వేదిక:జీవితచరిత్ర

వికీసోర్స్ నుండి
జీవితచరిత్ర
Class
ఒక వ్యక్తి యొక్క జీవిత సంగ్రహాన్ని జీవిత చరిత్ర అంటారు. సాధారణ విషయాలైన చదువు, ఉద్యోగం/వ్యాపారం, బాంధవ్యాలు, మరణమే కాక, వారి అనుభవాలు, సంఘటనల చిత్రణ కూడా ఈ జీవిత చరిత్రలో భాగమే. ఇందులో వివిధ కోణల్లో వారి అనుభవాలతో పాటు వారు జీవించిన కాలం, ప్రదేశ విశేషాలు కూడా ఉంటాయి. ఒకరి జీవిత చరిత్ర వారి నుంచి నేరుగా తెలుసుకునిగానీ, వారికి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి గానీ తెలుసుకుని రాస్తారు. అలా కాక ఎవరి జీవితం గురించి వారే రాసుకోవడం అనేది ఆత్మకథ అంటారు.


వ్యక్తిగత జీవితచరిత్రలు[మార్చు]

సంకలనాలు[మార్చు]