సూచిక చర్చ:మారిషస్‍లో తెలుగుతేజం.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

బొమ్మ పేజీలకు వివరణ[మార్చు]

బొమ్మను బొమ్మ వరకే చేర్చి దాని వివరణను మూసలో Description= అన్న చోట చేర్చాలి.ఉదాహరణ పిడిఎఫ్ 80పేజీ చూడండి.--అర్జున (చర్చ) 10:03, 8 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మని అడ్డం నుండి నిలువుగా చేర్చే ప్రయత్నం ఫలించింది. ఉదాహరణ , వెడల్పు,ఎత్తు విలువలు తారుమారుచేసి, oTop, oLeft విలువలు ప్రయోగాత్మకంగా సవరించాలి. --అర్జున (చర్చ) 10:26, 8 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మలను అన్నింటిని మార్చి వివరణలను చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 11:43, 9 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
-Rajasekhar1961, చివరి అట్ట బొమ్మకు అలానే చేయండి. పూర్తి నేపథ్యం రాకపోయినా పరవాలేదు.--అర్జున (చర్చ) 15:23, 9 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చివరి బొమ్మకు కూడా వివరణ చేర్చాను. చూడండి.--Rajasekhar1961 (చర్చ) 15:32, 9 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:59, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ పేజీల స్థానం సందర్భానుసారంగ చేయటం[మార్చు]

చదువరుల సౌకర్యార్ధం, వీలైతే బొమ్మలు సరియైన సందర్భం దగ్గరకు మార్చండి. మీరు చెయ్యలేక పోతే పేజీసంఖ్య, బొమ్మ సంఖ్య ఏ పేజీలో వుంటే బాగుంటుందో తెలపండి.--అర్జున (చర్చ) 15:25, 9 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొంచెం పరిశీలించిన తరువాత, సరియైన పాఠ్య సందర్భం అన్ని బొమ్మలకు చేయటం కష్టమేమో. ప్రస్తుతానికి బొమ్మలను యాధావిధిగానే వుంచుదాము.--అర్జున (చర్చ) 03:36, 15 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పాఠ్యం మరోసారి అచ్చు దిద్దాలి[మార్చు]

నేను తనిఖీ చేసినపుడుఅక్షర దోషాలు అక్కడక్కడ ఎక్కువస్థాయిలో వుండడం కనిపించింది. బాట్ ద్వారా పేజీ ని పసుపు రంగు స్థితికి మార్చాను. అచ్చు తప్పులు దిద్దేవారు ఓపికగా దిద్దమని కోరిక.అలాగే వికీపీడియా కోడ్లు వాడి పాఠ్యం సరియైన హద్దులకు దగ్గరగా సాధ్యమైనంత ముద్రణతీరులో వుండేటట్లు చేయండి.--అర్జున (చర్చ) 15:31, 9 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుట:మారిషస్‍లో_తెలుగుతేజం.pdf/9వరకు పూర్తయ్యింది.--అర్జున (చర్చ) 13:32, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ:మారిషస్‌లో_తెలుగు_తేజం#అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయాలి చూడండి.--అర్జున (చర్చ) 00:01, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

OCR పాఠ్యంలో అచ్చుదిద్దేటప్పుడు గమనించాల్సినవి[మార్చు]

  1. పేరా విరుపుకి ఒక్క కొత్త వరుస కోడ్ మాత్రమే వస్తుంది. వికీకి ఇంకొక కొత్త ఖా‌ళీవరుస చేర్చాలి, లేక {{p}} వాడాలి.
  2. హలాంతం తరువాత విభక్తులు లేక కలిసిపోనివి ప్రధానపదంతో కలిసివస్తున్నాయి. వాటిలో {{ZWNJ}} కోడ్ వాడి సరిచేయాలి.
  3. భ, ధ లాంటి వాటిలో వత్తులు OCR గుర్తించడం లేదు.
  4. హౌ మరియు హ గుణింతాలు సరిగా గుర్తించడం లేదు
  5. 'టు' ని 'లు'గా గుర్తించుతున్నది.
  6. పేజీ సంఖ్యలు తొలగించాలి లేక సరిచేయాలి
  7. కొన్ని సార్లు పరభాషా అక్షరాలు చేరుతున్నాయి. OCR లో తెలుగు, ఆంగ్ల మాత్రమే వాడే విధముంటే అలా చేయాలి.
  8. ఐత్వము ఎత్వము గావస్తున్నది.
  9. కామా, పూర్ణబిందుగావస్తున్నది.
  10. సంయుక్త అక్షరాలలో వత్తులు కొన్ని సార్లు సరిగారాలేదు.
  11. 'మా' కొన్నిసార్లు 'మూ' గా వస్తున్నది.
  12. శ్రీ కు బదులు 8 వస్తున్నది.
  13. - కి బదులు " వస్తున్నది
  14. రెండవ కొటేషన్ మార్కులు కొన్నిసార్లు రావటంలేదు
  15. కామా కొన్ని సార్లు గుర్తించబడుటలేదు.

--అర్జున (చర్చ) 23:47, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పైవి తాజా చేశాను. --అర్జున (చర్చ) 00:47, 17 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఎక్కించిన మూల పాఠ్యం తయారైన విధము[మార్చు]

ఎక్కించిన మూల పాఠ్యం OCR వాడి చేసినట్లుగా కనబడుతున్నది. వాడుకరి:రహ్మానుద్దీన్ గారు మరింత వివరము ( ఏ సాఫ్ట్వేర్ వాడింది. పుస్తకం మొత్తాన్ని OCR చేసిన విధము, ఎక్కించడానికి వాడిన సాఫ్ట్వేర్ లేక బాట్ ఆదేశాలు) తెలియచేస్తే సభ్యుల ముందు కృషికి ఉపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 23:43, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున ప్రయత్నం వివరాలు[మార్చు]

https://github.com/tshrinivasan/google-ocr-python లో సూచించినట్లు ప్రయత్నించాను. మొదట పిడిఎఫ్ పుస్తకంపేజీ ఒక్కొక్కటిగా .jpg బొమ్మ రూపంలోకి మార్చాలి. దీనికి Intel® Core™2 Duo CPU E7200 @ 2.53GHz × 2 సిస్టమ్ పై 90పేజీలకి 27 నిముషాలు పట్టింది. ఆతరువాత google-ocr పైథాన్ స్క్రిప్ట్‌తో ఒక్కొక్క పేజీని గుాగుల్ డ్రైవ్ కి పంపి పాఠ్యం దించుకోవాలి. దీనికి 90 పేజీలకి 28 నిముషాలు పట్టింది. ఆతరువాత వాటినన్నింటిని ఒక పాఠ్యంఫైల్ లో చేర్చే ప్రక్రియ దోష పూరితంగా ముగిసింది.

మచ్చుకి ఒక పేజీ వికీసోర్స్ లో చేర్చిన కూర్పులో సవరించిన తరువాత తేడాలు.

నా ప్రయత్నంలో తయారైన /పిడిఎఫ్ పేజీ 50 గూగుల్ OCR ఫలితం 2016-04-18న చూడవచ్చు.

ఆ పై పేజీ చాలావరకు ఒకే విధంగా వున్నది. కాని ఇతర పేజీలలో ఇతర భాషల అక్షరాలు వచ్చినచోట కొంతవరకు వేరుగా నున్నది. గూగుల్ ఒసిఆర్ నిరంతర అభివృద్ధిభాగంలో ఎప్పుడైనా ఒకే ఫలితం ఇస్తుందని చెప్పలేము. --అర్జున (చర్చ) 00:26, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీలో సవరింపులు[మార్చు]

పేజీలో కొద్దిగా కుడి వైపు కి జరిగి ప్రారంభమయ్యే పేరాలు ,అధ్యాయంలో జరగకుండా కనబడతాయి కాబట్టి ఇటువంటి సవరణలు అవసరం లేదు. user:rajasekhar1961 మరియు ఇతరులు గమనించండి. --అర్జున (చర్చ) 00:56, 13 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/90 యదాతథంగా అమోదించండి. --అర్జున (చర్చ) 01:41, 15 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యమైన బొమ్మలు ఎక్కించాలి[మార్చు]

స్కానుదోషం సహాయం కావాలి-విఫలం.
{{స్కానుదోషం సహాయం కావాలి}} ద్వారా స్కాను సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:స్కానుదోషం సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.


స్కాన్ లో బొమ్మల నాణ్యత తక్కువగావున్నది. దింపుకొనగోలు పుస్తకంగా చేయటానికి ఆటంకం కాకపోయినా, నాణ్యతగలబొమ్మలు చేర్చగలిగితే పుస్తకం విలువ మరింత పెరుగుతుంది. ఈ పుస్తకాన్ని సంపాందించిన వాడుకరి:రహ్మానుద్దీన్ మరియు ఇతరులు బొమ్మలను ( ముఖపత్రపేజీ మరియు ముద్రణ పేజీ 80 నుండి 90వరకు),నాణ్యంగా స్కాన్ చేసి ఎక్కించవలసినదిగా మనవి.--అర్జున (చర్చ) 03:40, 15 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పుస్తకము రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో Acc.no: RG28110 కోడ్ తో వున్నదని http://publiclibraries.ap.nic.in/ లో వెతకగా తెలిసినది. హైదరాబాదు లోని సభ్యులు వీలైతే పుస్తకం సంపాదించి మెరుగైన బొమ్మలు చేర్చవలసినది.--అర్జున (చర్చ) 03:48, 26 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నేను అందులో సభ్యున్ని; పుస్తకాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను.--Rajasekhar1961 (చర్చ) 03:54, 26 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 మంచి సమాచారం చెప్పారు. మనం పనిచేసే చాలా పుస్తకాలు అక్కడ దొరికే అవకాశం వుంది. ఆ వెబ్సైట్ లో వెతికి Acc.no తీసుకొని వెళితే గ్రంథాలయాధికారులు,సులభంగా సహాయం చేయగలుగుతారు. --అర్జున (చర్చ) 15:45, 26 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షికలో ZWJ వాడారు.[మార్చు]

'మారిషస్‍లో' శీర్షికలో 'స్ లో' కి మధ్య ZWNJ బదులు ZWJ వాడారు. వేరేచోట ఉల్లేఖించేటప్పుడు గుర్తుంచుకోండి. వీలువెంబడి సరిచేయాలి.--అర్జున (చర్చ) 03:56, 15 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకం కామన్స్ లో వున్నందున, ప్రధానపేరుబరి మాత్రమే బాటు ద్వారా మార్చాను. --అర్జున (చర్చ) 23:24, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మూలంలో అక్షరదోషాలు[మార్చు]

మూలంలో అక్షరదోషాలు అక్కడక్కడా వున్నాయి. ఉదా:విధ్యార్ధులు . వాటిని వికీసోర్స్ విధానాల ప్రకారం యదాతథంగా చేర్చడం జరిగింది. --అర్జున (చర్చ) 23:44, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రచనలు ఎన్నుకొనే ముందు, బాగా ఆదరణ పొందిన రచనలు లేక నాణ్యతపై ధ్యాసపెట్టే ప్రముఖ ముద్రణాసంస్థలవి ఎన్నుకుంటే మంచిది.--అర్జున (చర్చ) 22:43, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]