వేమన పద్యాలు ఐ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు[మార్చు]

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు

దాని బలిమి నెంతయైన గూడు

గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు

విశ్వదాభిరామ వినురవేమ!



వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |