సూచిక చర్చ:Subhadhra Kalyanamu.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి
(సూచిక చర్చ:సుభద్రా కళ్యాణం.pdf నుండి మళ్ళించబడింది)

మూలం సమగ్రత[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ ప్రతి డిఎల్ఐ నుండి ప్రవేశపెట్టినదిగా కనబడుచున్నది. అయితే పై అక్కడ కూడా అట్ట లేదు మరియు విషయసూచిక లేదు కావున ఈ ప్రతి అసంపూర్తికాదని ఖచ్చితపరచుకొని టైపు చేయడం ప్రారంభించడం మంచిది.ఎందుకంటే వికీసోర్స్ నాణ్యత దెబ్బతినకుండా వుండడానికి అసంపూర్తిగా వున్న వాటిని (మొల్ల రామాయణం కూడా ఒక ఉదాహరణ)మొదటిపేజీలో ప్రదర్శించడం వీలుకాదు.--అర్జున (చర్చ) 03:28, 14 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పాఠ్యం చివరిపేజీ (సూచికపేజీ 59) , స్కాన్ చివరిపేజీ(సూచికపేజీ 60)

పాఠ్యీకరణ పద్యంరూపంలో[మార్చు]

పిడిఎఫ్ మూల రూపముకు అనుగుణం చేయుట[మార్చు]

YesY సహాయం అందించబడింది

కొత్త పిడిఎఫ్ రూపం

మూలానికి అనుగుణం చేయడానికి తెలుగు పేరుతో గల పాత సూచిక పేజీని తరలించాను. అయితే విడి పుటలు తరలించవలసివుంది.--అర్జున (చర్చ) 12:44, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విడిపుటలు తరలించినా సూచిక పేజీనుండి లింకు వచ్చుటలేదు కనుక సూచిక ను మరియు తదుపరి తరలింపులను రద్దుచేయవలసినదిగా నిర్వాహకులను కోరడమైనది.--అర్జున (చర్చ) 13:00, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వాహక హోదా వచ్చినందున సరి చేశాను.--అర్జున (చర్చ) 00:28, 21 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త శీర్షిక లో అక్షర దోషాలు గమనించనందున సమస్య వచ్చింది. ఇప్పుడు సరియైనది.--అర్జున (చర్చ) 13:12, 26 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చేయవలసిన పని[మార్చు]

  • కొన్ని పేజీలలో పేజీ శీర్షిక లో వుండవలసిన సమాచారం ప్రధాన పేజీలో చేర్చబడినది. దానిని తొలగించటమో లేక పేజీ పై శీర్షిక భాగంలోనికి {{rh}} వాడి మార్చాలి.
  • పద్యం మధ్యలో వచ్చుటకు {{bc}}వాడి సరిచేయాలి. --అర్జున (చర్చ) 04:18, 27 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారు, తొలగించేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:53, 2 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, వాడుకరి:Arjunaraoc/example page namespace wikitext page లో తెలిపినట్లుగా హెడర్ లో చేర్చాను. --అర్జున (చర్చ) 05:14, 3 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]