సూచిక చర్చ:1857 ముస్లింలు.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యూనికోడ్ పాఠ్యీకరణ లో దోషాలు సవరణ[మార్చు]

@User:Palagiri, ఈ పుస్తకం అలాగే దీని ప్రాజెక్టులోని పుస్తకాలకు యూనికోడ్ పాఠ్యీకరణ ప్రోగ్రామ్ అక్షర దోషాలు చాలా చేర్చింది. ఇవి బాట్ తో సరిచేయడం లేక మెరుగైన యూనికోడ్ పాఠ్యీకరణ చేసేదాక, దీని పై పని ప్రాధాన్యం తగ్గించడం మంచిది. User:రహ్మానుద్దీన్ గారితో ఇటీవల మాట్లాడినపుడు మెరుగైన మూలం సంపాదించి యూనికోడ్ పాఠ్యీకరణలో దోషాలు తగ్గించటానికి ప్రయత్నిస్తానన్నారు. --అర్జున (చర్చ) 05:13, 8 మార్చి 2015 (UTC)

పాఠ్యం చాలావరకు సరిచేయపడింది.--Arjunaraocbot (చర్చ) 16:32, 23 డిసెంబరు 2018 (UTC)

బొమ్మలు సాగినట్లు వస్తున్నాయి[మార్చు]

సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చవలెను.

మూల స్కాన్ లో దోషం. కొత్త స్కాన్ ఫైల్ కావాలి. --అర్జున (చర్చ) 01:23, 29 మార్చి 2016 (UTC)