శృంగారతిలకము
SRINGARATILAKA. శృంగారతిలకము
BY
TADURI LAKSHMI NARASIMHA RAO.
తాడూరి లక్ష్మీ నరసింహ రావు పంతులు
TOWN SUB MAGISTRATE,
CUDDAPAH.
FIRST EDITION
1000 COPIES
COCANADA TOWN PRINTED BY MESSRS. G. VENKANNA BROS AT THEIR MANORANJANI PRESS. 1910
Price Copy Right.
One Anna. PREFACE.
The Sringaratilaka, or 'Ornament of Love', is a small lyrical poem originally written in Sanskrit by poet Kalidasa. It consists of thirty stray stanzas, in which an amatory situation and sentiment are graphically depicted. I translated it in the year 1905, while at Kadiri. I originally intended it for private circulation. Some of my literary friends who have read it have, however, urged me to print and publish it. I also find that, speaking of its original in the Imperial Gazetteer of India, so great a critic as Dr. A. A. MACDONELL, Boden Professor of Sanskrit at Oxford, says that it is "a short but choice collection of love stanzas containing some highly imaginative analogies, elaborated with much "originality." 1 accordingly now venture to give it to the public.
- Cuddapah,
- 2-8-1910.
TADURI LAKSHMI NARASIMHA ROW.
శృంగారతిలకము.
మ వదనాబ్దంబును బాహునాళములు లావణ్యాప్పు చన్దక్క నల్
కుదురై వెల్గు వీఱుందు మెట్లు కనుమీలుం గొప్పునాఁ చొప్పుఁగా
నదిరా చాతురితోఁ జతుర్ముఖుఁడు రమ్యం సరశ్రేష్ఠమున్
మదనాస్త్రానల దగ్ధ పూరుష శుభ స్నానార్ధమై చేసెఁగా |
చ|| ఇదె మధురాత్రి వచ్చె విభుఁ డింతకు రాఁ డింక నగ్ని ఁ బ్రాణముల్
వదలి పికమ్ముఁ బట్టఁగ ను వ్యాధుఁడనై తగఁజందు బట్టఁగా
విదితపు రాహువై యలరు విల్తునిఁ బట్టఁగ రుద్రు కన్ననై
మదమున నేప నిష్పతిని మారుఁడనై మఱి పుట్టఁ గోరెదన్
ఉ నల్లనికల్వ పెట్టి నయనంబులు పద్మము పెట్టి మోమునున్
మల్లెలు పెట్టి పల్వరుస మానుగ లేఁజిగు రాఁకు పెట్టి యా
సల్లలితంవుమోవి కడుఁ జక్కనిసం
పెఁగ పెట్టి మేను నీ
యెల్లను జేసి కాంత విధి యేటికి గుండియ తాతఁ జేసెనో &
చ|| కమలదళంబుమీఁద నొక కాటుక పిట్టను జూచినంతనే
రమణను వచ్చుఁ జుమ్మి చతురంగ బలాధిపతిత్వ మన్న నీ
కమలముఖంబులోని కనుకాటుకపిట్టలు రెంటి చూడఁగా
రమణిరొ యేమివచ్చునొ ధరాస్థలి నా కెఱుఁగంగ రాదుసూ॥ 4
శా॥ ఏ రే రంబుజమందు ఖంజన మొకం డే గందురో యెన్నఁడే
వారు న్వారుఁ గవీంద్రులై క్షితిపులై వర్ధిల్లు చుండంగ నే
రే రీక్షింతురు నేత్రొఖంజనయుగం బీనీముఖాబ్దంబునన్
వారు న్వారు ననంగ బాణవికలుల్ భామా కదుం జోద్య మా! 5
మ॥ చెలి చంద్ర గ్రహణమ్ము వేళ చనుదెంచె న్నీ కు నిక్కమ్ము గా
వెలి నుండం దగ దమ్మ లోపలికి వే వే సొమ్మునీదైన ని
ర్మలమౌ మోమును జూచి పూర్ణశశి నా రాహుగ్రహం బక్కటా
మలఁగ స్వీడుచు నీ ముఖేందుఁ గబళింపం జూచుఁ జందాననా॥ 6
చ చెలి మృగవాభిపత్రములు చెక్కిళులందున మాయ వయ్యెఁ జ
న్నులమయిపూఁత రాల ద కనుంగవ కాటుక తగ్గ దయ్యేఁ
దల మఱ దయ్యె మోవిపయఁ దమ్మరసంబున నైనర్హ క్తిమం
బలగితో నీవు నీదు పతి యర్భకుఁ డొక్కొ మదేభగామినీ#
మ॥ వనితా యల్ల మగండు నల్గఁ డతఁడుం బాలుండు వృద్ధుండు గాఁ
డును సుప్తుండు కురూపి రోగి యబలుండుం గాఁడు తా నాళఠుం
డును గాఁడుం జవరాలిఁ జంద్రముఖ నన్నుం జూబి పువ్విలు
తాఁ
కున మ్రోల స్దిగవిడ్చి దైత్యగురు సిగ్గుం జెంది వెర్టీ సెఁ జూ
శా. ఎట్టెట్టో కడుఁ బెద్దకాలమున కింతీ వచ్చె నాభర్త తా
నట్టెనన్. సగ మైన రేయి: చసే నయ్యై దేశ వార్తాలితోఁ
గట్టా పిమ్మట వేడ్క వానిపయి నల్కం బూని యే నుండఁగా
నిట్టీతూరుపుదిక్కునా సవతియ యెఱ్ఱవాతెం గదే.
శా. మేలే పాడగు కట్టెదెబ్బ పడుటల్ మే లెండలో మాఁడుటల్
మేలే మేసను బాడి పూఁతలు బలే మేల్నిప్పులోఁ గాలు టి
10.
ఓ బాహులతి కాహిందోళ లీలా సుఖం-
బీలాగబ్బెను గుండ నీకు శ్రమ లేకేలబ్బు సౌఖ్యం బిలన్
శా॥ మోమున్ మోమునఁ జేర్చి యేల బలిమిన్ ముద్దాడె దో సిగ్గిడీ
నామైజారును వీడు మొట్లు శర పొందం బల్కి వంచించెదే
నీ మేల్కొల్పున రాత్రి నే బడలితిన్ లే పొమ్ము దానింటికే
నేమం బొప్పెడు తేఁటిపెంటి కగునే నిర్మాల్యదామం బిలన్॥ 11
మ చనె బేహారముఁ గూర్చి నాదు పతి తత్సద్వార రాదయ్యెఁ దా
ననుఁగుంగూఁతురుచూలు దాల్పఁబురుడోయంబో, యెమాయత్త యిం
టను 'నేకాకినిఁ గోత్త కోడల నవోఢన్ సూర్యదేవుండు గుం
కెనిట న్నిల్వక పాంథ యొం డయిన చక్కిం జేరుమా వేగమే ||12
మ॥ విను మీరే ఘనమేమబృందములచే భీమాంధ కారంబ యై
తన రెం బల్పనిపాటులం దలసి నిద్రం జెందె నాచేటికా
జన మే బాల వడంకుచుంటిని మనోజతా సభూతంబు చే
తను దొంగల్ కడుజేఁగినారు పురిఁ బాంథానిద్ర మేల్కాంచుమా॥18
శా॥ ఏడంబో యెదవన్న - వెజ్జుకొఱకై యేలా - ఋజా శాంతి కై -
తోడై యింట ఋజన్ హరింపఁదగు ముద్దుగుమ్మ లేదో సఖా
మాడం జేయును వాతపిత్తముల శ్లేష్మం బింతిచన్నట్టు టె.
య్యేడ స్వాదుముఖామృతంబు నలపుష్పేష్వాహవ కీడయున్ |14
మ నెలఁతా నీకనుఁబోలు కల్వపువు ముగ్గె న్నీళ్లలో నీమొగం
బలరం బోలెడు చందమామయును దా నామబ్బులో దూరెని
శ్చలత న్నీ నడ నేర్చికొన్న కలహంసల్ పూయె దూరమ్ముగాఁ
జెలి నీసాటిని
నైనఁ జూతమనఁగాఁజీ దైవమోర్వండుహా!
శా॥ అయ్యెంజండకరుండు చందురుఁడు పిడ్లయ్యెన్ సుమందానిలం
బయ్యె సూదులు పూలు నిప్పుకణమేయయ్యెంగదే చందనం
బయ్యెం దానువిషంబు తమ్ములము పా మయ్యెన్ల సచ్చయ్య నా
కయ్యో నెచ్చెలి దూరమైన తటిలోఁ బ్రాణంబు బర్వయ్యెఁగా!16
శా॥ నావిజ్ఞాపన మాలకింపఁగదవే నానాధ కొన్నైననా
ళ్ళీ వందే కడపంగ వేఁడెదను జు మ్మి దేశ శాలస్థితుల్
కావే మంచివి సుమ్మి యేమిటికంగా నాలకింపగ దే
పూవు౦బోఁడులమీఁదఁ జంద్రకిరణంబుల్ వేఁడియైతోఁ చెడిన్ 17
మ॥ నలిఁగళ్యాణిరొ చంద నాదులను మేనం బూసి యెట్లననుం
జ: జెలి వీఁగింపును రెండుమూఁడుదినముల్. చెన్నార నే వచ్చి య
వ్వల” ని న్నాతొడమీఁదఁ బెట్టి ప్రియ మొప్పం గౌఁగిఁటంజేర్చి శ్రీ
తల మౌనట్టుల సూర్యరశ్మి నయినం దథ్యంబుగాఁ జేసెదన్॥ 18
చం! అతులితమన్మథానల శిఖాళి శరీరములోన దూఱి తా
సతతము మండుచుండఁ బయి
చందన లేపము లేమి కార్యమా
సతతము గుమ్మ రావమునఁ జక్కఁగ ఁబూసిన యట్టి మన్న దే
వితమునఁ దాపహారియగుఁ పెద్దయుఁ దాపకరంబ కా కిలన్
మ పరఁగ ‘స్వంగవిలాసినీనయనశోభం గాంచి లజ్జింపుచున్
వరమా నేరుపుగల్గులే ళ్లడవికిం బాఱంగ నవ్వారి వౌ
గురువౌ చన్నుల కోడియుం గదల వేన్గుల్ పెద్దమత్తిల్లుచున్
ధర మూర్ఖుల్ కర మోడియుం దురభిమానం బేద రెన్నండునున్ ॥20
చ తనర మదేభకుంభగతిఁ దద్ద వెడందయి కుంకుమార్ద్రమై
చను చెలిచన్ను దోయిపయిఁ జయ్యనఁ బేఱుటురమ్ము చేర్చి త
జ్ఞాన భుజపంజరంబునను గమ్మగ నిద్ర నిమేష మంది కాం
చును ననవిల్తుపోరఁ గడుఁ జొక్కి నయాతఁడు ధన్యతం ధరన్ 1 21
అమ్మా రోహిణి యీనిశాకరున కిల్లా లైతి వే
వెప్లైన
గమ్మే వీనికి బుద్ధి చెప్పి చెడుఁ బోకల్ మాన్పు నాయింటిలోని
గోమ్మా యీకఁడు జలమార్గములఁ గోర్కుల్ మీఱ రేజొచ్చితా
నెమ్మి న్నా పిఱుఁ దంటెఁ జెప్పు మిది యింతీ వరిశ ధర్మంబఁ పే॥ 22
మ భువి సౌఖ్యంబిది దుఃఖమిద్ది యనుచుం బొఁదొంద నా లేని వ
స్తువొకానొక్కటి యొక్క మందమతి యెంతో మోక్షమం చాడెఁ జీ
వువువిల్తుండు వికాసిసేయువయ సుప్పొంగించు మాదంబుచే '
వివశావస్థను వెళ్లాలు చంద్రముఖినీవీ మోక్షమే మోక్ష మా!
ఉ చిక్కనిచన్ను లోరమణి చిక్కినవై యిటు వాలె నంచు నీ
వెక్కుడు చింతసేయ నదియేమిటికమ్మ వివేకహీనతన్
మిక్కిలి స్తబ్ధతం జనుల నెమ్మదిఁ గాల్చుచు విఱ్ఱవీఁ గె నే
నెక్కుడువాఁడు తాఁ బడఁ డె యీధరలో నిది యొక్క చిత్రమే! 24
తేగీ॥ చెఱుకువిల్కా సిపూబంతి చిగురుఁబోణి
రమణి కరాంతలోచన రాజవదన
'అరిగెద వదేమి నామన | స్సపహరించి
యిపు డ రాజకమయ్యెఁగా యెల్లఁజూడ II
చు|| ఇల దుర్గంబగు మార్గమందు విధి నెప్తే తోటుపాటొంది తా
నలసన్నంబగు నడ్ముసున్న యగునే నౌఁ గాక మాదోషమే
బలమౌ చిక్కనిచన్ను గుబ్బలులు తోవం బోవ నడ్డంబునూ
కలికీ యంచును జెప్పఁగాను జెవిదాఁకంబోయెఁ గందోయియే॥ 26
మః మగువా నాపయిఁ గోప మేని మది భామా వేఱు మార్గంబునం
బగ సాధింపఁ గడంగ నేల యడలింప న్న న్ను ని న్నే నిటం
దగ ముద్దాడుట కౌఁగలించు టకటా తప్పైన వేమాఱు నా
వగుముదాటలు కౌఁగిలింతలును గాంతా నాకు నీరావఁ జే 27
మ అలుశల్-మామము భాష నాపయిన విన్నా మాటబద్ధంబు-ను.
! మ్మలుగం జోలునె నీదు సేవకునిపై నమ్మాటయే నమ్మితే
లలినీ చేతులతోడఁ గట్టి పలుఁ గాట్లు గర్చి చన్గుబ్బపో
టులుమం బొడ్చి కటాక్ష బాణముల వేటుల్ వేయవే వేఁడెవన్ 128
ఉ వడ్డిని బిందె పెట్టికొని నాదెన మోమయి ముద్దుగుమ్మరో
2. దొడ్డుగ ముద్దుగారు నలతొంగలి తెప్పలు వాల్చిచూచెదే?
ఒడ్డుము నీకు యోగ్యుఁడగు నొండొక పూరుషు మీఁద దృష్టి 'నే
నడ్డిని బిందెగల్లు నెలనాగకు సేవ యొనర్ప నేర్తు నే
మననుఁదర్బంగ నిజంబు చెప్పు మరు బాణవాత ఘాతంబు చే
తను నీమీఁదను దృష్టినిల్పి పరిచింతం బొందు చే నున్న దా
నను నీయచ్చగునందగాఁ డొకఁడు తా సన్బాసియున్నాఁడు నా
కునుదాసుండు ప్రవాసీయాతఁడితఁడొక్క-యంచుఁదోఁ చెన్మదిన్ 80
ఇది శ్రీ కాళిదాస మహాకవి వణీతంబైన సంస్కృత
మాతృకనుండి తాడూరి లక్ష్మీనరసింహ
రాయని చేఁ దెనిఁగింపఁబడిన
శృంగార తిలకము.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse