Jump to content

విష్ణు దండకము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

విష్ణుదండకము.


శ్రీమద్రమారామ గోవింద నారాయణా భక్తకల్పద్రుమా సత్యభామామనశ్చోర శూరా మహాఖర్వ కోటిస్మరాకారాలీలా మనుష్యావతారా మహామేరుధీరా సదాపాపదూరా సదాచార స్వేచ్ఛవిహారా శుభాకార వీరాధివీరా హరీ పూర్వదేవారి దుర్వార పాథోధిగంభీర దామోదరా దీనమందార రారా మురారీ కృపాంభోనిధీ కావరా లోకరక్షామణీ మౌనిచింతామణీ చక్రపాణీ సూరోచిష్ణు జిష్ణూ మహల్లోకవర్ధిష్ణు విష్ణూ దయాలంకరిష్ణూ హరిద్వారకావాస నాకేశి లోకేశ హాయీశా నాయాశలన్ గోయగాబోకుమీ కోటిసూర్యప్రభా భాసమానా ముందాది దేవా యనంతాభి భానా మహాదేవ దేవా లేదా నెమ్మ చిన్నమ్మి నీకంటె దైవంబులు శ్వేరు లేరంచు నీపాదపద్మం బుల దృక్తి తో గొల్చెదన్ సార సాహొ హృషీకేశ కాపాడవా వత్స్యమై తొల్లి పాధోధి లో జొచ్చి యాశకరాకారు నాసోమక నుంచి వేదంబుల నోవవే దేవతల్ రక్కసుల్ కవ్వమున్మందరగా నము నూని నాగేంద్రునిం . దాడుగాబట్టి తర్చంగ ఒక్మొండిపై దండిపై కూర్మమై క్రింద నొచ్చి సీపీపులో మందరా గావమున్ లోకముల్మెచ్చగా నెత్తవే యీశ హేమాకు డీగోలి ముం బావగా జుట్టగా ఘోణిపై వాని ఖండించి సర్వంసహాభారమున్మా న్ని లోకంబు గాపాడవా మున్ను కృష్ణాజగద్ధేతుకారా నృసింహావతాకుండ పై భీకరాకార ముం జూప బాకారిశతుందు మంకారముంజేయ సాకారిపై నీవు నా కేశ వజ్ర ప్రతీ కాశ పౌసర వాగ ంబుల నుష్టసక్తంచడం చీల్చి లో కాల... బాపవే భక్త మందార ప్రహ్లాదుని న్బోవవే దేవ యిుఁడు వర్ధిల్లుటం గోరి యిందాను నామసుంకంచుజేకొంది యా బ్నార్థమే దాత లెవ్వార శ్రీ ధారుణీచక్రమం దంచు, ఒగ్నించి ఛాతీ ముకుల్ సెప్పగా యా తుధానేశ్వముచేరి యోచక వక్తి మహాపుణ్య మూర్తి వదాన్యోత్తమా హాభళీ సార్వభౌమా మహారాజరాజా మహాపద్మమార్తాండ తేజోవిరాజా యిదే యొంటివాడన్ ధరానాథ దీనుం డ నో దీనమందార యన్నింతలో నావదా న్యుండు సంతుష్టునే నిండుచిత్రంబుతో నిండు వాగ్దాన మీయంగ మూడళ్లు గోత్రమున్ గోరి యింతింతవై యంత కొండంత వై నీవు బ్రహ్మాండము న్మెందుగా నిండురూపంబు వ్యాపింపగా జేయవే మెండుగా రెండుపాదంబులన్ సర్వసర్వంసహాకాశముల్గప్పి యో చక్రవర్తీను హారాజ యీయడ్లు కాధారమున్దూప వేయన్నదా మస్తకం బొప్పుగాఁజూప బంధించి పాతాళమందుంచవే వాసుదేవా జగద్రక్షకా జామదగ్న్యుండ పై రాజులం దొల్లి ముయ్యేడు మా రొప్పుగా గెల్చి యాకశ్యపుం బిల్చి భూచక్రము స్థాన మింపారగా నీయవే శ్రీధరా హైహయాధీశు వే బాహువుల్ ఖండనం బొప్పుగా జేయవే నాకసోపానము అట్టివే భాగ్గ వుండంచు జేరొందవే మాధవా సూర్యవంశంబునన్బుట్టవే రామనామాభిధా నుండవై రాతిని న్నాతిగా జేయవే పక్షి రాజున్ కృపాసాగరంబందు తేలించి మోక్షంబు నాడీయవే చాటుగానుండి బల్ వాటమౌ బాణము న్వింటనం ధించి హా వేటుకే వాలిప్రాణంబులు న్గించు సుగ్రీవు గిష్కింధకున్ రాజుగా జేసి వారాన్ని ధిం గట్టి యోపుండరీకాక్ష బల్దండిపై కుంభ కర్ణాదులన్ చెండి చెండాడవే రావణున్ శంకలే కుండ దదాతకున్ లంక కంబట్టముంగట్ట వేరామ మార్తాండ కోటిపై భాభాసమానుఁడ వై వైజ సికింూడి లోకంబులు మ్మైచ్చ సాకేతి మేలంగ లేదే జగన్నాథ భూభారము నాన్సగా దేవకీ దేవి గర్భంబున నట్టి వేపల్లెలో నుండి నందాదు లానంద మొప్పారగా బెద్దవై నేలపై బ్రాకుచు న్మన్ను భక్షింప నాలోన నీ తల్లి యన్నా యిదేముంచు నో ద్వీప్పగా జూపవా నీదు గర్భంబులో నేడు సంద్రంబు లీరేడులోకంబు లీయేడు ద్వీపంబుల నొండల న్గుట్టల న్మెట్టల నుట్టల స్పట్టుల నిట్టల చెట్టులం బల్లెలం బట్నముల్ జంతుజాలంబుల స్మేడల స్వాడల గోడల న్జాడలన్ సొంపు పెంపార నేపాళ నాటాంధ్ర కర్ణాట గాంధార బాహ్లిక కాశ్మీర్ శాంభోజ సౌవీర సౌరాష్ట్ర మద్రాది ఛప్పన్న దేశంబులున్ వాని రారాజులున్ రాజులుం జక్రవర్తు ల్మహా సార్వభౌ ము ల్మహానంద మొప్పారగా రాజ్యముల్ చేసి కోటానికో ట్లర్బుదంబు ల్మహాపద్మ సంఖ్యాకులుం జచ్చుట ల్పుట్టట ల్చూడ నాలోన గోదావరీ తామ పర్ణి నదు ల్వారుట ల్తీర్థయాత్రాపరు ల్పుణ్యదేశఁఖుల స్టైకుబల్ చూచుచుండంగ నాలోన స్వర్ణోకమం దొప్పుగా జూడ రం భోర్వశీ మేనకాదు ల్మహేంద్రాది బృందారకుల్నిండుగా గొల్వుదీర్చంగవే చేరి యింపొరగా దోడి రాగంబునఁదా సవర్ణంబులు నాడుచున్నంతలో నెుక్కరుండొప్పుగాలేచి యో మేనకా వీలువారాగ మింపారగా బాడుపూ యన్న నాలోన నారీమణు ల్పాడగా మెచ్చి బల్ గద్దెపై నుండి యింద్రుండు కాన్నిచ్చుట ల్వింతతో జూడగా నంతలో మాయచే గప్పి బల్మందహాసం బుసన్వింతగా గంతవా మాధవా ముద్దులంగూల్చి గంధర్వుల స్క్రీనవా నక మున్గూల్చి దం తీశ్వరున్ గావవా శ్రీధరా గోపికాచిత్తచోరా రమానాథ రాజీవపత్రేక్షణా దీనబంధూ కృపాళూ దయాసింధు రారా మదిన్గోపమేరా యిదేన్యాయమారా మురారీ గీ పూర్వ దేవా రిజౌరీ మహావై రిజీవాపహారీ పురాజా పదిన్ కౌరవుల్ క్రూరులైపట్టి నిండోలగంబందునందే 'హమున్' లేక పుట్టంబులన్నట్టి యెల్వంగ బాంచాలి కృష్ణా జగద్రక్షకా దీనర గ్రామణీ భక్త చింతారుణీ జై నచూడామణీ ప్రోవరాయంచు నిర్జీరగాఁ జీరలీలేదె గోపాల గోవర్ధనోద్ధారణా రంగధాన మహాశతు మా భళీ సార్వభౌమా కురుక్షేత్రవాసుల్ కరంబల్గి పోరాడుటే కోరియుండన్ నిరాబారులం గూడి వే రాయభారంబు సబ్బంగ నాలోన దుష్టుల్ దురాచారు లాకర్ల దుశ్శాసనాదు ల్మహాయంత్రము స్బన్ని సిన్గట్టయత్నింపగా విశ్వరూపంబు జూషంపగా సాంబి కేయుండు. నేత్రంబులన్లో గానిచ్చే నీ విశ్వరూపంబు జూపింపజే రాయభారంపు మాటల్ సభం జెప్పె భీష్మా మునిల్చిశ్లేషణ లోబడ్డ యీగంబలె స్వీత జాత్యం ఘడైయున్ డి గర్వాంధుడై బిడ్డలన్నిల్ని మోమాటమునక్కియున్ ఒడవాడంబు నారింపడో యన్న లారా యిదే నుండి మానిందనున్ సన్నద్ధులై యుండ డీయంచు రారాజుతో జెప్పవే హంసరాట్పుతు గూడి రంగఁబు కేతెంచి గాండీవి సూతుండవై వాయుజా లెమ్మంచు డీకొల్పగా భీము డుద్దండుడై యాజి బోరింగ నోధండనారాతిభీమా నహవ్వా సెబాసంచు బల్మెప్పుల స్మేచ్చు చున్మందహాసంబు, లన్జేయుచున్ స్థల్గుణా భావ శ్రీ భల్సిచూడంగి ని కేటిశించు గోగింటి చూపు ల్మిటారించి గాండీవి కోదండము న్బూని మధ్యాహ్నమార్తాండుడై చండ కాండంబులన్ వేయుచు నించిన బాబుతో మెండుగా భం డనం బొప్పుగా జేయుచున్ ద్రోణగాంగేయు ల సైండిగా జేయ నాలోన భీముఁడు భీమాళ్ళ జైన్బూని రారాజు జేబట్టి బంధించి యుగ్రంబుగా సూరుభాగంబులన్గోర్కి దీరంగ భంగంబు గావింపగా జూచి భీమా భళీయంచు మెచ్చన్ సురల్ పుష్పవర్షంబు వర్షింపగా నంతలోన ప్సరల్ నాట్యముల్సల్పగా ధర్మ రాజు స్మదంగొప్పగా శ్రీధరా కృష్ణ భూభార మున్మా న్నవా బ్రహ్మ కునహ్మ పై గోవులన్వత్సలన్బా లురన్ సృష్టికిన్మారుగా సృష్టినిన్జేసి మున్ బ్రో నవా కృష్ణ బుద్ధావతారం బబద్ధంబు గాకుండ కుద్దుండ పై యిద్ద తేజుండపై శ్రీజగన్నాథనా థుండవై మూడులోకంబులన్ బోవసాయా పదుద్ధారకా దేవదేవోత్తమా తామ వర్జీ నదీ తీరమం గొప్పుగా శంబర గ్రామవాసుండ వై విష్ణు దేవాభిధానంబుచే నుప్పు భూదేవగర్భం బునన్బుట్టవే కల్కి పై ఖడ్గమున్ హస్త మందో ప్పుగా బట్టి దుర్మార్గుల సృష్టి ఖండింపవా శిష్టులన్ బోవవా జాతులన్ వృత్తులం. ఇక్క నంజేయవా పూర్వమందందమౌ నందిని సంగీ రెద్దంచు బల్ పొందుగాదిద్ది యోయిందిరానాథ యాబొమ్మ కంఠంబునన్వీరణంబుంచి యింద్రాదులు న్వెనఁ బాడంగ జేజేలుతారంబు లగ్గొట్టగా నాయకుండంచు బేరొంది నాగాను రుద్దేది జల్దండిపై ముందుగా రెండుహస్తంబులన్ పొందుగా నిండుగా జాచి యానంద మొ ల్కలగ సాష్టాంగముల్ చేయుచు న్మెండుగా వెండి సన్నాయితో బాడుచున్ చిందులన్ దొక్కుచున్ జేతులాడించుచున్నందినా డించుచున్ సుందరాకార బల్మంద హాసంబుల సుద్దుల వెల్సి నీ నింద్రజాలుండపై శంకరున్గోరి యాశాంకరీన్ బోవవా కృష్ణమృద్భక్షణా దు వసంశిక్షణా శిష్ట సంరక్షణానీకటాక్షంబునా పైని సొంపారగా జూపవాయంచు నీపాదపద్మంబుల న్గొల్చెదన్ బుద్ధిహీనుండ నో పద్మనాభా సదా నెమ్మదిన సమ్మి ధ్యానించి సాష్టాంగముల్ చేసెదన్ దేవ! లోకంబులో దండ్రి దండింపడే బిడ్డ బస్టప్పులనేయ నో యాదవాగేసరా తప్పుల న్దిద్ది రక్షింపరా దేవరారా దయన్ బ్రోవవేరా కృపాసాగరా శ్రీహరీ సూర్యచంద్రాదులుం జుక్కలున్ సంద్రముల్ ము ల్పంచభూతం బు లీరేడులోకంబులు న్నీవకావే మహాదేవ నీభక్తులన్ బ్రోచుటే చోద్యమా దేవ వా జల్ల పేటాగ్రహారంపువాసుండ నో దాసమందార గంట్యన్వయాంభోధి పూర్ణేందు వ ద్వెంశ నార్యద్వితీయాత్మ జుండై నశ్రీసూర్యనారాయణాఖ్యాతు దానంద మొప్పారగా రాక్ష సాబ్దంబులో నాశ్వినంబందు శుక్లాష్టమీ శుక్రవారంబునం జెప్పె నీదండకం బొప్పుగా నాత్మ లో నన్యభావంబు లేకుండ ధీయుక్తులై వ్రాసినం దిన్నగా నాలకింపెన్ బఠింపంగ వారల్ భువి నెద్దకాలంబు దీర్ఘాయురారోగ్యసంపత్సు పుత్రాదుల స్బెందుటఁ గాక యంతంబున న్విన్లు సాన్నిధ్యముం స్బెందరే కృష్ణ గోపాల సంగీత లోలా నమస్తే నమస్తే నమః.

సంపూర్ణము.