సూచిక చర్చ:పండితారాధ్యచరిత్ర.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

స్కానుదోషం[మార్చు]

{{స్కానుదోషం సహాయం కావాలి}} సోమనాధుని ద్విపదారచన పుస్తకపుపేజీ 163 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/180 బదులుగా పుట:పండితారాధ్యచరిత్ర.pdf/178లో ప్రారంభం అవుతున్నది. 119-163 పేజీల మధ్య రెండు పేజీలు లేవు. కావున పేజీలలో దోషాలున్నవి. స్కాను నాణ్యతకూడా అంతంతమాత్రమే. user:దేవీప్రసాదశాస్త్రి గారు ఎక్కుడనుండి ఈ పుస్తకం సేకరించారో తెలపలేదు. ఆర్కీవ్ లో రెండు పుస్తకాలున్నవి. చాలా పెద్ద పుస్తకం కావడంతో మూలం ఎవరిదగ్గరైనా వుంటే, స్కానులో దోషాలున్నా సవరించగలుగుతాము. కావున పేజీజాబితా తనిఖీ చేసి, భౌతిక పుస్తకం అందుబాటు ఖరారుచేసుకొని కృషిచేస్తే మంచిది. --అర్జున (చర్చ) 06:43, 7 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావుగారికి, I am aware of the issues your raised. No cause for worry, I have a hard copy of the complete book, I'll make the rectifications where necessary.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 07:14, 7 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దేవీప్రసాదశాస్త్రి గారికి, ధన్యవాదాలు. మీరు చేర్చిన పుస్తకపు మూలాన్ని పుస్తకపు పేజీలో పేర్కొంటే బాగుంటుంది. --అర్జున (చర్చ) 07:32, 7 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందించినందున సహాయం కావాలి మూస అచేతనం చేశాను. --అర్జున (చర్చ) 06:20, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]