సూచిక చర్చ:AarogyaBhaskaramu.djvu

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విభజన[మార్చు]

ఈ పుస్తకంలో సుమారు 180 పైగా పద్యాలున్నాయి. రచయిత భాగాలుగా చేయలేదు. మనం ఎలా చేద్దామో చెప్పండి.--Rajasekhar1961 (చర్చ) 14:58, 25 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పద్యాలన్నిటికి ఒక అధ్యాయము వాడడం మంచిది.--అర్జున (చర్చ) 07:49, 26 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మొత్తం అన్ని పద్యాలు ఒకే పేజీలో ఉంటే చదవడానికి సౌకర్యంగా ఉండదేమో.--Rajasekhar1961 (చర్చ) 08:02, 26 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Rajasekhar1961, కొత్త Display Options తో పేజీనంబరు సూచిక కనబడుతుంది కావున ఒకే అధ్యాయంలో వున్నా ఇబ్బంది లేదు.ఇక పేజీలలో పేజీసంఖ్యలను సరియైన పేజీ శీర్షికల పెట్టెలోకి మార్చి, అధ్యాయంలో సరిగారూపం కనబడుతున్నదని నిర్ధారించుకుంటే పుస్తకం పని పూర్తయినట్లే. అప్పుడు సూచికని అమోదించడంగా చేస్తే మంచిది. --అర్జున (చర్చ) 11:38, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]