శ్రీనివాసవిలాససేవధి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

OM SRI GANESHAYA NAMAHA

శ్రీనివాసవిలాససేవధి

ద్విపద కావ్యము

శ్రేష్ఠలూరి వేంకటార్య

ప్రణీతము

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాలయమున

ఆంధ్రవాఙ్మయపరిశోధకుడగు

కోరాడ రామకృష్ణయ్య M.A. చే

సంపాదితము

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫ్ ట్రస్టీస్ తరఫున

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరువారగు

శ్రీ చెలికాని అన్నారావు, బి. ఏ. గారి

యనుమతిని ప్రకటింపబడినది


తిరుపతి

తిరుమల తిరుపతి దేవస్థానముల ముద్రాక్షరశాల

1954