లోకోక్తి ముక్తావళి/సామెతలు-రే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రె

2933 రెండావులపాడి తాగినదూడ

2934 రెండుకండ్లుండి నరకంలో ప్రవేశించే కంటె ఒక్కకన్నుండి స్వర్గంలో ప్రవేసించేది మేలు

2935 రెండుకండ్లూ పోయెను నోటిలో మన్నుపడె నన్నట్లు

2936 రెండేండ్లయెండు మూడేండ్ల మురుగు

2937 రెడ్డివచ్చె మొదల్లడుమన్నట్లు

రే

2938 రేగుచెట్టుక్రింద చెవిటి, గృడ్డివాని వత్తు

2939 రేగుచెట్టుక్రింద ముసలమ్మ

2940 రేపల్లెవాడ చందము

2941 రేవూనే రోజు ఉన్నదా

2942 రేల పూచినట్లు

2943 రేవులోని తాడి అడ్డుచేటు

రొ

2944 రొట్టెకు రేపులేదు

2945 రొట్టే తగువు కోతి తీర్చినది

2946 రొట్టెల వానికంటె తునకలవాడు ఘనుడు

2947 రొట్టెలేదు గాని నెయ్యివుంటే అద్దుకుతిందును

2948 రొట్టె విరిగి నేత బడ్డట్టు

'