రచయిత:వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి
స్వరూపం
| ←రచయిత అనుక్రమణిక: వ | వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి (1878–1964) |
| ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. పలు శాస్త్రాలను అభ్యసించి ఎన్నో రంగాల్లో కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. |