రసాభరణము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
రసాభరణము
ద్వితీయాశ్వాసము
| క. | శ్రీయుతుఁడు భక్తలోకమ | |
| క. | మును సాధారణరూపం | |
| మ. | రతి దానాయకనాయికాదిపరతన్ రంజిల్లు శృంగార మై | |
| వ. | ఇట్టి శృంగారభక్తివాత్సల్యంబుల కుదాహరణము— | |
| శా. | ప్రేమం జూచిరి ప్రాణనాథుఁ డనుచున్ బింబాధరీరత్నముల్ | |
| వ. | మఱి తత్సజాతీయ విజాతీయంబు లెట్టి వనిన— | |
| క. | మొదల సజాతీయం బను | |
| | ఉదాహరణము— | |
| ఉ. | ఎన్నఁడు చూచె నన్ను నతఁ డింపు దలిర్పఁగ నాఁటనుండియు | |
| వ. | మఱి విభావాదు లెట్టివనిన— | |
| సీ. | పరఁగ శృంగారవిభావంబులందు నాలంబనోద్దీపనలక్షణములు | |
| | యౌవనోత్థభావహావాద్య లయ్యలం | |
| వ. | అం దాలంబన కుదాహరణము— | |
| చ. | మెఱుఁగులపుంజ మీతరుణిమేను సుధాకరుకాంతిచేగ యీ | |
| వ. | మఱి యుద్దీపనభావకములందు నాలంబనగుణంబున కుదాహరణము— | |
| చ. | |
| వ. | ఉద్దీపనంబునందు శృంగారచేష్ట లన్నవి భావ, హావ, హేలా, మాధుర్య, | |
| క. | మానితమైనరసాభి | |
| | భావహావములకు రెంటికి నుదాహరణము— | |
| ఉ. | ఆలతి చేసి వల్లకి నఖాగ్రమునన్ శ్రుతిఁగూడ మీటుచున్ | |
| క. | భావమునందు సువ్యక్తం | |
| | హేల కుదాహరణము— | |
| చ. | ఇతరు లెఱుంగకుండఁ గమలేక్షణ నీహృదయంబులోన దాఁ | |
| | యతులతనూలతం బులక లంతట నిండఁగఁ బర్వి నీమనో | |
| | మాధుర్యంబున కుదాహరణము— | |
| క. | గెలిచిరి ముజ్జగములు నీ | |
| క. | శీలము వదలమి[7] ధైర్యం | |
| క. | కులసతులు మాట దప్పుటఁ | |
| | లీల కుదాహరణము— | |
| క. | హరి యెం దరిగిన నరుగును | |
| క. | ప్రియశుభదర్శన మగుప్ర | |
| | విలాసమున కుదాహరణము— | |
| ఉ. | భామ ముకుందుఁ జూచె విలసద్బహులీలలు మేళవింపఁగాఁ | |
| క. | పలుదొడవులు నాకేటికిఁ | |
| క. | కడురయమునఁ దొడవులు వీ | |
| | విభ్రమమున కుదాహరణము— | |
| క. | తరుణి తను శౌరి రమ్మని | |
| | కిలికించితమున కుదాహరణము— | |
| క. | వనజముఖి కమరె బృందా | |
| క. | పతి దడవఁగ నుదయంబగు | |
| | భావసూచకమున కుదాహరణము— | |
| క. | శౌరికథాశ్రవణసుధా | |
| | కుట్టమితమున కుదాహరణము— | |
| క. | కసమసతో హరి గవయుటఁ | |
| క. | వరునిప్రసంగమున ననా | |
| | బిబ్బోకమున కుదాహరణము— | |
| ఉ. | ఆతతసంపదాఢ్యుఁ డగునంతియకాదు వదాన్యుఁడౌ జగ | |
| | లలితమున కుదాహరణము— | |
| మ. | మొలనూ లున్నవరత్ననూపురముల్ మ్రోయం బదన్యాసలీ | |
| క. | ఆపోవక ప్రియుఁ జూచెడి | |
| | కుతూహలమున కుదాహరణము— | |
| క. | హరి గరుడారూఢుండై | |
| | చకితమున కుదాహరణము— | |
| చ. | ఎఱుఁగకయుండి యొండెఁ జెలి యేమియుఁ జెప్పక యొండె బిట్టు డ | |
| క. | మును ప్రాణేశ్వరుఁ గూడుట | |
| | విహృతమున కుదాహరణము— | |
| క. | గిరితటమునఁ గలవఁట సో | |
| | హాసమున కుదాహరణము— | |
| క. | అసదృశయౌవనగుణమున | |
| క. | అగు నీపదునెనిమిదియును | |
| | మఱియు నుద్దీపనాలంకృతి— | |
| సీ. | మట్టెలమ్రోఁతలు మణినూపురారావములకిశోరంబు లై ముద్దుఁ జూప | |
| | ఉద్దీపనస్థలంబు లెట్టి వనిన— | |
| చ. | పికములుఁ గీరశారికలు భృంగతతుల్ మృదువాయువు ల్వలా | |
| | అందు ఋతువులు— | |
| సీ. | నిసికంటె మేలు మానిసి గానరాదు మంచునఁ గృష్ణుపాలికిఁ జనఁగఁగలరు | |
| క. | ఘనతరముగ నిటు వివరిం | |
| ఉ. | సన్నపు[12]నవ్వు బాలశశిచంద్రిక నవ్వఁ గటాక్షదీధితుల్ | |
| క. | ఊహింపఁగ ననుభావో | |
| వ. | అపగతం బగు సుఖదుఃఖభావనం జేసి భావింపంబడు నంతఃకరణత్వంబు | |
| క. | తలకొనిన రాగభీత్యా | |
| | స్తంభమున కుదాహరణము— | |
| క. | ఒడ్డారపుఁబట్టి కడు | |
| క. | రూఢిగ సుఖదుఃఖాదుల | |
| | ప్రళయమున కుదాహరణము— | |
| క. | శ్రీనిధిఘనలావణ్యప | |
| క. | ఖ్యాతసుఖాదులవలనఁ బ్ర | |
| క | .శ్రమరతిఘర్మాదులచే | |
| | రోమాంచస్వేదంబుల కుదాహరణము— | |
| క. | మనసున హరి నాలింగన | |
| క. | మదరోషవిషాదాదుల | |
| క. | మోదమున నేని రోషభ | |
| | వైవర్ణ్యవేపథులు రెంటికి నుదాహరణము— | |
| క. | శ్యామసమంచితమేఘ | |
| క. | సంతోషరోషదుఃఖా | |
| క. | ఆనందాదులవలనం | |
| | అశ్రువైస్వర్యంబులు రెంటికి నుదాహరణము— | |
| క. | ఎం దరిగితి కృష్ణుఁడ నా | |
| క. | ప్రణుతము లగుసాత్వికల | |
| వ. | అవి యెయ్యవి యనిన నిర్వేదగ్లాని శంకాసూయా మదశ్రమాలస్యదైన్య | |
| క. | శోకాసూయాతత్త్వవి | |
| | నిర్వేదమున కుదాహరణము— | |
| ఉ. | చందనచర్చ లేల విలసద్ఘనసారలవంబు లోలొకో | |
| క. | గ్లాని యనఁగ రతికారణ | |
| | గ్లాని కుదాహరణము— | |
| క. | లోకత్రయము వహించిన | |
| క. | ఒరు లెఱుఁగకుండ నంతః | |
| క. | ఇతరోత్కర్ష సహింపమి | |
| | అసూయ కుదాహరణము— | |
| క. | సదమల రూపగుణంబున | |
| | మదమున కుదాహరణము— | |
| క. | పలుమఱుఁ బ్రస్ఖలితోక్తులు | |
| క. | ఉపరిసురతాదిఖేదం | |
| | శ్రమమున కుదాహరణము— | |
| క. | మరుజనకుఁడు నీయింటికి | |
| | ఆలస్యమున కుదాహరణము— | |
| క. | వరగృహభార మటుండెను | |
| క. | చేవ చెడి తనవిరోధిం | |
| | దైన్యమున కుదాహరణము— | |
| క. | మత్పతిఁ గృష్ణుని బిలువఁగ | |
| | చింత కుదాహరణము— | |
| క. | గురుజనములు చేరినఁ జె | |
| క. | భీతిని దుఃఖావేశత | |
| | మోహమున కుదాహరణము— | |
| చ. | ప్రకటమనోభవాతపనిరంతరదీర్ఘదివంబు లెట్టకే | |
| | స్మృతి కుదాహరణము— | |
| క. | ఉరమునఁ బాయకయున్నది | |
| క. | ధృతియగు సంజ్ఞానాభీ | |
| | ధృతి కుదాహరణము— | |
| క. | నీవల్లభుఁ డరయఁగ ల | |
| | వ్రీడ కుదాహరణము— | |
| క. | వాడల వాడల వనితలు | |
| క. | ఘనమగు రాగద్వేషా | |
| | చపలత కుదాహరణము— | |
| క. | నారి హరిఁ జూచె మృదుహా | |
| | హర్షమున కుదాహరణము— | |
| చ. | సరసులఁ బద్మకుట్మలమిషంబునఁ జేసిన తొంటినీతప | |
ఆవేగజడతలు
| క. | క్రమమున నిష్టానిష్టా | |
| | ఆవేగమున కుదాహరణము— | |
| చ. | అడరఁగ గోపకృష్ణుని విహారమహోత్సవభేరి మ్రోయఁగాఁ | |
| | జడత కుదాహరణము— | |
| క. | పటుగతిఁ గృష్ణుఁడు తనముం | |
గర్వవిషాదములు
| క. | అవిరళమదమున కన్యుల | |
| | గర్వమున కుదాహరణము— | |
| క. | పెరుఁగుచు నఱుగుచు నుండును | |
| | విషాదమున కుదాహరణము— | |
| క. | ఓరమణి నన్ను విడిచి ము | |
ఔత్సుక్యనిద్రలు
| క. | కడువేడుక పడి మనమునఁ | |
| | ఔత్సుక్యమున కుదాహరణము— | |
| క. | ఎలమిఁ గైచేసి గోపిక | |
| | నిద్ర కుదాహరణము— | |
| క. | ఒడికం బగు హరిఁ గలలోఁ | |
అపస్మారసుప్తులు
| క. | భావింప మోహదుఃఖా | |
| | అపస్మారమున కుదాహరణము— | |
| చ. | అలఘుతరోగ్రవక్త్రుఁ డగు నంగభవుం గలలోనఁ గాంచి తొ | |
| | సుప్తి కుదాహరణము— | |
| క. | నలినోదరు మృదులాంకము | |
ప్రబోధామర్షములు
| క. | తెలిసి కనువిచ్చి గొబ్బున | |
| | ప్రబోధమున కుదాహరణము— | |
| క. | నిద్రాసమయంబున బల | |
| | అమర్షమున కుదాహరణము— | |
| క. | భానుఁ డపరగిరి దాఁటిన | |
అవహిత్థోగ్రతలు
| క. | పొడమి నహర్షాదులయెడ | |
| | అవహిత్థ కుదాహరణము— | |
| క. | తరుణులు గోష్ఠివశంబున | |
| | ఉగ్రత కుదాహరణము— | |
| క. | ఆచెలువకటాక్షోల్కా | |
మతివ్యాధులు
| క. | దీనికి నిది యర్థం బని | |
| | మతి కుదాహరణము— | |
| క. | నాతీ సంశయ మేల మ | |
| | వ్యాధి కుదాహరణము— | |
| క. | తరుణి హరిఁ బాసి[16] డెందం | |
ఉన్మాదచరమములు
| క. | ఇది చేతనం బచేతన | |
| | ఉన్మాదమున కుదాహరణము— | |
| క. | బృందావనమున కొకవని | |
| | చరమమున కుదాహరణము— | |
| క. | మురరిపుఁ డరుదేరని తన | |
త్రాసవితర్కంబులు
| క. | ఏమఱుపాటునఁ జిత్తము | |
| | త్రాసమున కుదాహరణము— | |
| క. | ఒకగోపిక లక్ష్మీనా | |
| | వితర్కమున కుదాహరణము— | |
| ఉ. | అక్కట నామనం బతనియందు దృఢంబుగ నిల్పి వెండి యొం | |
| క. | పాటించి యొనర్చితి నీ | |
| క. | ప్రకటముగాఁ రత్యాది | |
| క. | నవనీతరసవిలోలుఁడు | |
గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాభరణంబునందు
రతిగుణర్రకప్షంబును సజాతీయవిజాతీయనిర్దేశంబును
విభావానుభావసాత్వికభావసంచారికభావంబుల
లక్షణంబులును రత్యాదిప్రకరణము
నన్నది ద్వితీయాశ్వాసము.