సూచిక చర్చ:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf
Jump to navigation
Jump to search
అతి దోషపూరిత పాఠ్య మూలాలని తొలగించుట[మార్చు]
సహాయం అందించబడింది
ఈ పుస్తకంలో కొన్ని పేజీలు IPవాడుకరి (59.90.232.127) అతిదోషపూరిత పాఠ్యమూలాలని చేర్చారు (ఉదాహరణ పేజీ)(ఇంకా సరిదిద్దని పిడిఎఫ్ 6 నుండి 27 పేజీలు). వీటిని సరిదిద్దటానికి పట్టే శ్రమ, నేరు టైపు చేసి సరిదిద్దుటకంటే ఎక్కువ కాబట్టి వీటిని తొలగించుటకు ప్రతిపాదించటమైనది. అభ్యంతరమున్నవారు వారంరోజులలోగా స్పందించండి. --అర్జున (చర్చ) 03:02, 20 ఏప్రిల్ 2016 (UTC)