Jump to content

వర్గం చర్చ:కృతులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

నగు మోము గల వాని నామనో హరుని జగమేలు శూరూని జానాకివరునీ దేవాది దేవుని దివ్యసుందరుని శ్రీ వాసుదేవూని సీతా రాఘవుని సుజ్ఞాననిధినీ సోమసూర్యాలోచనునీ అజ్ఞానతమమూను అణచూ భాస్కరునీ నిర్మాలాకారుని నిఖిలాఘ హరుని ధర్మార్థ మోక్షంబు దయసేయు ఘనునీ బోధాతొ పలుమారు పూజించి నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతునీ

వర్గం:కృతులు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి