వాడుకరి చర్చ:Vihuu18
విషయాన్ని చేర్చుస్వాగతం
[మార్చు]Vihuu18 గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.
- ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి
Rajasekhar1961 (చర్చ) 12:09, 15 జూన్ 2026 (UTC)
సహాయం, ఆంధ్రులెవరు? పుస్తకం లో
[మార్చు]
సహాయం అందించబడింది
@Rajasekhar1961 గారు
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%86%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%3F.pdf/13
దీనిని నేను అచ్చు దిద్దడం జరిగినది,
ఇందులో '౯' వాడాను, ఇంకా ఒకసారి ఈ లింకేడ్ పేజీలో తప్పులు దిద్దగలరు
—Vihuu18 (చర్చ) 12:26, 16 జూన్ 2026 (UTC)
- syntax లో 6వ పారాగ్రాఫ్ లో - తా౯జ్యేష్ఠ౯ దగ్గర -Vihuu18 (చర్చ) 12:30, 16 జూన్ 2026 (UTC)
- దిద్దాను. గరిమెళ్ళ దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 09:23, 17 జూన్ 2026 (UTC)
- ౝ (సరియైన గుర్తు) తో మార్చాను. --అర్జున (చర్చ) 07:20, 19 జూన్ 2026 (UTC)
- దిద్దాను. గరిమెళ్ళ దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 09:23, 17 జూన్ 2026 (UTC)
Crop tool సరిగ్గా పనిచేయట్లేదు
[మార్చు]
సహాయం అందించబడింది
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%86%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%3F.pdf/52
చాలా రకాలుగా crop చేశాను, అయినా దానికి కొంచెం పైన ఉన్న బొమ్మ capture అవుతోంది.
దీనిని ఏ విధంగా deal చేయాలి, దయచేసి చెప్పగలరు,
—Vihuu18 (చర్చ) 13:26, 17 జూన్ 2026 (UTC)
- @Vihuu18 మూల pdf ఫైల్ లో పేజీల పరిమాణం మారుతున్నందున సమస్య వచ్చినట్లుంది. నేను కొంత మేరకు సవరించిన ఫైల్ ఎక్కించాను. అది పనిచేస్తుందేమో ఒకరోజు ఆగి పరిశీలిద్దాం. అర్జున (చర్చ) 07:14, 19 జూన్ 2026 (UTC)
- @Vihuu18, పాత పిడిఎఫ్లు కూడా సరిగా చూపనందున cropimage సాఫ్ట్వేర్ లోనే దోషముంది. Indic-TechCom ని సంప్రదిస్తాను. అర్జున (చర్చ) 03:29, 24 జూన్ 2026 (UTC)
- అలాగే, ధన్యవాదాలు అండి. Vihuu18 (చర్చ) 05:10, 24 జూన్ 2026 (UTC)
- @Arjunaraoc and @Vihuu18, please try the updated version వాడుకరి:ZI Jony/Gadget-Cropimage.js and let me know. ZI Jony (చర్చ) 18:18, 24 జూన్ 2026 (UTC)
- Its working well for me. ZI Jony (చర్చ) 18:19, 24 జూన్ 2026 (UTC)
- @ZI Jony, Thank you. I updated it. The problem is now solved. అర్జున (చర్చ) 00:50, 25 జూన్ 2026 (UTC)
- @Arjunaraoc @ZI Jony Yes, Thankyou it's working.
- Vihuu18 (చర్చ) 00:55, 25 జూన్ 2026 (UTC)
- @Arjunaraoc, could you please sync MediaWiki:Gadget-Cropimage.js with the current version of వాడుకరి:ZI Jony/Gadget-Cropimage.js? I added touch coordinates if editing on mobile, and it's working very well for me. ZI Jony (చర్చ) 15:59, 25 జూన్ 2026 (UTC)
- @ZI Jony, Thank you. I updated it. The problem is now solved. అర్జున (చర్చ) 00:50, 25 జూన్ 2026 (UTC)
- Its working well for me. ZI Jony (చర్చ) 18:19, 24 జూన్ 2026 (UTC)
- @Arjunaraoc and @Vihuu18, please try the updated version వాడుకరి:ZI Jony/Gadget-Cropimage.js and let me know. ZI Jony (చర్చ) 18:18, 24 జూన్ 2026 (UTC)
- అలాగే, ధన్యవాదాలు అండి. Vihuu18 (చర్చ) 05:10, 24 జూన్ 2026 (UTC)
- @Vihuu18, పాత పిడిఎఫ్లు కూడా సరిగా చూపనందున cropimage సాఫ్ట్వేర్ లోనే దోషముంది. Indic-TechCom ని సంప్రదిస్తాను. అర్జున (చర్చ) 03:29, 24 జూన్ 2026 (UTC)
మరికొన్ని పుస్తకాలు
[మార్చు]తెలుగు రచయితలలో చాలామంది కాపీహక్కులు చెల్లిపోయిన రచయితల రచనలు ఇంకా కామన్స్ లోకి మరియు వికీసోర్స్ లోకి చేర్చాల్సి వున్నది. ఈ విషయంలో మీరు సహాయం చేయగలరా. Rajasekhar1961 (చర్చ) 19:22, 24 జూన్ 2026 (UTC)
- @Rajasekhar1961 తప్పకుండా, నా వంతు సహాయం నేను చేస్తాను అండి.
- ఈ శుక్రవారం తరువాత ఒకసారి మీట్ లో కలుసుకుందామ అండీ? వీటి గురించి మాట్లాడొచ్చు 😊
- Vihuu18 (చర్చ) 00:58, 25 జూన్ 2026 (UTC)
- జంబూద్వీపము పుస్తకం మొదటిపేజీని కామన్స్ లో చేర్చి వికీసోర్స్ లో పెట్టాను. ఒకసారి చూడండి. ఈవారాంతం మీ అవకాశాన్ని బట్టి మీట్ లో కలుసుకుందామా.--Rajasekhar1961 (చర్చ) 06:45, 3 జూలై 2026 (UTC)
- అలాగే అండి, సుశీల గారు రేపు ఒక మీటింగ్కి మెయిల్ పంపారు కదా, అందులో మాట్లాడదామా మరి లేకపోతే ఇంకో మీటింగ్ అయినా పెట్టుకుందాం.
- -Vihuu18 (చర్చ) 11:40, 3 జూలై 2026 (UTC)
- జంబూద్వీపము పుస్తకం మొదటిపేజీని కామన్స్ లో చేర్చి వికీసోర్స్ లో పెట్టాను. ఒకసారి చూడండి. ఈవారాంతం మీ అవకాశాన్ని బట్టి మీట్ లో కలుసుకుందామా.--Rajasekhar1961 (చర్చ) 06:45, 3 జూలై 2026 (UTC)