సూచిక చర్చ:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

పట్టికలు వికీపట్టికలుగా మార్చడం[మార్చు]

https://www.pdftron.com/pdf-tools/pdf-table-extraction/ వెబ్సైట్ లో pdf ఫైల్ ఎక్కించి, పట్టికలుగల తొలిపేజీ తెలిపితే 10 పేజీలవరకు HTML పట్టికలు చూపిస్తుంది. వాటిని http://mlei.net/shared/tool/csv-wiki.htm వెబ్సైట్లో ఒక్కొ పట్టిక నకలు చేసి అతికించితే వికీపట్టిక పాఠ్యం వస్తుంది. --అర్జున (చర్చ) 04:38, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఉచిత ప్రదర్శన సాలభ్యాన్ని ఒక్క పేజీకి తగ్గించారు. HTML తో పాటు Excel, Word తీరులలో కూడా డాటా పొందవచ్చు. --అర్జున (చర్చ) 06:26, 16 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

శైలి వాడుక[మార్చు]