శ్రీ దేవీ భాగవతము/తృతీయస్కంధము

వికీసోర్స్ నుండి

శారదాంబాయై నమః

శ్రీ దేవీ భాగవతము

తృతీయ స్కంధము

క. శ్రీ డ్విబుధ జ్యేష్ఠ స్వా | రాడ్వైశ్వానరపరేతరాడ్రక్షంభో
   రాడ్వాయుధనదలసదవి | సృడ్వైభవ సంప్రకాశ శ్రీసోమేశా. 1
 
వ. అవధరింపుము భగవంతుండైన సాత్యవతేయుం జూచి జనమేజయుం డిట్లనియె.2

జనమేజయకృత దేవీస్వరూపాది ప్రశ్న


సీ. అయ్య సాత్యవతేయ యంబామఖంబని యీరు నెప్పిన యజ్ఞమెట్టిదొక్కొ
    యెట్లది పుట్టెనో యెక్కడనో కతంబేమియో తద్గుణం బేమియొక్కొ
    యేస్వరూపమొ విధులెవ్వియో సర్వజ్ఞ దీనదయాపర తెల్పుమయ్య
    బ్రహ్మాండ మెట్టుల ప్రభవించెనో సవిస్తరనుగఁ జెప్పుమా ధర్మచరిత

తే.గీ. బ్రహ్మయును విష్ణువును శూలపాణి మువుఱు | దేవతలు సృష్టి సంరక్షణావసాన
    కర్తలును సగుణులు నండ్రు కడగి వార లొగిస్వతంత్రులో తెలుపుమా యోగివర్య. 3

తే.గీ. మృత్యువున్నదో వారికి నిత్యులో యనిత్యులో సచ్చినానంద నిరతులో స
    మస్త దుఃఖాది భౌతికమగ్నులో య | శనిధరాదులు కాలవశగులొ కారొ 4

క. దివిజులపుట్టువు లెట్టివొ పవిధరముఖులకును శోకభయములు కలవో
    తవులునొ నిద్రాలస్యము లవి వారికి ధాతుమయములౌనో తనువుల్.5

తే.గీ. ఏద్రవంబుల దేహంబులేర్పడినవొ | యేగుణంబుల నెసఁగెనో యింద్రియములు
    వారిభోగంబు లెట్టివో వారియాయు | వెంత కాపుర మెక్కడ ఋభువులకును. 6

వ. అనిన వ్యాసుండు. 7


సీ. సర్వంసహాధీశ చతురుండవగుదువు దుర్గమంబగు ప్రశ్న తోచె వీకు
   బ్రహ్మాదులెట్టుల ప్రభవించి రంటివి యిది మున్ను నారదు నేనడిగితి
   అడిగిన నారదుం డంతయు వివరించ నది యెట్టులనిన నే నతిముదమున
   నొకనాడు నారదుండున్న గంగాతీరమున కేగి నారదమునినిఁ గాంచి

తే.గీ.యడుగులకు మ్రొక్కి తదనుజ్ఞ నతనియొద్ద నాసనంబునఁ గూర్చుండ నబ్జభవుని
    కొడుకు మున్మున్న ప్రేమతో కుశలమడిగి ప్రశ్న సేసితి బ్రహ్మాండభవముఁ గూర్చి. 8

ఉ. ఎక్కడనుండి పుట్టినది యీ ద్రుహిణాండ మిదేకకర్తృకం
    బొక్కొ ద్వికర్తృకంటొకొ బహూగ్రహకర్తృకమో యకర్తృకం
    బొక్కొ యకర్తృకం బొకటియున్ గన మెందునుఁ గార్యసంతతిన్
    జిక్కు విరోధ మట్లనిన శేముషిఁ జూడఁగ సందియంబగున్. 9

సీ. శంకరు బరమేశు శైలాధివాసుని శంభుని భూతైక సార్వభౌము
    కారణకారణు గజచర్మపరిధాను గిరిజాకళత్రు సద్గీతచరితు
    సుభగు నాత్మారాము సురలోకవందితు నుగ్రు శర్వుఁ గపర్ది నురగభూషు
    కాలకాలుని మహాకాలు మహానటు భీము మహాదేవు గామదమను

తే.గీ. శూలపాణిని లలితార్ధసోమమకుటు। నీశ్వరు మహేశు నీశాను నిద్ధచరితు
    నభవు భవు నాపగాధరు నభినుతింత్రు | కడగిఁ బ్రహ్మాండములకెల్లఁ గర్త యనుచు. 10

సీ. విష్ణు లక్ష్మీశు నుర్వీశు నారాయణు వైకుంఠు దైత్యారి వాసుదేవు
    కేశవు గోవిందు నీశు హృషీకేశు మధుసూదనునిఁ గృష్ణు మాధవు హరి
    నచ్యుతుఁ బద్మాక్షు నగధారి శ్రీధరు స్వభుఁ ద్రివిక్రము మురశాసి జిష్ణు
    దామోదరునిఁ బరంధాముఁ దార్క్ష్యధ్వజు శేషశాయిని స్వర్ణచేలు మహితు

తే.గీ. శార్ఙ్గిజక్రి సనంతునిశ్చలు దయాళుఁ గృష్ణు దామోదరుని గుడాకేశమిత్రు
    శౌరి దశరూపధరు దేవుఁ జాటుచుండ్రు|కడఁగి బ్రహ్మాండములకెల్లఁ గర్త యనుచు. 11

నీ. అమృతాశనజ్యేష్టు నంభోజగర్భు సరస్వతీ మదవతీ ప్రాణనాథు
    స్రష్టనుఁ బరమేష్టి సకలలోకేశుఁ బితామహు నజుని విధాత ధాత
    విధి విశ్వకర్తను వేదనిర్మాతను హంసాధిరూఢు నిత్యప్రకాశు
    చతురాననుని బ్రహ్మ సౌవర్ణగర్భు ద్రుహిణు స్వయంభువు చారుగుణగణాఢ్యు

తే.గీ. నతులమతిమంతునిం బ్రజాపతిని సత్యలోకవాసుని హరిసూను శోకరహితు
    బరము భూతప్రవర్తకుఁ బలుకుచుండ్రు కడఁగి కొందరు బ్రహ్మాండకర్త యనుచు. 12 .


తే .గీ. లోకదీపకు రవి నతిలోకతేజు | మిత్రు సర్యముఁ బరమపవిత్రు బూషు సూ
     ర్య సంజ్ఞేశ్వరు నుషేశు జూపుచుండ్రు|కడఁగి కొందరు బ్రహ్మాండకర్త యనుచు.13

క. ధరఁ గొంద ఱింద్రు డందురు | మఱికొందరు వరుణు డండ్రు మానక యితరుల్
     కరివదనుఁ డండ్రు కొందరు మరు డందు రజాండకర్త మతిమంతు లొగిన్. 14

తే.గీ. వనజరిపుఁ డండ్రు కొందరు వహ్ని యండ్రు కొందరు కుబేరుడందురు కొందరు యము
     డందు రీరీతినుండగ నాత్మవిదులు భగవతి నజాండకర్త్రిగాఁ బలుకుచుండ్రు. 15

వ. మఱియు నద్దేవి యీశ్వరి యనియు, నిర్గుణ యనియు, సగుణ యనియు, వైష్ణవి యనియు,
     శాంకరి యనియు, బ్రాహ్మి యనియు, వానవి యనియు, వారుణి మనియు, వారాహి
     యనియు, నారసింహి యనియు, మహాలక్ష్మి యనియు, వేదమాత యనియు, నేక యనియు,
     విద్య యనియు, స్థిర యనియు నానావిధంబులగు నామములం గొనియాడఁబడుచు,
     భక్తులకోరికల సమకూర్చుచు, మోక్షార్థులకుం బునర్భవభయంబు లడంచుచు, ఫలార్డులకు
     ఫలంబు లిచ్చుచు, నిర్గుణయయ్యు సగుణయై, నిర్వికల్పమై, నిత్యప్రకాశినియై, త్రిగుణా
     తీతయై , మాయకు లోఁబడక నిరంజన నిర్వికారాది తత్వంబుల నుల్లసిల్లి, యరూపమై,
     నిర్లేపమై యొప్పు బ్రహ్మ తానయై ప్రకాశించునని పెద్దలు సెప్పుదు రదియుంగాక సహస్ర
     శీర్షుండై సహస్రాక్షుండై సహస్రకరుండై సహస్రకర్ణుండై సహస్రముఖుండై యలరు
     విరాట్టును దానయై యుండునని బ్రహ్మవిదులు కొందఱు పలుకుదురు. మరికొందరు
     నిరీశ్వరవాదులు జగంబునకుం గర్తకావలసినది లేదందురు . ఇఁకఁ గొందఱు స్వభా
     వంబె కారణం బందురు. ప్రకృతి యనియుఁ బ్రధాన మనియు సాంఖ్యులు సెప్పుదురు.
     కావున నాహృదయంబు నానావిధ సందేహంబులకు నిఱవై మిగుల బాధనొందుచున్న
     యది, నేనేమిసేయుదు, ధర్మాధర్మంబులు రెండును నా కొక్కరూపుగాఁ దోచుకున్న
     యవి. ధర్మాధర్మంబులు వేరుసేయు లక్షణంబులు ప్రత్యక్షంబునఁ గానరాకయున్నయవి.
     సత్వాది గుణంబుల నించి సత్వగుణంబులం దేజరిల్లు దేవతలకు దానవులచే నానావిధముల
     ప్రతిబంధంబులు ప్రాపించుకున్నయవి ధర్మమంద నిలిచి సదాచారపరులగు పాండవులకు
     బహువిధ దుఃఖంబులు సంభవించుట యెరుంగమే. అదికతంబునం జేసి నా సంశయంబులు
     నివారింప నీపుతక్క నన్యుఁ డోపుఁవాడులేడు . జ్ఞానంబను మంచియోడపై నెక్కించి
     సంసారంబను సముద్రంబు దాటునట్లు చేసి నన్నుం గటాక్షింపవే యనుఁడుఁ గరుణార్ద్ర
     హృదయుండై నారదుఁడు నాకుం జెప్పె నెట్లనిన. 16

-: దేవీభాగవతావతరణము :-



తే.గీ. వ్యాస! మును నాకు నీసందియంబ కల్గి । జనకుఁడగు ధాతఁ జేరంగఁజని యడిగితి
    నాయనా జగ మేరీతి నాయె మొదలఁ | గర్తనీవొ కపర్డియో గరుడహయుఁడో. 17

146 శ్రీ దేవీ భాగవతము


క. ఆరాధనీయుఁఁడెప్వరు | డిరేడు జగంబులందు నెవ్వడు సర్వా ధారములకు నాధారో | దారమహిముఁడతనిఁ దెల్పు దయతో నాకున్‌. 18

క. సందియము విడువ కుల్లం | దాందోశితమయ్యే నెట్టు లాత్మును శా౦తిం బొంది౦తు నెవనిఁ గొలుతు౯ । వందినమిదె ప్పురో మనిన వనజజుఁడనియ౯. 19

క. అతిదూర్భోదము ప్రశ్నం । బతులిత మిది నీకుఁ దెలియు నా విష్ణునికే మతి మాహీంపగఁ దుస్తర । మితరుల కేమందుఁ బుత్ర యెక్కడిమాటల్. 20

క. ఏగతి యత్నముసేసిన । రాగులకుం దెెలియ దిది విరాగులు తెలియం గాఁగలరు వినుము చెప్పెద । నాగరమయమయ్యే మున్ను సకలముపుత్రా. 21

తే.గీ. భూత పంచకమాత్రము అము పృటియించు నాడు నే జనియించితి నశిసమ౦దు సూర్యుఁ జూడనుఁ ఇంద్రునిఁ జూడది వృక్షములనుఁ జాడనుఁ బర్తంవతంబులనుఁ జూడ.

ఉ. తామరపూవుమిద్దెపయి తప్పకయుండి మహార్ణవంబునం


జగ వల రం చ న వనుక నా తగు అంత అముంష్టై దనము ౫ నాచతంపు 1/7 రసు అప్పులబచీయ ఘు తు సనుంయలం టౌపఖె | తెల్ల యుగమయి కూర్యుంటి జిల్ల పోయిం ల్‌ భరి

నస్వ్పవిడ్‌ ౯ యతితరంబగు నచ్చెరుపొలు నాకు

భాద మం

॥ దేవి సుడియించితిస్‌ భ కిభాపగరీమి, తలో అట్‌. అటి. పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/190 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/191 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/192 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/193 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/194 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/195 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/196 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/197 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/198 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/199 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/200 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/201 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/202 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/203 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/204 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/205 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/206 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/207 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/208 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/209 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/210 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/211 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/212 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/213 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/214 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/215 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/216 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/217 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/218 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/219 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/220 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/221 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/222 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/223 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/224 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/225 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/226 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/227 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/228 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/229 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/230 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/231 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/232 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/233 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/234 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/235 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/236 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/237 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/238 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/239 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/240 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/241 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/242 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/243 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/244 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/245 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/246 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/247 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/248 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/249 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/250 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/251 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/252 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/253 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/254 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/255 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/256 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/257 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/258 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/259 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/260 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/261 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/262 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/263 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/264 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/265 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/266 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/267 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/268 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/269 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/270 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/271 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/272 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/273 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/274 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/275 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/276 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/277 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/278 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/279 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/280 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/281 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/282 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/283 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/284 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/285