Volumes |
ముద్రణాచరిత్ర
1901 శ్రీ బాలసరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ
1931 వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి
1939 వేటూరి ప్రభాకర శాస్త్రులువారు పరిష్కరించిన ప్రతి, ఆర్ వేంకటేశ్వర అండ్ కో, ఆనందముద్రణాలయము, మదరాసు
1966 వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారి లఘుటీకాసహితప్రతి, చెన్నపురి
1968 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాదు
1971 ఎమెస్కో సంప్రదాయసాహితి-10
|