వికీసోర్స్:వర్గీకరణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2019 మార్చి 9 నాటికి, శాస్త్రీయమైన వర్గీకరణ వికీసోర్స్ కు ఏర్పడలేదు. సార్వత్రిక దశాంశ వర్గీకరణ ప్రామాణికం (యూడిసి) వర్గీకరణ ప్రక్రియని ( ఆంగ్ల వికీలో UDC లింకు) వాడితే ముందు ముందు విస్తరించడానికి వీలుగా వుంటుంది. ప్రస్తుతానికి వేరుమూలపు కోడుతో ప్రారంభించబడినది. వర్గాలు UDC <అంకె> రూపంలో వుంటాయి.