సింహాసనద్వాత్రింశిక/పంచమాశ్వాసము
శ్రీరస్తు
సింహాసన ద్వాత్రింశిక
పంచమాశ్వాసము
క. | శ్రీమత్పన్నగఫణమణి | 1 |
ఉ. | ఇచ్చఁ దలంచి భోజధరణీశ్వరుఁ డంత గ్రహానుకూలత | 2 |
క. | అనవుఁడు జనవల్లభుఁ డా | 3 |
పదవబొమ్మ కథ
సీ. | ఎవ్వనిసాహసం బేవేళఁ జూచినఁ | |
| నెవ్వనివైభవం బెల్లయాచకులకు | |
తే. | నతఁడు సామాన్యజనుఁడె ధీరాధినాథ | 4 |
క. | అట్టివిభుం డుజ్జయినీ | 5 |
వ. | అట్టిదినంబుల. | 6 |
క. | అకళంకచిత్తుఁ డార్యుఁడు | 7 |
ఉ. | అచ్చటి దేవతాగృహమునందు గతస్పృహవృత్తి నుండఁగా | 8 |
క. | అవనీసురరక్షకుఁ డగు | 9 |
క. | తత్కరవిహితోపాయన | 10 |
క. | మా టిడక యాతఁ డడిగిన | 11 |
క. | నిధ్యానంబున నజున క | 12 |
సీ. | క్షోణిపానీయతేజోవాయుగగనాఖ్య | |
ఆ. | గూడి నిలిచియుండు కుంభకపూరక | 13 |
క. | యోగము కల్మషబంధవి | 14 |
ఆ. | దుఃఖసాధ్యమయ్యుఁ దొడరి యభ్యాసంబుఁ | 15 |
సీ. | హఠయోగమంత్రయోగాష్టాంగయోగసా | |
తే. | నందుఁ గలుగుట సచ్చిదానందమయ్యె | 16 |
క. | కరణాసనభేదంబుల | 17 |
క. | అని బహువిధములఁ జెప్పఁగ | 17 |
వ. | ఇట్లు కొంతకాలంబు పుచ్చి తన్ముఖకళలం జూచి యోతాపసోత్తమ నీకెన్నియేం డ్లయ్యె నని యడిగిన నతండు యోగికిఁ గాలక్రమంబు విచారింపనేల నూఱేండ్లు వేయేండ్లని యెన్నిక గలదే సిద్ధయోగంబున వజ్రశరీరంబు దుర్లభంబు గాదు. | 19 |
క. | బాధాబిరహితగతికుఁడు | 20 |
క. | తలనరసినఁ జెక్కులపై | 21 |
క. | అనఁ దద్వచనామృతసే | 22 |
ఆ. | ఎద్దియైన నీకు నెఱిఁగింతు నడుగుము | |
| మరణభయము లేనిమార్గంబు చేకుఱు | 23 |
మ. | అనిన న్న్యాసముతో జరామరణశూన్యం బైన మృత్యుంజయం | 24 |
సీ. | క్షితివరుం డిట యోగసిద్ధికై మంత్రిపై | |
తే. | నక్తము నుపోష్యమును నేకభుక్త మనఁగఁ | 25 |
వ. | తదనంతరంబ యొకనాఁటి హోమసమయంబున. | 26 |
క. | ఆహుతి వోయఁగఁ గాంతితి | 27 |
వ. | తదాకారంబు గని సాఁగి మ్రొక్కి నిలిచిన. | 28 |
క. | మృత్రుంజయుఁ డతనితపః | 29 |
వ. | ఇచ్చి తిరోహితుం డైన. | 30 |
ఆ. | అట్టిఫలము చేత నంది జనేశ్వరుం | 31 |
చ. | పదములుఁ జేతులు న్ముడిఁగి పండులు డుల్లి నిజస్వరంబు గ | 32 |
క. | ముదిమియు రోగముఁ గూడం | 33 |
ఆ. | అనిన నతనిఁ దోడుకొనిపోయి తనయింట | 34 |
ఆ. | కలిగి పెట్టలేక కష్టుఁ డై న్న దు | |
| తన్ను మాని యైన ధర్మంబు చేసిన | 35 |
క. | తుదిముట్టనిబ్రతుకున కా | 36 |
వ. | అని తొల్లింటి రాజులం బ్రశంసించి తనలో శంకింపక సాహసాంకుండు మహోదారుండై. | 37 |
క. | ప్రాణము లడుగఁడు వృద్ధ | 38 |
శా. | దివ్యం బౌఫల మిచ్చినం దిని ధరిత్రీనిర్జరుం డంతఁ గు | 39 |
క. | అర్థికి నీక్రియ నిచ్చి కృ | 40 |
క. | నావుడు భోజక్షితిపతి | 41 |
వ. | మఱియుఁ గొన్ని దినంబులు సనిన నేకాదశద్వారవీక్షకుండై. | 41 |
పదునొకొండవబొమ్మ కథ
క. | సూక్ష్మముగఁ దలఁచెద న్మృగ | 42 |
క. | అని నియమంబున భోజుం | 43 |
క. | పరికింప విక్రమార్కుని | 44 |
క. | అనవుడు నవ్వసుధాపతి | 45 |
క. | జననాథ రాజసముఖం | |
| ల్కిన నవుఁ గా దన కూరక | 47 |
ఆ. | పలుకఁ దగినపలుకు పలుకక యున్నను | 48 |
వ. | కావున. | 49 |
క. | వ్యక్తంబుగఁ జెప్పెద నను | 50 |
మ. | సత్యవచోవిశారదుఁడు, శారదనీరదసంస్ఫురద్యశో | 51 |
వ. | అట్టిమహీపాలుండు షణ్మాసరోజ్యప్రతిపాలనంబును షణ్మాసదేశాంతర వనాంతర ప్రవాసంబును నవశ్యకర్తవ్యం బగుటం జేసి యొక్కసమయంబున రాజ్యం బరాజకంబు గాకుండ భట్టి నుజ్జయిని నునిచి యసహాయశూరుండు గావున నొంటి నిగూఢవేషంబున దేశాంతరనగరగహనవిశేషంబులు చూచుచుం జని చని యొక్కనాఁడు. | 62 |
ఉ. | పణ్యపథంబు భంగి భయభంగము నొందక చొచ్చె దండకా | 53 |
వ. | చొచ్చి యనుష్టుప్ఛందంబునుం బోలె హంసరుతయుతంభై త్రిష్టుప్ఛందంబునుం బోలె భ్రమరవిలసితంబై జగతీచ్ఛందంబునుం బోలెఁ గుసుమవిరిత్రాంబరంబై యతిజగతీచ్ఛందంబునుం బోలె మత్తమయూరసేవితంబై శక్వరీచ్ఛందంబునుం బోలె సింహోద్ధతాశ్రయంబై యతిశక్వరీచ్ఛందంబునుఁ బోలె సుకేసరభాసురంబై యష్టిచ్ఛందంబునుం బోలె హరిణీసంశ్రితంబై ధృతిచ్ఛందంబునుం బోలె మత్తకోకిలాకలితంబై యతిధృతిచ్ఛందంబునుఁ బోలె శార్దూలవిక్రీడితలక్షితంబై కృతిచ్ఛందంబునుం బోలె నుత్పలమాలాయుక్తంబై ప్రకృతిచ్ఛందంబునుం బోలెఁ జంపకమాలాసహితంబై సంకృతిచ్ఛందంబునుం బోలె సరసిజచిహ్నితక్రౌంచపదాంకితంబై[7] యుత్కృతిచ్ఛందంబునుం బోలె భుజంగవిజృంభితసంగతంబై యున్న యవ్వనాంతరంబునం దిరుగునప్పుడు. | 54 |
క. | ఇల నందఱుఁ దను సైరిం | 55 |
వ. | అప్పుడు. | 56 |
క. | బహుయోజనదూరము లగు | 57 |
క. | బంధురమదాంధదిక్కూ | 58 |
వ. | తత్సమయంబున. | 59 |
ఆ. | ఆదిమూర్తిక్రియ సహస్రశాఖలను స | 60 |
సీ. | ఏమ్రానిమూలంబు లిలకు నాధార మై | |
ఆ. | యేమహీజమునిలు వెల్లపక్షుల కున్కి | 61 |
క. | ఆవటము క్రిందఁ దలిరుల | 62 |
వ. | ఆవేళ నాతరుశాఖాంతరంబున నున్న చిరజీవి యను వృద్ధపక్షీశ్వరుండు తనచుట్టు వచ్చి యున్నపిట్టలం జూచి మీరు దిరిగిన వనంబుల నపూర్వంబు లేమి గంటి రని యడిగిన వానిలోఁ గుక్షింభరికుం డనువిహంగం బోస్వామీ నీ వెఱుంగని యపూర్వంబులు లే వట్లున్నను నొకటివవింటి నవధరింపుము. | 63 |
మ. | ఖగవంశోత్తమ నేఁడు గుంపుగ నుషఃకాలంబున న్వేడ్కతో | 64 |
క. | కంకాలఖండనుండను | 65 |
క. | ఏఁగినఁ నాతం దశ్రులు | 66 |
క. | పిట్టలము మేము నీకల | 67 |
ఉ. | నావుడుఁ జూచి యతఁడు మనంబు యథాస్థితి నిల్పి యిట్లను | 68 |
శా. | ఆమాంసాగనుఁ డుక్కు పిక్కటిలఁగా నాత్మాంతికద్వాదశ | 69 |
మ. | అని సంప్రార్థన చేసి యేఁగి నిజమర్యాదావిధిం బ్రాప్తుఁ డౌ | 70 |
వ. | ఇ ట్లనుదినంబును నరబలి జరగు నెల్లిటిదినంబున. | 71 |
క. | మన్మిత్రుఁ డైన యొక్కద్వి | 72 |
మ. | అనిన న్విస్మయ మంది మేము ఖగవర్యా నీకు నవ్విప్రబా | 73 |
ఉ. | ఏనును బిల్లలుం గలయ నెల్లెడఁ ద్రుళుచు నుల్లసిల్లుచుం | 74 |
క. | ఫలకుసుమసమిత్పర్ణం | 75 |
క. | అతనికృప నిట్లు బ్రతికితి | 76 |
క. | తనకుపకారము చేసిన | 77 |
క. | రాక్షసిని జంపనోపను | 78 |
చ. | అనవుడుఁ దత్ప్రతిక్రియ కుపాయము గానక చింతఁ జెంది యా | |
| న్విని చిరజీవి పల్కె నరవిందభవుం డలికంబునందు వ్రా | 79 |
క. | ఈ క్రమమునఁ బలుకఁగ విని | 80 |
ఆ. | అంత భార్గవోదయంబైన వెలుఁగునం | 81 |
చ. | జలజల మంచునీ రొలుకఁ జల్లనిగాడ్పులు వీవఁ దారక | 82 |
క. | ఒకసారె యేడుతేజులు[13] | 83 |
క. | ఆపర్వత మెక్కుచు గజ | 84 |
సీ. | పూర్వదిక్పతి యొద్దఁ బొలుపారు గొడుగుపై | |
తే. | రక్తకాంతి మెఱయ రచితరక్తాశోక | 85 |
క. | దల మగుదీధితి నుదయా | 86 |
సీ. | ఎవ్వనియుదయ మీరేడులోకములకు | |
ఆ. | ఎవ్వఁ డిష్టజనుల కిష్టదర్శనమునఁ | 87 |
మ. | గిరిశృంగంబుల గైరికాకృతిని శాఖిశ్రేణిపైఁ బల్లవో | 88 |
చ. | కలువలవైరి జక్కవలఁ గావఁగఁబూనిన దాత ముజ్జగం | 89 |
క. | సంధ్యావందనవిధి యా | 90 |
క. | కాలుని కేళీశైలముఁ | 91 |
ఆ. | అంత నింతిఁ గూడి యసుర యార్చుచు వచ్చి | 92 |
క. | ఓరాక్షస నే నొక్కని | 93 |
మ. | అనినం జిత్తములోన దానవుఁడు చోద్యం బందుచు న్నీదుపూ | 94 |
క. | ఇప్పుడు నీ వాడినయది | 95 |
చ. | 96 |
క. | దనుజేంద్ర నేఁడు మొదలుగ | 97 |
తే. | అనుడు నవ్వర మిచ్చెదనని తలంచి | 98 |
వ. | అనిన నా రాక్షసి కుతూహలంబున నిట్లనియె. | 99 |
జీమూతవాహనుచరిత్రము
క. | జీమూతవాహుఁ డెవ్వం | 100 |
వ. | అనుడు నద్దనుజుండు పుణ్యపురుషునియెదురం[17] బుణ్యపురుషకీర్తనం బుచితం బని యిట్లనియె. | 101 |
సీ. | ప్రాలేయగిరిమీఁద భానుబింబద్యుతి | |
ఆ. | రాజ్యలక్ష్మిచేతఁ బూజ్యుఁడై కడపట | 102 |
క. | జీమూతవాహనుండు మ | |
| తామణి శరణాగతర | 103 |
క. | పితృదత్త మైన కల్ప | 104 |
ఆ. | పురముఁ గొనఁదలంచు, నరులఁ జంపఁగఁబూని | 105 |
వ. | తలఁచి సఖుం డైన మధుకరుం గూర్చుకొని యరిగి తజ్జననీజనకులం గని సాష్టాంగంబుగాఁ బ్రణమిల్లిన వారలు సంతుష్టాంతరంగులై యుండం జేరి. | 106 |
క. | తత్పదపంకజసేవా | 107 |
మ. | ఒకనాఁ డిష్టసఖుండుఁ దాను ఫలపుష్పోపార్జనాసక్తితో | 108 |
క. | ముందఱ గౌరీమందిర | |
| కుందమకరందబిందు | 109 |
వ. | అంతఁ దదాగతకుసుమామోదవాసితమలయసమీరాప్యాయనశరీరాయాసాపహారుండై. | 110 |
క. | ఎడపని కూరిమితో న | 111 |
క. | అంగనమున నభ్యంతర | 112 |
వ. | చూచి తత్సంగీతప్రసంగసాంగత్యకారణం బగు జాణం జూతము రమ్మని యిష్టసఖుం డైన మధుకరుం గూడి తద్ద్వారంబుఁ దూఱి. | 113 |
సీ. | చిన్నిచన్నులమీఁదఁ జేర్చినవీణియ | |
ఆ. | గానరసవశమునఁ గనుఁగవ మోడ్చుచు | |
| గౌరిఁ బాడుచున్న కన్యకారత్నంబుఁ | 114 |
వ. | అంతఁ దదీయలావణ్యమధుమత్తనయనమధుకరుండై మధుకరునితో నిట్లనియె. | 115 |
క. | వనితారత్నము నవయౌ | 116 |
సీ. | ఇది దేవకామిని యేని నింద్రుని వేయు | |
ఆ. | యిది వనాంతలక్ష్మి[18] యేని వనం బెల్లఁ | 117 |
క. | పరసతులను దల్లులఁగాఁ | 118 |
వ. | అని యంతకుమున్న నిజదర్శనంబునఁ జంద్రావలోకనంబునం గరంగు చంద్రకాంతంబు క్రియఁ జిత్తంబు గరంగి మేన ఘర్మజలంబులు మణిగణభూషణంబులుగా లజ్జారాగనిమగ్నయై వనుబేటంబున గాటంబగునారాటంబునఁ దుంటవిల్తుండు మానంబు వేఁటాడ[19] బోటి పూఁబొదమాటు సొరం దలంచునెడ వసంతానుగమ్యమానుండగు మీనకేతనుని భాతి డగ్గఱి యోలీలావతి నీ వెవ్వరిదాన వీగౌరీగేహంబున కరుగుదేరం గారణం బేమి నావుడు విని చతురికయను తత్సఖి లేచి బాలలకుఁ బ్రౌఢత్వంబు గలదె యేను విన్నవించెద నవధరింపుఁడు. | 119 |
క. | వసుమతిఁ బరఁగిన మిత్రా | 120 |
వ. | అనిన నక్కుమారుండు నామాట తప్ప దిది కన్యక యగుట వింటివే యనుడు నమ్మధుకరుండు దైవయోగమ్మున సమానవయోరూపంబులు గలవధూవరు లిట్లు గూడుదురే యని. | 121 |
క. | వనరుహగర్భుని నేరమి | 122 |
వ. | అని చతురికం జూచి నిజసఖుని దెసం జూపి. | 123 |
క. | జీమూతకేతుసుతుఁ డరి | |
| జీమూతవాహుఁ డీతఁడు | 124 |
క. | అనవుడు నది మలయవతిం | 125 |
ఉ. | నావుడుఁ గన్యకామణి మనంబునఁ గూరిమి నాటుకొల్ప నా | 126 |
వ. | చతురిక మఱియు నొత్తి పలుకునప్పుడు. | 127 |
సీ. | జనని పుత్తెంచిన సఖి వచ్చి పిల్చిన నిఁక నుండరా దని యిచ్చఁ దలఁచి | |
ఆ. | చున్నఁ జూచి చెలియ లొయ్యనఁ జనుదెంచి | 128 |
క. | పుప్పొడియుఁ బువ్వుఁదేనెయుఁ | 129 |
సీ. | కుప్పలు గొనఁజల్లుపుప్పొడి యెరువుగాఁ | |
ఆ. | మోవికెంపు డిందె ముత్తియంబులు గందె | 130 |
క. | కలకలఁ బలికెడు చిలుకల | 131 |
వ. | ఇట్లు పెచ్చగిల్లిన[21] పచ్చవిల్తువెచ్చ వెచ్చు నెచ్చెలిం జూచి కలంగి ప్రబలదర్పితుం డగు నాదర్పకుని దూఱం దలంచి చతురిక యిట్లనియె. | 132 |
క. | వలరాజ నిన్ను రూపున | 133 |
మ. | అళులారా యలికుంతలం జెలిమితో నానంద మందింపుఁడీ | 134 |
వ. | అనునప్పు డక్కుమారఖేచరున కైన యత్తాపమునకుం దాప యగు నాదిఖేచరుం డాదిత్యుండు కాంతి సడలినట్టు దిరిగి చని ఘనపుష్పరాశితల్పంబునం దనమేను సేర్చిన. | 135 |
క. | జడనిధి వెలువడి యెఱ్ఱగఁ | 136 |
ఆ. | అంత జగమునిండ నచ్చవెన్నెల పర్వ | 137 |
వ. | ఇట్లధికపరితాపంబునం బురపురం బొక్కుచున్న కన్నియం జూచి కళవళించి చెలులు మెత్తన నెత్తుకొని చని గుడువెందపందిరిక్రింద నరవిందతల్పంబుపై నిడి దైవం బేమి దలంచునో యని దానిమేని కట్టావులం గ్రాఁగిన తమ్ము సవరించుకొనుచు. | 138 |
క. | తను నంట నోడి వనజా | 139 |
క. | అస్తోకంబుగ నత్తా | 140 |
వ. | అవి యన్నియుం జూచి డగ్గఱ బెగ్గిలి చతురిక న్యాయనిష్ఠురోక్తులఁ జంద్రు నుద్దేశించి. | 141 |
క. | ఉడురాజ నీవు పొడిచిన | 142 |
క. | హరిణాక్షి చూడ్కిఁ గన్నుల | 143 |
మ. | అమృతాంభోనిధి జన్మభూమి సురభూజైరావతశ్రీసుధా | 144 |
ఆ. | నాఁడు నేఁడు నీకు నాఁడుఁదోబుట్టువు | 145 |
వ. | అని వేడుకొని మలయవతిం జూచి. | 148 |
సీ. | వనిత నీకన్ను లొయ్యన విచ్చి చూడవే | |
ఆ. | బడఁతి మమ్ముఁ దగినపనిఁ బంపఁజీరవే | 147 |
వ. | అని ధైర్యంబు పట్టుకొల్పిన నమ్ముద్దియ తనవేదన దీఱు తెఱంగు చెప్పంబూని వ్రీడావశంబున నోడి మారుప్రేరణం దవులుకొని చెలిం జూచి. | 148 |
క. | ప్రథమముననుండి చిత్త | 149 |
క. | రతిపతికిఁ దోడుపడి యో | 150 |
వ. | అనిన నోయమ్మ నీ నెమ్మనంబున నింత యుమ్మలికం బేల నమ్ము మతనిం దెచ్చెద నూఱడు మని చతురిక మనోహారిక యను సఖిం జూచి యీచేడియ గౌరీధామంబున జీమూతకేతు కుమారు సుకుమారుం జూచి వలచినయది యది మనరాజున కెఱింగించుట విచారం బగునే. | 151 |
క. | చెప్పినఁ బతి గోపించును | 152 |
క. | అని తలపోయుచు నుండఁగ | 153 |
సీ. | ఆవేళఁ జతురిక యనువునఁ బ్రాణంబు | |
ఆ. | నెదుర మదనుచేత హృదయసంతాపంబు | 154 |
వ. | అది యెట్లన్నను. | 155 |
ఉ. | మారుని మోహనాస్త్రము, సమస్తవిలాసవిహారభూమి, శృం | 156 |
క. | నెఱిచెడి యింటికిఁ జనునా | 157 |
వ. | తన్మూలంబుగా మన్మథుండు బాణవిరహితుండయ్యె నని తదనంతరంబ.[27] | 158 |
క. | మదనుని యేనమ్ములు నా | 159 |
క. | మధుకర తన్ముఖపంకజ | |
| మధుర మగు నావధూమణి | 160 |
వ. | అట్టిబోటి కూటమి లేక మదిం గంది కుంది బ్రతుకుకంటెఁ బ్రాణంబులు దొఱంగుట మే లనిన మధుకరుం డోకుమారకంఠీరవ యిఁతలో ధీరత్వంబు విడుతురే నావుడు నభిమానించి. | 161 |
క. | పూచినరసాలభూజముఁ | 162 |
వ. | అనునెడం జతురిక డగ్గఱి తనచెలి వల పెఱింగింపం బూని. | 163 |
క. | వీరుఁడవు మేరుభూధర | 164 |
వ. | అని మఱియును.[28] | 165 |
క. | మలయాచలసానువుపై | 166 |
క. | అది మొదలుగ మరునమ్ములఁ | |
| మ్మద ముడిగి మనము నీపై | 167 |
క. | భావజనిభుఁడగు నాతని | 168 |
క. | అనిమేషంబునఁ బ్రియునిం | 169 |
క. | విను గడు సన్నం బగునీ | 170 |
క. | సారసములు నారసములు | 171 |
క. | నేనుం దానును నొక్కటి | 172 |
క. | పలికెఁ బొడసూపెఁ బ్రియుఁడదె | |
| గ్విలసనరవములుఁ బలుకులు | 173 |
క. | మోహమున మన్మథానల | 174 |
క. | సతి విడిచిన ప్రాణంబులు | 175 |
క. | ఖేచరవంశవిభూషణ | 176 |
మ. | అని చెప్పంగ లతాగృహంబుకడఁ బ్రాణాధీశుచే నేఁడు మ | 177 |
క. | హృద్యాకారిణి యీమర | 178 |
వ. | అనిన ననుమానించునెడ నచ్చతురికయు వియచ్చరకుమారుండునుం బఱతెంచి కంఠంబున నున్న లతాపాశం బూడ్చి భుజలతాపాశం బిడి యింతతెంపు సేయుదురే యేమిదె వచ్చుచున్నవార మని బుజ్జగించిన నుజ్జిజీవిషువగు నజ్జోటి లజ్జామజ్జదవనతానాబ్జయై పులకించి గురుని యనుమతిలేమిం గొందలపడు నెడ మనోహరిణి యనుసఖి వచ్చి గౌరీప్రసాదవిభవం బిట్టిదిగదే యని. | 179 |
ఆ. | అమ్మ నీవు గోరినట్లు మీతండ్రియు | 180 |
ఆ. | అన్నమాటఁ బొంగి కన్నులఁ బ్రియునికి | 181 |
వ. | తదనంతరంబున మిత్రావసుండు జీమూతకేతుం డున్నకడకు వచ్చి యవ్వధూవరుల పరస్పరానురాగం బెఱుకపడం జెప్పి ప్రార్థించి తదనుమతి వివాహవేళ నిశ్చయించి నానానగరనివాసులైన కిన్నరకింపురుషగరుడగంధర్వసిద్ధసాధ్యవిద్యాధరులం గూర్చి యుభయవర్గంబులుగా నేర్చి సకలశృంగారాభిరామంబుగా నొనర్చిన కళ్యాణమండపంబున నున్నసురేంద్రాదిసురలు వధూవరులం జూచి సదృశకులవయోరూపలావణ్యంబులు గల మిథునంబుం గూర్చుటకుం బితామహునిం గొనియాడుచుండ. | 182 |
సీ. | అప్సరఃస్త్రీలు కళ్యాణగానంబులు | |
| |
ఆ. | సురలు పరిణమింప సురదుందుభులు మ్రోయ | 183 |
తే. | పరిణయోత్సవంబు జరిపి సిద్ధవిభుండు | 184 |
క. | జనకుని యనుమతి గతిపయ | 185 |
ఉ. | అంతట నొక్కనాఁడు ప్రణయాన్వితుఁడౌ తమబావఁ గూడి ప | 186 |
వ. | అతం డి ట్లనియె. | 187 |
క. | పక్షీంద్రుఁడు పక్షానిల | 188 |
క. | ఆగరుడికి వెఱచి మహా | 189 |
ఉ. | దుర్భరపక్షపాతహతిఁ దోయధి పాయలుగాఁగ వచ్చు నీ | 190 |
మ. | అని ప్రార్థించి యహీంద్రుఁ డేఁగి దినమర్యాదన్ ఫణిం బంపఁగా | 191 |
ఆ. | అనుచు దానశూరుఁ డగువానిమది నొండు | 192 |
ఆ. | అంత నక్కుమారుఁ డహిరాజు మది దూఱి | |
| మూల మయ్యె దాన నేలికతన మెద్ది | 193 |
క. | అకటా నాగేంద్రుఁడు స్రు | 194 |
సీ. | అని కరుణాకరుండై యేఁగుచో నొక్క | |
ఆ. | యనుచుఁ బలవరింపఁ గనుఁగొని యది దాని | 195 |
క. | పైచీరఁ గొడుకుఁ గప్పినఁ | 196 |
వ. | అనిన బెగ డుడిగి యప్పడఁతి యిమ్మాట యింక నొకమాటాడుఁ డనిన నతండు నవ్వి. | 197 |
క. | నేలయు నుదకముఁ దేజము | 198 |
ఉ. | మేరువు సంచలించిన సమీరుఁడు నిల్చిన భూమి గ్రుంగినం | 199 |
ఉ. | నావుడు నాగకాంత కరుణాకర యోఖచరేంద్ర నాసుతుం | 200 |
ఆ. | అన్న నీకు నతిచిరాయువు గావుత | 201 |
క. | వసుధఁ గొఱగాని కడుఁబా | 202 |
శా. | సంసారాటవిలోపలం గలవు మత్సామాన్యముల్ వ్యర్థముల్ | 203 |
క. | మావంటివారి నూర్వురఁ | 204 |
క. | మాకులమువారు విడిచిరి | 205 |
చ. | అనవుడు ఖేచరేంద్రసుతుఁ డచ్చెరువంది ఫణీంద్రనందనా | 206 |
చ. | తనయులు భార్య లన్నలును దమ్ములుఁ జుట్టలు సంగడీండ్రు యౌ | 207 |
ఉ. | లావు భయార్తరక్షణము లాభము పుణ్యము దేహశుద్ధి స | |
| భావన పాడి సత్యపరిపాలన మే లుపకార మెయ్యెడన్ | 208 |
క. | 209 |
తే. | నీవు లేవేని నొరులకుఁ గావవశమె | 210 |
ఆ. | అనుచు వధ్యచిహ్నమైన రక్తాంశుక | 211 |
క. | క్షోణీమండలమునఁ గల | 212 |
ఆ. | శంఖధవళ మైన శంఖపాలకులంబు | 213 |
వ. | కావున నన్ను మన్నించెదవేని నీతెంపు మాని మరలు మని పునఃపునః ప్రణామంబు లాచరించి యాతని వేఁడికొని తల్లిని జూచి యోయమ్మ నెమ్మనంబున బమ్మరింపకుము నాకెన్ని జన్మంబులైన నీవ జననివి గమ్మని మొక్కి వీడుకొని దేవతాప్రణామోన్ముఖుం డై చని యాపొంత. | 214 |
క. | గోకర్ణరాజకంకణు | 215 |
సీ. | అట ఖేచరాత్మజుఁ డార్తునిఁ గాచుట | |
ఆ. | తల్లి కనకవతియుఁ దండ్రి ఖేచరపతి | 216 |
మ. | గిరు లల్లాడఁగ నర్కుతేరు దొలఁగం గీర్ణంబులై మింటిపైఁ | |
| హరిదంతంబులు పక్షకాంతి నవసంధ్యాలీలఁ గీలింపఁగా | 217 |
ఉ. | వచ్చి యతండు మస్తమున వ్రయ్యలు వారఁగఁ దన్ని ముక్కునన్ | 218 |
ఉ. | అంబరసీమనుండి మలయాద్రిశిలాస్థలి వ్రాలి యేకచి | 219 |
వ. | అంతఁ బక్షీంద్రుండు. | 220 |
ఉ. | వేదన మేను స్రుక్క దరవిందముకాంతిఁ దొఱంగ దాననం | 221 |
ఉ. | 222 |
క. | అనునెడ నాగోకర్ణే | 223 |
ఆ. | కాంచి మున్నతండు వంచించి వచ్చుట | 224 |
ఆ. | ఇట్టి కష్టజీవ మేటికి నాకని | 225 |
మ. | వినతానందన దీనరక్షణపరున్ విద్యాధరేంద్రాత్మజుం | 226 |
వ. | అనిన గరుడుండు పడియున్న యక్కుమారకుం జూచి నే నెఱుంగనైతి నీ కీదుర్మరణోద్యోగం బేల యనవుడు నతం డే మని చెప్పుదు నాయత్నం బంతయు విఫలం బయ్యె. | 227 |
క. | వికలము లగుప్రాణంబుల | 228 |
చ. | అనునెడ శంఖచూడుఁడు రయంబున డగ్గఱ వచ్చి యెత్తి యో | |
| వినతసుతుండు నీ వనునివేకము లేక యహీంద్రుఁ డంచు నీ | 229 |
ఆ. | వధ్యచిహ్న మైనవసనంబుఁ జూచితి | 230 |
క. | మందరతటమున హిమవ | 231 |
క. | కడుఁబుణ్యుం డగు నీతని | 232 |
సీ. | అనుడు నంతకమున్న తనయుకిరీటర | |
తే. | మూర్ఛనొందుచు శోకాగ్ని మునిఁగి | |
| మారుతప్రేరితం బగుపూరిబొమ్మ | 233 |
వ. | ఇట్లు చనుదెంచి యట గురుజనప్రాణభయాకులుండై నెత్తుట జొత్తిల్లిన యురగకుమారునిమీద నొరగిన కుమారుమ్రోల వాలి. | 234 |
సీ. | |
ఆ. | గరుడనఖముఖాగ్రఘాతంబునకుఁ జొరఁ | 235 |
వ. | అని పలవరించుచు మేనంటి చూచుచుండఁ గనకవతియుం గనుఁగవ నశ్రుపూరంబు తోరంబుగాఁ బెదవులు దడుపుచు మొగము వెలవెలంబుచ్చుచుఁ గోడలిం గూడి గోడాడుచు. | 236 |
సీ. | ఓతండ్రి యందఱ నొక్కపెట్టునఁ జంపఁ | |
| ధనకనకాదులు తనియ నిత్తురు గాక | |
ఆ. | దైవమేల యిట్లు దలఁచె నే నెట్లోర్తు | 237 |
క. | మలయవతిమీఁది ప్రేమము | 238 |
వ. | అని విలాపింపఁగఁ బ్రాణహానికి శంకించెద రని తనప్రాణంబులు చిక్కఁబట్టి యల్లన కనువిచ్చి జననీజనకులం జూచి. | 239 |
క. | గురులార మీకు నాకై | 240 |
ఉ. | అస్థిగృహంబు దేహము దురాశలఁ జిల్లులు వోవస్రుక్కి రో | |
| నస్థిర మైనప్రాణమున నగ్గువ[47] మిక్కిలిగా జగంబునన్ | 241 |
వ. | కావున వగ పుడిగి నాగకుమారు నాకుమాఱుగాఁ దలంచుకొనుం డని సాయాసకృతాంజలియై యంత్యప్రణామం బొనరించిన సవినయానతుండై వినతాసుతుం డోకుమారచంద్రా నాయజ్ఞాననిద్ర దొలంగె నీధైర్యసాహసపరోపకారగుణంబులం బరిణమించితి నా కేమిహితం బానతిమ్మనిన. | 242 |
క. | దయ సేయుము పాములపై | 243 |
క. | అని చెప్పి శంఖచూడా | 244 |
క. | రుద్రునిఁ దలఁచుచుఁ గీర్తిస | 245 |
వ. | అంతం దత్సహచరీసహితు లయిన జననీజనకులు తమ యురోముఖశిరోఘాతహాహాకారమహారావంబులు మలయగహ్వరంబున నుపబృంహితంబులై దిక్కులు పిక్కటిల్ల బిట్టేడ్చుచు మూర్ఛిల్లుచు నుభయకృతోపచారంబులఁ దెలియుచు నలయుచుఁ బలవరించుచు. | 246 |
ఆ. | పురము ధనము రాజ్యభోగంబు విడిచియు | 247 |
వ. | అనవుడు ననుగమనోద్యోగ గావున మలయవతీకన్య ధైర్యం బవలంబించి. | 248 |
క. | ప్రాణము కొఱకై యితరుల | 249 |
క. | మనకుండుట యి ట్లెఱిఁగియు | 250 |
ఆ. | అనిన శంఖచూడుఁ డందఱచావుల | 251 |
క. | నావుడు మీ కిందఱకుం[48] | 252 |
ఆ. | అనుడు నభముఁ జూచి యమరవర్గములార | |
| యమృత మైనఁ జల్లి యన్న ప్రాణంబులు | 253 |
వ. | అని జననీజనకులు (క్రమంబున) వేఁడినఁ దజ్జీవనోపాయం బెఱింగి విహగేంద్రుం డింద్రుం బ్రార్థించి యమృతంబుం దెచ్చి యిచ్చట విపన్నంబు లగు పన్నగంబుల తోడ నిప్పన్నగకుమారరక్షకుం గాచెద నని పూని. | 254 |
ఉ. | పోయుదుఁ బ్రాణము ల్మగుడఁ బూనిక దప్పిన మేరు వబ్ధిలోఁ | 255 |
క. | అని గరుడుఁ డెగసి యేఁగినం | 256 |
వ. | అంత నత్యంతసతీమండనంబులు గైగొని బ్రదక్షిణంబు గాఁ దిరుగుచు గౌరి నుద్దేశించి. | 257 |
క. | ఓయంబిక యుత్తముఁ డధి | 258 |
క. | అని దూఱఁగ ముందఱఁ గాం | 259 |
క. | చల్లిన సంజీవితుఁ డై | 260 |
క. | మగలకు మగఁ డగుమరునిం | 261 |
వ. | అని యందఱు నానందంబున వందనం బొనర్ప మలయవతి కృతాంజలి యై. | 262 |
క. | గరళము మ్రింగినపతికి | 263 |
క. | అని మ్రొక్కఁగ దివిఁ దూర్య | 264 |
క. | ఆయమృతంబున నస్థిని | 265 |
క. | చెలులుం జుట్టలుఁ గలయం | |
| చెలగుఁచు మలయాచలమున | 266 |
ఆ. | అంత నమరసిద్ధయక్షగంధర్వులు | 267 |
వ. | అట్టియెడ నత్యంతసంతుష్టాంతరంగుం డై గరుత్మంతుండు చనుదెంచి నీ కెద్ది యిష్టంబు వేడు మనిన నక్కుమారుం డురగహరణం బుడిగి దృఢప్రతిజ్ఞుండవుగ మ్మింతియ చాలు నీప్రసాదంబున నాకేమియుం గొఱంత లేదు. | 268 |
క. | అనదలఁ గాచితి నాగురు | 269 |
చ. | అని వినయోక్తిఁ బల్కి జగదంబికఁ గ్రమ్మఱఁ బ్రస్తుతించి య | 270 |
వ. | కావున నట్టిపరోపకారశూరుం డెవ్వఁడు గలఁడు. | 271 |
ఆ. | వింటి మతనిఁ దొల్లి కంటి మీతని నేఁడు | 272 |
వ. | నావుడు నారక్కసుం డోనరోత్తమ నీ వడిగినవరం బిచ్చితిఁ బుణ్యపురుషుండవు బొంకకు నీ వెవ్వండ వనిన నవ్వసుమతీవల్లభుండు పూర్వదేవుండవు నీ వెఱుంగవే విక్రమార్కుండ నగుదు నాచరిత్రంబు జను లెఱుంగకుండఁ గృప చేసి శాంతుండవు గమ్మని మ్రొక్కి తదనుజ్ఞాతుం డై యజ్ఞాతభావంబున నిజపురంబగు నుజ్జయినీపురంబునకుం జనుదెంచెం గావున. | 273 |
క. | ఇట్టిగుణంబులు నీ కే | 274 |
పండ్రెండవ బొమ్మ కథ
వ. | మఱియుం గొన్ని దినంబు లరిగిన. | 275 |
క. | కంబూపమగళు మృగమద | 276 |
చ. | అని మదిలో దలంచుచు ధరాధిపుఁ డిష్టజనోపదిష్టమౌ | 277 |
క. | అతనికడ నట్టిసాహస | |
| బతిగుణములు పండ్రెండవ | 278 |
మ. | విను మావిక్రమభూషణుండు విమలోర్వీనాథసందోహత | 279 |
ఆ. | ఆతనివీట నర్థపతి కెనయగు భద్రం | 280 |
క. | ఆకోమటి కడపటఁ బర | 281 |
క. | అతని దగువ్యయముఁ గనుఁగొని | 282 |
ఆ. | ధనము గలుగువాఁడె ధన్యుండు మాన్యుండు | |
| ధనము గలుగువాఁడె తగవుల కాఢ్యుండు | 283 |
ఆ. | ధనము గలిగేనేని ధర్మార్థకామమో | 284 |
మ. | అని చెప్ప న్విని యప్పురందరుఁడు గర్వాక్రాంతుఁడై నవ్వి యి | 285 |
క. | మును దనకుం గానున్నది | 286 |
క. | తొడఁ గట్టఁ బూయఁ బెట్టం | 287 |
చ. | అనుచు ననాదరంబున నిజాప్తుల దూఱి యుదారబుద్ధిఁ జం | 288 |
క. | మురిసినయూరనె కడపటఁ | 289 |
వ. | ఇట్లరిగి. | 290 |
ఉ. | అక్కడ నక్కడం గల నయంబుఁ బ్రియంబు సువస్తుజాతముం | 291 |
క. | ఒకనాఁడు మధురలోపల | 292 |
ఉ. | వచ్చినవానిఁ జూచి జనవల్లభుఁ డీవు చరించు భూమిలో | 293 |
సీ. | ఈపురి వెడలి యే నెల్లతీర్థంబులుఁ | |
| డనద ననాథ నిరాధారఁ గావరే | |
ఆ. | దాని కుల్కి మిగుల దయ గలియును లావు | 294 |
వ. | ఎ ట్లనిన. | 295 |
క. | చెల్వొనరెడు పురి చేరువ | 296 |
క. | ఆపొలఁతుక రేయెల్లను | 297 |
ఉ. | నావుడుఁ జోద్యమంది నరనాథుఁ డనాథఁ గృశాంగి నంగనం | 298 |
క. | మలయుచు నెయ్యెడఁ గలయం | |
| మలినాకృతితోఁ గాటుక | 299 |
ఆ. | అప్పు డధిపుఁ డాపురాంతికవనభూమి | 300 |
ఆ. | వాలుఁగంటిమొఱ్ఱ వాలాయమగు నాన | 301 |
క. | ఈరీతి గాచియుండఁగ | 302 |
క. | 303 |
వ. | అని. | 304 |
శా. | ఓరీరాక్షస వట్టిగర్వమున నీ వుప్పొంగి దీనానన | |
| యేరా చెప్పఁగనైన మున్నెఱుఁగవే యే విక్రమార్కుండ నీ | 305 |
క. | అనవుడు రోషంబున ని | 306 |
క. | 307 |
క. | నీకొలఁదివారియెముకలు | 308 |
వ. | అనిన వీరరసభీషణంబులగు భాషణంబుల విక్రమభూషణుండును దోర్దండమండితారాతి రాజమండలదండితప్రచండ భుజాగ్రమండనాయమాన మండలాగ్రధరుం డగు నద్దండిమగ లొండొరులం దలంపడి. | 309 |
క. | మదకరులకరణి సింగపుఁ | 310 |
ఉ. | బంధురవిక్రమస్ఫురతబాహులు దైత్యుఁడుఁ బార్థివుండుఁ గ్రో | |
| య్యంధకుఁడున్ హరుండు నరకాసురుఁడు న్నలినాక్షుఁడు న్జరా | 311 |
వ. | ఇట్లు పోరునెడఁ బ్రభాతం బైనఁ దత్కాలోచితంబుగ. | 312 |
క. | క్రందఱి తనతేజమునఁ[63] బు | 313 |
ఆ. | మండలేశ్వరుండు మండలాగ్రంబున | 314 |
ఆ. | దిశలఁ దెలివి గలిగె దివ్యతూర్యంబులు | 315 |
ఆ. | నృపుఁడు సంతసిల్లి నీరజాననఁ జూచి | 316 |
ఆ. | వసుమతీరమణ యవంతిదేశంబులో | 317 |
ఉ. | భవ్యుఁడు ధర్మశర్మ తనబాంధవవర్గము చెప్పగా మదీ | 318 |
క. | వడవడ వడఁకుచు మానము | 319 |
క. | అసహాయశూరుఁ డగునొక | 320 |
శా. | ఆశాపంబున వీనిబారిఁ బడి దేహం బెల్ల మ్రందంగ న | 321 |
సీ. | |
| చనియెద నని మ్రొక్కి వనిత యేఁగిన రాజు | |
ఆ. | దీనుఁ డైన భద్రసేనతనూజున | 322 |
క. | అనవుడు నంతకు నంతకు | 323 |
శా. | అక్షీణప్రతిపక్షభావసముదగ్రాటోపజాగ్రన్మనో | 324 |
శా. | ఉల్లాసోద్ధతచండతాండవవిహారోత్తుంగరంగజ్జటా | 325 |
మాలిని. | ధరణిధరవిభూషా ధర్మనిర్మాణతోషా | 326 |
గద్యము. | ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాదిబిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిణాంధ్ర మహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలి పురవరాధీశ్వర వెలనాఁటి పృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొఱవి వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితం బైనసింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కు మహౌదార్యంబును జీమూతవాహనోపాఖ్యానంబును సాహసాంకుని సాహసౌదార్యంబులును నన్నది పంచమాశ్వాసము. | |
- ↑ తావతంసి దక్షధ్వంసీ
- ↑ మోము
- ↑ జెలువించుక యెడయ
- ↑ వ. అనవుడు నవ్వసుమతీపతి యతని పరోపకార సత్త్వగుణంబు లెట్టివనినఁ బాంచాలిక సవినయంబుగా ని ట్లనియె. అని యొక ప్రతిలో వచనమున్నది.
- ↑ రాజసమ్ముఖ
మున నరుఁ డవయోగకార్యములుగా వెసఁ - ↑ రజోవనరాజితాజలక్షణ్యము
- ↑ క్రౌంచపదమును సరసిజచిహ్నితమును సంకృతిచ్ఛందములోఁ గనఁబడుచున్నవి. ప్రకృతిచ్ఛందములోని దని వ్రాయబడినది.
- ↑ దనుసైఁపక
పలుతెఱఁగుల ననఁగ నట్టిబ్రదుకోర్వకతా
గెలఁకుల గ్రేళ్ళుఱికెనొ యన - ↑ హస్రశిఖర రమ్య మౌచు నెపుడు
భూమి గగనభాగపూర్ణమై ద్విజకుల- - ↑ యార్భాటించి
- ↑ గతిగానక యతనికీడు గనుగొనఁబడియెన్
- ↑ మేలుఁజేయ మదిగానక
- ↑ ఒకతేజి కేడుపేరులు
- ↑ శిరోమణి వీవు
- ↑ నీదు నప్రియము పెంపును జేకుర
- ↑ ఏమితగవు చేసి
- ↑ పుణ్యపురుషుఁడు వినం బుణ్యపురుష
- ↑ వసంతలక్ష్మి
- ↑ తుంటవిల్లుచే మానసంబు పేటెత్త. చి. సూ.
- ↑ విరవిర విరహాగ్ని విరియఁజొచ్చె
- ↑ పిచ్చగిల్లిన; పెచ్చు పెరిఁగిన
- ↑ చుంయనియెన్; చుఱుకంటెన్
- ↑ దోఁబుట్టువౌటంజుమీ; నౌటంగదా
- ↑ చొప్పడు నేదీని బ్రదుకు చి. సూ. తప్పదు యేపనియైనను ముప్పవు
మున కేమియైన మోసమువచ్చున్ - ↑ క. మనసిజునియేపు జాఱఁగఁ ...తన రుచి దివిగలయ బాలతపనుఁడు పొడిచెన్.
- ↑ నె, నరునాటంజూపె మన్ననంజడమాటై. చిఱికునఁ బెడమరిచూచిన నెఱసఖిఁజేరిననాగనె
- ↑ తన్మూలంబుగాఁ బెడమఱిమాచిన మన్మథుండు తెగఁజూచుట లోకోపకారంబయ్యె.
- ↑ ఈక్రిందివి దశావస్థలకందములు.
- ↑ మది, గోచరమగు ఠావులేక గొంకుచునుండున్
- ↑ చేతనంబ్రాలుగాఁగ
- ↑ వాసుకీసుతులు నివాళింపఁగా. నిర్ణకాంతలు నిపళింపఁగా.
- ↑ నిర్భరహాని
- ↑ బ్రదుకు
- ↑ కుటిలప్రచారులము
- ↑ ననద ననాథు నార్తు శరణాగతు
- ↑ చా వపకీర్తి యశంబు నిజాప్తులు హీనజంతువుల్
- ↑ యుండరా
- ↑ ధర్మజ్ఞులకున్
- ↑ వడిఁ బొంగి
- ↑ నైతి నేమి
- ↑ నహీంద్రులఁ దిందువు
- ↑ పోఁగడంగి యచటి కేఁగుదెంచి-చావఁదలఁచి యచటి క్రేవవచ్చి.
- ↑ నున్నారటంచు నేనుంటిఁగాక
- ↑ ధర్మైకనిరత
- ↑ సద్భక్తి సేయ వేసరితివో యోయన్న
- ↑ చెఱుకు చేతికోల చిన్నికూన
- ↑ అన్నువ, అధ్యత
- ↑ కిద్దఱకుం
- ↑ యెత్తున నమరాసనంబు వెసఁ ద్రొక్కఁగ వచ్చునె
- ↑ క. ఆకాశసాగరాంతర ....... శ్లోకుఁడు పురందరుండీ, లోకము
గొనియాడ దానలోలుం డయ్యెన్ - ↑ సమున్నతి ధనమునఁ జొప్పడు హీనత దారిద్ర్యమున వచ్చు
- ↑ బుద్ధులు గలవే
- ↑ వినిపించెదనని
- ↑ మహార్తరవము- చి. సూ.
- ↑ బృథ్వీపాలక దీనికతము దేవర యెఱుఁగున్
- ↑ కాటుకమలక = మసిమూఁకుడు
- ↑ మొఱగగు వచ్చితి
- ↑ టసుర నిపుడె చెండి
- ↑ ఆలమునఁ బడిన
- ↑ నావాలునఁ బడితివి
- ↑ బెదరి
- ↑ బెట్టిదమున
- ↑ కెందలిరుతేజమునను
- ↑ మెండుకొనఁగ
- ↑ కులము చెడితి మిగులఁ గుటిలనైతి
- ↑ ఇంతిదా నహంతవ్య
- ↑ వెస నీపాపమున కదియె వీడ్కో లరయన్
- ↑ పరికెచెట్టు (బరివెంకకుఁ బక్కె నామాంతరము. పరికె వృక్షవిశేషము.)
- ↑ పరువుదవ్వున
- ↑ ననురాగంబున