సూచిక చర్చ:భారత స్వాతంత్ర్య సంగ్రామం - ముస్లిం యోధులు, మొదటి భాగం.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

pdf లో దోషం?[మార్చు]

పుట:భారత స్వాతంత్ర్య సంగ్రామం - ముస్లిం యోధులు, మొదటి భాగం.pdf/18 లో బొమ్మ చేర్చినప్పుడు పేజీ వెడల్పు, పొడవు నిష్పత్తి సరిగా చూపకపోవటం వలన బొమ్మ కాస్త దోషంగా చూపబడుతున్నది.పేజీ సవరించేటప్పుడు నిష్పత్తి సరిచేయబడుతున్నది. ఇటువంటి సమస్య నసీర్ గారి ఇంకొక పుస్తకంలో కూడా కనబడింది. వాడుకరి:రహ్మానుద్దీన్ గారు మూలపు pdf ని సరిచేయడం వీలవుతుందేమో పరిశీలించితే మంచిది.--అర్జున (చర్చ) 05:06, 3 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]