శ్యామలా దండకం

వికీసోర్స్ నుండి

మాణిక్యవీణా ముపలాలయంతీం

మదాలసాం మంజుల వాగ్విలాసాం

మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం

మాతంగ కన్యాం మనసా స్మరామి.


చతుర్భుజే చంద్రకళావతంసే

కుచోన్నతే కుంకుమరాగశోణే

పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే

నమస్తే జగదేకమాతః


మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ

కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ

జయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతే

జయ సంగీత రసికే జయ లీలాశుకప్రియే

                               దండకమ్

జయజననీ

సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియే

కృత్తివాసప్రియే సర్వలోకప్రియే

సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే

శేఖరీభూత శీతాంశు రేఖా మయూఖావళీ నద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణీ శృంగారితే లోకసంభావితే

కామలీలా ధనుస్సన్నిభ భ్రూ లతా పుష్ప సందోహ సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే

సురామే రమే

ప్రోల్లసద్వాళికా మౌక్తికశ్రేణికా చంద్రికామండలోద్భాసి లావణ్య గండస్థల న్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత

సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీభవ న్మంత్ర తంత్రీస్వరే భాస్వరే

వల్లకీ వాదన ప్రక్రియా లోల తాళీ దళా బద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధసమ్మానితే

దివ్యహాలా మదోద్వేల హేలాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే

పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే

స్వేదబిందూ ల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహకృ న్మాసికా మౌక్తికే సర్వ మంత్రాత్మికే

కాళికే

కుంద మంద స్మితోదార వక్త్రస్ఫుర త్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే

జ్ఞాన ముద్రాకరే శ్రీకరే

కుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావళీ నిర్మలా లోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే

చారువీణాధరే పక్వ బింబాధరే

సులలిత నవయౌవనారంభ చంద్రోదయో ద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బిబ్బోక హృత్కంధరే

సత్కళా మందిరే మంథరే

బంధురచ్ఛన్న వీరాధి భూషా సముద్ద్యోత మానానవద్యాజ్ఞ శోభే శుభే

రత్న కేయూర రశ్మిచ్ఛటా పల్లవ ప్రోల్లస ద్దోర్లతా రాజితే యోగిభిః పూజితే

విశ్వదిజ్ఞ్మణ్డల వ్యాప్త మాణిక్య తేజ స్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే

సాధుభి స్సత్కృతే

వాస రారంభ వేళా సముజ్జృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్ద్వయే

దివ్యరత్నోర్మికా దీధితి స్తోమ సంధ్యాయ మానాంగుళీ పల్లవోద్య న్నకేందుప్రభా మండలే ప్రోల్లస త్కుండలే

తారకా రాజి నీకాశ హారావళి స్మేర చారు స్తనాభోగ భారానమన్మధ్యవల్లీ వళిచ్ఛేద వీచీ సముద్యత్సముల్లాస సందర్శితాకార సౌందర్యరత్నాకరే శ్రీకరే

హేమ కుంభోప మోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే

లసద్వృత్తగంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే మంజు సంభాషణే

చారు శింజర్కటీసూత్ర నిర్భత్ర్సితానంగ రేఖా ధనుశ్శింజనీ డంబరే దివ్యరత్నాంబరే

పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభా జితస్వర్ణ భూభృత్తలే చంద్రికాశీతలే

వికసిత నవకింశుకా తామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరు శోభా పరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే శ్యామలే

కోమల స్నిగ్ధ నోత్ప లోత్పాదితానంగ తూణీర శంకాకరోద్దమ జంఘాలతే చారు లీలాగతే

నమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖ న్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే

ప్రహ్వ దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని మాణిక్య సంఘృష్ట కోటీర బలా తపోద్దామ లక్షారసారుణ్య లక్ష్మీగృహీ తాంఘ్రి పద్మద్వయే అద్వయే

సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే

శంఖ పద్మద్వయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గావటుక్షేత్ర పాలైర్యుతే మత్తమాతంగకన్యా సమూహాన్వితే భైరవై రష్టభిర్వేష్టితే

దేవి వామాదిభి స్సంశ్రితే ధాత్రి లక్ష్మ్యాది శక్త్యష్టకా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యా చ సంభావితే

ప్రీతిశక్త్యా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసా మోజస బ్రాజసే యోగినా మానసే ధ్యాయసే

గీత విద్యాది యోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వ బృద్యేన వాద్యేన విద్యాధరై ర్గీయసే యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలై ర్మండితే

సర్వ సౌభాగ్యవాంఛ అవతీభి ర్వధూభి స్సురాణాం సమారాధ్యసే సర్వ సౌభాగ్యవాంఛావతీభి ర్వధూభి స్సురాణాం సమారాధ్యసే

సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాథా సముచ్చారణం కంఠమాలోల్ల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం తుండ శోభాతిదూరీభవ త్కింశుగభంశుకం లాలయంతీ పరిక్రీడసే

పాణిపద్మద్వయే నాక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసరాత్మకం పుస్తకం చాప పాశాంకుశాన్ బిభ్రతీ యేన సంచిత్యసే

చేతసా తస్య వక్తాంతరా ద్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేద్యేన వాయావకాభ అకృతి ర్భావ్యసే

తస్యవశ్యా భవంతి స్తీయః పుర్షాః యేన వా శాత కుంభ ద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్త్రైః పరిక్రీడితే

కి న్నసిద్ధ్యేయత స్తస్య లీలాసరో వారిధి స్తస్య కేళీవనం నందనం తస్య భాద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కంకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్స్వయం

సర్వతీర్థాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే

పాహి మాం పాహి మాం పాహి.