వాడుకరి చర్చ:A.Murali

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

A.Murali గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!! Wikisource-logo.png

A.Murali గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  శ్రీరామమూర్తి (చర్చ) 14:32, 19 అక్టోబరు 2020 (UTC)

Thank you for your participation and support[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Wikisource-logo-with-text.svg

Dear A.Murali,
Greetings!
It has been 15 days since Indic Wikisource Proofreadthon 2020 online proofreading contest has started and all 12 communities have been performing extremely well.
However, the 15 days contest comes to end on today, 15 November 2020 at 11.59 PM IST. We thank you for your contribution tirelessly for the last 15 days and we wish you continue the same in future events!

Apart from this contest end date, we will declare the final result on 20th November 2020. We are requesting you, please re-check your contribution once again. This extra-time will be for re-checking the whole contest for admin/reviewer. The contest admin/reviewer has a right revert any proofread/validation as per your language community standard. We accept and respect different language community and their different community proofreading standards. Each Indic Wikisource language community user (including admins or sysops) have the responsibility to maintain their quality of proofreading what they have set.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

----

Indic Wikisource Proofreadthon 2020 - Result[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Special Gold Barnstar.png Congratulations!!!
Dear A.Murali, the results of the Indic Wikisource Proofreadthon 2020 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 7 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource program officer, CIS-A2K

"I have filled up the form. - A.Murali (చర్చ) 13:37, 30 నవంబరు 2020 (UTC)"

పుస్తకంలో ప్రక్క పట్టీలు వుంటే అచ్చుదిద్దడం[మార్చు]

వాడుకరి :A.Murali గారికి, నమస్కారం. మీరు అచ్చుదిద్దుతున్న విద్యుచ్ఛక్తి చట్టము, 2003 పక్కపట్టీలను కలిగివున్నది. దానికొరకు సహాయం:Sidenotes లో ఉపయోగకరమైన సమాచారం వుంది. ఆ సమాచారం వాడి నేను తొలిపేజీలు కొన్ని సవరించాను. ప్రధానపేరుబరిలో పుస్తకం తొలి పేజీలు గమనించండి. మీరు అలా చేయటానికి ప్రయత్నించండి. సమస్యలు తెలియచేయండి. --అర్జున (చర్చ) 16:57, 4 డిసెంబరు 2020 (UTC)

అర్జున గారికి, నమస్కారం. మీరు ఇచ్చిన సూచనను అనుసరించుటకు ప్రయత్నిస్తాను. మరియు హెడ్డరు పేజీ నెంబరు చేర్చుట తెలియ రావడము లేదు. సలహ ఇవ్వండి.వాడుకరి :A.Murali 2020-12-04T22:56:56‎ A.Murali
వాడుకరి :A.Murali గారికి, {{rh}} ను తలసూచిక(header) లేక పాదసూచిక(footer) పెట్టెలో వాడటం ద్వారా పేజీ సంఖ్యలు చేర్చవచ్చు. నేను తొలిపేజీలకు చేర్చాను (ఉదాహరణ) చూడండి. 2020-12-05T11:12:25‎ Arjunaraoc