రచయిత:వావిలికొలను సుబ్బారావు

వికీసోర్స్ నుండి
వావిలికొలను సుబ్బారావు
(1863–1936)
చూడండి: వికీపీడియా వ్యాసం. ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. శ్రీ భక్తి సంజీవని పత్రికా సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు.
వావిలికొలను సుబ్బారావు

రచనలు[మార్చు]

  • ఆంధ్ర వాల్మీకి రామాయణం
  • శ్రీకృష్ణలీలామృతము (1935) External link.
  • ద్విపద భగవద్గీత
  • ఆర్య కథానిధి
  • ఆర్య చరిత్రరత్నావళి
  • సులభ వ్యాకరణములు
  • శ్రీకుమారాభ్యుదయము(రమాకుమార చరితము)
  • గాయత్రీ రామాయణం
  • శ్రీరామనుతి
  • కౌసల్యా పరిణయం
  • సుభద్రా విజయం నాటకం
  • హితచర్యమాలిక
    • కుమార హితచర్య
    • కుమారీ హితచర్య
    • గర్భిణీ హితచర్య (1949) External link.
    • బాలక హితచర్య
    • పతి హితచర్య
    • సతీ హితచర్య
    • వైధవ్య హితచర్య
    • ముముక్షు హితచర్య
  • ఆధునిక వచనరచనా విమర్శనం
  • పోతన నికేతన చర్చ
  • పోతరాజు విజయం
  • రామాశ్వమేథము
  • ఆంధ్ర విజయము
  • టెంకాయచిప్ప శతకము
  • ఉపదేశ త్రయము
  • మంధరము (రామాయణ పరిశోధన)
  • శ్రీరామావతార తత్వములు
  • శ్రీకృష్ణావతార తత్వములు
  • దేవాలయతత్త్వము (1927) External link.

రచయిత గురించిన రచనలు[మార్చు]