వేదిక:వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్
స్వరూపం
- అక్కన్న మాదన్నల చరిత్ర (1934)
- బొబ్బిలియుద్ధనాటకము (1934)
| వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ | ||
| సంస్కృతగ్రంథములు | రు. అ. | |
| అభిజ్ఞానశాకుంతలము | శ్రీరామదాసయ్యంగారి తెలుఁగువ్యాఖ్యతో | 12 0 |
| మేఘసందేశము | మల్లినాథవ్యాఖ్య, తెనుఁగున సంపూర్ణ టీక | 4 0 |
| కుమారసంభవము, | మొదటి 6 సర్గలు, టీకాతాత్పర్యములు | 4 0 |
| రఘువంశము, | మొదటి 6 సర్గలు, టీకాతాత్పర్యములు | (అచ్చులో) |
| అమరకావ్యము, | సంపూర్ణాంధ్రటీక | 2 0 |
| రసమంజరి, | శృంగారరసస్వరూపవిస్తరము, సటీక | 2 0 |
| పంచతంత్రము, | మూలముమాత్రము | 1 8 |
| ఆంధ్ర గ్రంథములు | రు. అ. | |
| శృంగారనైషధము | సర్వంకషవ్యాఖ్యతో పునర్ముద్రితము | 20 0 |
| జ్ఞానవాసిష్ఠరామాయణము, | (వేదాంతము) మడికి సింగన కవి | 1 8 |
| ఆముక్తమాల్యద, | సంజీవనీవ్యాఖ్యతో | (అచ్చగుచున్నది) |
| కథలు | రు. అ. | |
| పద్యకథాలహరి, | ప్రాచీనగ్రంథములనుండి సంగ్రహించినది | 1 0 |
| సంగ్రహకథాసరిత్సాగరము, | కొన్ని కథలసంపుటి) | 1 8 |
| విక్రమార్కుని | యద్భుతకథలు | 1 0 |
| భోజకాళిదాసకథలు | 1 0 | |
| ఆంధ్రహితోపదేశ | చంపువు | 1 8 |
| ఉదయనచరిత్రము | 1 0 | |
| ఈ ఆఱుకథలు | ఒకసెట్టుగా కొనువారికి | 5 0 |
కథాసరిత్సాగరము 6 భాగములు ఒకసెట్టుగా రు. 20 0
కథాసరిత్సాగరము ఒక్కొక్కభాగము ప్రత్యేకముగా రు. 3 8
| నాటకములు | రు. అ | |
| ప్రతాపరుద్రీయ నాటకము | 4 0 | |
| ఉషానాటకము | 1 8 | |
| బొబ్బిలియుద్ధనాటకము | 2 8 | |
| ప్రియదర్శికా | నాటిక | 1 0 |
| నాగానంద నాటకము | 1 8 | |
| ఉత్తరరామచరిత్ర నాటకము | శాస్త్రిగారి పీఠికతో | 3 0 |
| శ్రీకృష్ణరాయవిజయనాటకము | 0 8 | |
| వ్యామోహం, | సాంఘిక నాటిక | 1 0 |
| తానీషానాటకము | 1 0 | |
| ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలనాటకము | 2 0 |
| ఆంధ్రసాహిత్యదర్పణము, | ఉదాహరణశ్లోకములతో | 8 0 |
| అలంకారసారసంగ్రహము, | సటీకాతాత్పర్యము | 0 12 |
| ఛందస్సు | పునర్ముద్రితము | 0 6 |
| విమర్శలు - ఉపన్యాసములు. | రు. అ. | |
| నన్నెచోడుని | కవిత్వము విమర్శ | 6 0 |
| గ్రామ్యభాషాప్రయోగనిబంధనము, | (నాటకపాత్రోచితభాష) | 0 12 |
| ఆంధ్రవ్యాకరణ సర్వస్వతత్త్వము | 1 0 | |
| తిక్కనసోమయాజి విజయము | జీవితచరిత్ర విమర్శ | 0 8 |
| భారతాభారత రూపకమర్యాదలు | 0 6 | |
| ఆంధ్రగ్రంథ విమర్శన ప్రకారలేశము | 0 6 | |
| గ్రామ్యాదేశనిరసనము, | గ్రామ్యగ్రాంధికవాదములది | 0 6 |
| విసంధివివేకము | 0 2 | |
| స్త్రీ పునర్వివాహదుర్వాదనిర్యాపణము | 1 0 | |
| ఆంధ్రభాషాసర్వస్వార్హ నియమకతిపయములు | (నిఘంటురచన) | 0 4 |
| వేదము వేంకటరాయ శాస్త్రిగారి జీవితచరిత్రసంగ్రహము | 2 0 | |
| అక్కన్నమాదన్నల చరిత్ర, | పునర్ముద్రితము | 1 0 |
| నేలటూరి వేంకటరమణయ్యగారి గ్రంథములు. | రు. అ. | |
| చరిత్రరచన | (మొదలైన చారిత్రకవ్యాసములు) | 2 0 |
| మధుమావతి కథలు | 2 0 | |
| దక్షిణాంధ్రవాఙ్మయచరిత్రము | 2 8 | |
| THE EASTERN CHALUKYAS OF VENGI రు. 15 0 | తగ్గింపుధర | 10 0 |
| KAMPILI AND VIJAYANAGARA | 8 0 | |
| 'తాతవెళ్లిమిఠాదారు' శేషగిరిశాస్త్రిగారి గ్రంథములు | ||
| తెలుఁగు పైలాలజీ-ఆంధ్రశబ్దతత్త్వము | 2 భాగములు | 3 0 |
| అర్ధానుస్వారతత్త్వము, | వీరిదే పైదాని కనుబంధము | 0 8 |
కథలు కథలు కథలు
| 1. భోజకాళిదాసకథలు | భోజునియాస్థానము(?) పండితులు, సమస్యాపూరణవినోదములు కాళిదాసలీలావతుల మొదలైన కథలు కలవు. | |
| 2. విక్రమార్కుని యద్భుతకథలు | భోజమహారాజ సింహాసనమెక్కరాఁగా సింహాసనము మెట్లమీఁది బొమ్మలు ఆతనికి విక్రమార్కుని సాహసమునుగుఱించి చెప్పిన 32 వినోదకథలు | రు. 1 00 |
| 3. ఉదయనచరిత్రము | వత్సరాజుకథ మాత్రము కథాసరిత్సాగరమునుండి గ్రహింపఁబడినది. | రు. 1 00 |
| 4. సంగ్రహకథాసరిత్సాగరము | ఆకాశయాన, సముద్రయానాద్యాశ్చర్యకరసాహసకార్యముల కథలను ఏర్చి కూర్చిన సంపుటి | రు. 1 50 |
| 5. ఆంధ్రహితోపదేశచంపువు | సంస్కృత వచనమునకు తెనుఁగువచనము, శ్లోకములకు పద్యములుగా ఆంధ్రీకరింపఁ బడినది | రు. 1 50 |
| 6. పద్యకథాలహరి | ఆంధ్రవాఙ్మయమందలి పద్య కథలను ఏర్చి కూర్చినది | రు. 1 00 |
| ఈ 6 పుస్తకములు ఒక్క సెట్టుగా | రు. 5 00 |