Jump to content

రచయిత:మధిర సుబ్బన్న దీక్షితులు

వికీసోర్స్ నుండి
మధిర సుబ్బన్న దీక్షితులు
(1868–1928)
చూడండి: వికీపీడియా వ్యాసం. కాశీమజిలీకథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఒక గురువు తన శిష్యునితో కాశీ ప్రయాణమై దారిలో ఆగిన ప్రతిచోట ఒక కథ చెప్పేవారట. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీకథలు.

-->

రచనలు

[మార్చు]
  1. కాశీమజిలీకథలు