వికీసోర్స్:వికీప్రాజెక్టు/తెలుగు పత్రికలు

వికీసోర్స్ నుండి

తెలుగు వికీసోర్స్ పత్రికల ప్రాజెక్టుకు సుస్వాగతం. తెలుగులో పత్రికలు ప్రచురించడం ప్రారంభమైన కాలం నుండి నేటి వరకు వెలువడుతున్న వివిధ పత్రికలకు సంబంధించిన వ్యాసాలు w:వికీపీడియా:వికీప్రాజెక్టు/పత్రికలు పరిధిలో రూపొందించడం ప్రారంభించారు. కాపీహక్కుల పరిధి దాటిన తెలుగు పత్రికలను పూర్తిగా లిప్యంతరీకరించి తెలుగు సాహిత్యాన్ని అందరికీ పంచాలని వికీసోర్స్ ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ప్రణాళికా కాలం[మార్చు]

సమయం - సుమారు 6 నెలలు (జనవరి నుండి జూన్ 2015 వరకు)

పరిధి[మార్చు]

  • సగటు తెవికీ చదువరికి ఆసక్తిని కలిగించే విషయాలనుబట్టి పత్రికల ప్రాముఖ్యతను చర్చించి నిర్ణయించటం.
  • కాపీహక్కుల పరిధి దాటిన పత్రికలను తరగతులుగా వర్గీకరించి ప్రాముఖ్యతను గుర్తించడం
  • వాటిలో కొన్ని మంచి పత్రికలను వికీసోర్స్ లో చేర్చి సమిష్ఠిగా అభివృద్ధి చేయడం.

ప్రాజెక్టు సభ్యులు[మార్చు]

  1. Rajasekhar1961

పత్రికలు[మార్చు]

వికీపీడియా ప్రాజెక్టు[మార్చు]

మూలాలు[మార్చు]