రామానుజన్ నుండి ఇటూ, అటూ/సాంకేతిక పదాలకి అర్థాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సాంకేతిక పదాలకి అర్థాలు

అనంతం infinity
అపసరణం divergence
అపసరణ శ్రేణి divergent series
అపసృత శ్రేణి divergent series
అపురూప unitary
అవ్యక్త రాశి unknown variable
అనిష్ప సంఖ్యలు irrational numbers
అరుస - అడ్డు వరుస row
అవకలనం differentiation
అవధీకృతం bounded
అవధీకృతమైన మొర్రి bounded gap
అసమీకరణం inequality
అంక శ్రేణి arithmetic series
అంశిక భిన్నాలు partial fractions
ఆగ్నేయం south-east
ఆధారం base, support
ఈశాన్యం north-east
ఊహా సంఖ్యలు imaginary numbers
ఏకైక unique
ఒంపుల ప్రధాన సంఖ్య curved-digit prime
అంకగణితం arithmetic
అంకె numeral
అనుక్రమం sequence
కచిక ప్రధాన సంఖ్య palindrome prime
కత్తిరింపు దోషం truncation error
కనిష్ఠ ఊర్ధ్వ అవధి least upper bound
కర్ణం diagonal, hypotenuse
కలనగణితం calculus
కలుపుగోలు సంఖ్యలు amicable numbers
కల్పన సంఖ్యలు imaginary numbers
కల్పన అక్షం imaginary axis
కవలలు twins
కారణాంకాలు factors
కీలక బద్దీ critical strip
కీలక రేఖ critical line
క్రమ కారణాంకాలు proper factors
క్రమ విభాజకాలు proper divisors
ఖచ్చితత్త్వం accuracy
గణన సంఖ్యలు counting numbers
గణాంకశాస్త్రం statistics
గణిత వ్యక్తీకరణం mathematical expression
గణిత సమాసం mathematical expression
గుణాంకం coefficient
గుణోత్తర శ్రేణి geometric series
గుళిక వాదం quantum theory
ఘనం cube
ఘనమూలం cuberoot
ఘనీకరించు raise to the power 3
చక్రీయ ప్రధాన సంఖ్య cyclic prime number
చలనరాసి variable
జంట తలం complex plane
జంట సంఖ్యలు complex numbers
జ్ఞాతులు cousins
తరచుదనం frequency
తర్కబద్ధమైన rational, logical
దోషం error
ద్విపద విస్తరణ binomial expansion
ద్విపద గుణాంకం binomial coefficient
ద్విపద సిద్ధాంతం binomial theorem
ద్వియాంశ binary
ద్వింకము binary digit, bit
ధన సంఖ్యలు positive numbers
నిజ అక్షం real axis
నిజ సంఖ్య real number
నిష్పత్తి ratio
నిష్ప సంఖ్యలు rational numbers
నైరుతి south-west
పదం term
పనికిమాలిన trivial
పరికర్త operator
పరిధి circumference
పరిపూర్ణ సంఖ్యలు perfect numbers
పరిబద్ధం bounded
ప్రమేయం functionFal
పాక్షిక మొత్తం partial sum
పూర్ణ సంఖ్యలు integers, whole numbers
పూర్ణాంకాలు integers, whole numbers
పోగుల వాదం string theory
ప్రధాన సంఖ్యల శిష్టాభిప్రాయం Twin Prime Conjecture
ప్రధాన సంఖ్యలు prime numbers
ప్రధాన సంఖ్యా సిద్ధాంతం The Prime Number Theorem
ప్రధాన కారణాంకాలు prime factors
బీజం alphabetic character, letter
బీజగణితం algebra, math using letters
బీజ సమీకరణం algebraic equation
భాగ degree
భాగఫలం quotient, result of division
భిన్నం fraction, different
మాత్రుక matrix
ముఖా-ముఖీ one-to-one
మూల బిందువు origin
నవజాగృతయుగం renaissance era
నిరపేక్ష ప్రధాన సంఖ్యలు absolute prime numbers
నిరుస - నిలువు వరుస column
రుణ సంఖ్యలు negative numbers
లబ్దం product, result of multiplication
లోకోత్తర సంఖ్య transcendental number
వర్గమూలం square root
వర్గు రూపం quadratic form
వాయవ్యం north-west
వాస్తవ సంఖ్యలు real numbers
విభక్తం quotient, result of division
విభాజకం divisor
వ్యక్తీకరణం expression
శూన్యస్థానాలు zeros, roots
శిష్టాభిప్రాయం conjecture
సంఖ్య number
సంఖ్యా గణితం number theory
సంఖ్యా రేఖ number line
సంధి సూత్రాలు composition rules
సంవర్గమానం logarithm
సంవర్గమానం, సాధారణ logarithm to base 10
సంవర్గమానం, నేపియర్ logarithm to base e
సంవృతం closure
సరళ రేఖ straight line
సహజ సంఖ్యలు natural numbers
సాంద్రత density
సాంఖ్యం science
సార్వత్రిక వర్గు రూపాలు universal quadratic forms
హరాత్మక శ్రేణి harmonic series