సూచిక చర్చ:A Collection of Telugu Proverbs.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

అచ్చుదిద్దేవారికి సూచనలు[మార్చు]

ఈ పేజీలను టైపిస్తూ ఉండగా నేను గమనించిన "ఈ పేజీల్లో సాధారణంగా దొర్లే తప్పులను" ఇక్కడ చేరుస్తున్నాను.

భాషాదోషాలు[మార్చు]

సాధారణ భాషాదోషాలను గమనించే క్రమంలో కింది వాటిని కూడా గమనించాలి.

  1. సామెత సంఖ్యలో అంకెలు తప్పు పడవచ్చు. ముఖ్యంగా 7 కు బదులు 1, 0 కు బదులు 6 పడే అవకాశం హెచ్చుగా ఉంది.
  2. సంబంధిత సామెతలను సూచించే వరుసలో ((See No తో మొదలయ్యే వరుస) ఉండే అంకెల పరిమాణం చాలా చిన్నగా ఉండటం చేత అది తప్పుగా పడే అవకాశం ఉంది. దాన్ని గమనించాలి.
  3. ఇతర భాషా సామెతలలో (ఫ్రెంచి, జర్మను, లాటిను, ఇటాలియను.. వగైరా) చాలా తప్పులుంటున్నాయి. వీటిని సాధ్యమైనంతవరకు గూగుల్ ట్రాన్స్‌లేట్ టూలు ద్వారా పరీక్షించి సరిచేసాను. అయినప్పటికీ తప్పులు ఉండే అవకాశం ఉంది. వాటినీ సరిచూడాలి.

ఆకృతి[మార్చు]

  1. సామెతకు సంబంధించిన వివరణలకు ::: తో కొంత ఇండెంటేషను ఇచ్చాను. వివరణల వరుసలన్నీ ఒకే కాలములో మొదలవ్వాలి.
  2. సామెతకు సంబంధించి ఉండే ఇతర సామెతల సంఖ్యలను సూచించే, (See No తో మొదలయ్యే వరుసకు మరికాస్త ఇండెంటేషను ఉంటుంది. :::: ఇలాగ.
  3. సామెతకు సమానార్థంలో ఇతర భాషల్లో ఉన్న సామెతలు వాలు అక్షరాలతో ఉండాలి. చివర్లో ఉండే భాష పేరు మాత్రం మామూలుగానే ఉండాలి.
  4. తెలుగు పదాలను ఇంగ్లీషు లిపిలో రాసినపుడు ఆ అక్షరాలు వాలు గా ఉండాలి.
  5. పైన ఉండే శీర్షిక, కింద ఉండే పేజీ సంఖ్య -రెండూ సెంటర్ ఎలైన్‌డ్‌గా ఉండాలి.
  6. ప్రతి సామెతకూ చివర పూర్ణవిరామ చిహ్నం - చుక్క (.) - ఉండాలి.
  7. ప్రతి సామెత సంఖ్య పక్కనే కూడా చుక్క (.) ఉండాలి.

__Chaduvari (చర్చ) 05:28, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు, పాద సూచికలు[మార్చు]

వికీసోర్స్ లో పేజీకి అప్రమేయంగా మూలాలు లేక పాదసూచికలు జతచేయబడ్తాయి కాబట్టి పేజీలో అడ్డగీతని {{reflist}} ని చేర్చవద్దు. ఇప్పటికే చేర్చినవాటిని నేను బాట్ సాయంతో తొలగించాను.--49.207.60.228 05:03, 11 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:37, 11 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పుట సంఖ్యలు[మార్చు]

పుట సంఖ్యలు పేజీ పాదంలో మాత్రమే చేర్చాలి. ఇప్పటికే పేజీలో చేర్చినవి అచ్చుదిద్దేటప్పుడు పాదంలోకి మార్చండి.--అర్జున (చర్చ) 05:21, 11 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని సందేహాలు[మార్చు]

వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:శ్రీరామమూర్తి‎ గార్లకు, "A Collection of Telugu Proverbs.pdf" పేజీలను టైపించేటపుడు పైనుండే శీర్షికను, కింద ఉండే పాదపీఠికనూ (అడ్డుగీత, {{reflist}}, పేజీ సంఖ్య వగైరాలు) కూడా ఇస్తూ వస్తున్నాను. మీరు అలా ఇస్తున్నట్లు లేదు. ఉదా: పుట:A Collection of Telugu Proverbs.pdf/272,పుట:A Collection of Telugu Proverbs.pdf/268. అలా ఇవ్వకూడదేమోననే సందేహం నాకు తలెత్తింది. ఎలా చెయ్యాలో వివరిస్తే సవరించుకుంటాను.__Chaduvari (చర్చ) 05:03, 10 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Chaduvari మీ సూచనలు బాగున్నాయి. header and footer లోని సమాచారాన్ని అందులోనే చేరుస్తున్నాను. మూలాలకు వేరుగా reflist చేర్చనవసరం లేదు. By defaultగా వాటిలో పేజీ చివరగా గాని లేదా అధ్యాయం చివరగా ఏర్పాటు జరుగుతుంది. ఒకసారి ఈ పేజీ గమనించండి. ఆంధ్రలోకోక్తిచంద్రిక/Telugu proverbs/అ 17 పేజీ వరకు నేను సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 05:58, 10 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సరే సార్.