సూచిక చర్చ:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

సీస పద్యాలలో రెండవ, నాలుగవ లాంటి వరసలు రూపుదిద్దడం[మార్చు]

వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గారు, సీస పద్యాలలో రెండవ, నాల్గవ లాంటి వరుసలు కొద్దిగా కుడివైపుకి మొదలవటానికి ’:’ తో మొదలిడితే సరిపోతుంది. గమనించండి. --అర్జున (చర్చ) 13:29, 9 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

I am aware of that. But that doesn't give enough control on the amount of indent. Thanks anyway.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 14:39, 9 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దేవీప్రసాదశాస్త్రిగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ’:’ ఎక్కువ సార్లు వాడితే మరింత కుడివైపుకు పాఠ్యంజరుగుతుంది. స్పేస్ వాడకం వలన వచ్చే ఖాళీ వాడే ఖతిని బట్టి వుంటుంది కావున అవసరమైనన్ని కోలన్లు వాడడం మెరుగని నా అభిప్రాయం. పరిశీలించండి. --అర్జున (చర్చ) 06:08, 10 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]