సూచిక చర్చ:తెలుగు వాక్యం.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శైలి[మార్చు]

ప్రధాన అధ్యాయ శీర్షికకు

{{p|fs150|ac|fwb}}1. అధ్యాయ శీర్షిక</p>

సంఖ్యలతోటి ఉపవిభాగాల శీర్షిక ప్రత్యేక వరుసలో వుంటే {{p|fs125|al|fwb}}1.1 ప్రత్యేక వరుస ఉప శీర్షిక</p>, లేకపోతే కేవలం బొద్దు పాఠ్యం వాడాలి.

{{telugu poem}} ను పోలివున్న ఉదాహరణలకు అదే రకంగా పనిచేసే {{Indent outdent}} వాడాలి. ఉదాహరణకు పుట:తెలుగు వాక్యం.pdf/15 పుట:తెలుగు వాక్యం.pdf/16 చూడండి.--అర్జున (చర్చ) 23:59, 26 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వాడుకరి:శ్రీరామమూర్తి గారు, ఈ పుస్తకంపై కృషిచేసే ఇతరులు గమనించి వాడండి.--అర్జున (చర్చ) 00:21, 27 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాడుకరి:శ్రీరామమూర్తి గారు, ప్రత్యేక పదాలు వచ్చినప్పుడు వాలు, బొద్దు రూపం వాడాలి. ఉదాహరణ సవరణ--అర్జున (చర్చ) 13:19, 1 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాడుకరి:శ్రీరామమూర్తి గారు, వాలు బొద్దు రూపానికి'''''''''' లా కనబడే ఆదేశం సవరణపెట్టె అడుగున కనబడే చిహ్నాలలో చేర్చాను. పదబందం ఎంపిక చేసుకొని, ఆ చిహ్నం నొక్కితే బొద్ద, వాలు గుర్తులు చేరుతాయి. --అర్జున (చర్చ) 05:01, 4 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రశ్నార్ధకము ముందు ఖాళీ[మార్చు]

ప్రశ్నార్ధకము ముందు ఖాళీని తొలగించవలెను. --అర్జున (చర్చ) 07:32, 25 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]