రచయిత:చల్లా రాధాకృష్ణశర్మ
స్వరూపం
| ←రచయిత అనుక్రమణిక: ర | చల్లా రాధాకృష్ణశర్మ (1929–1999) |
| రచయిత, కవి, విమర్శకుడు, బహుభాషావేత్త, బాల సాహిత్య రచయిత, అనువాదకులు. |
రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- మణి మేఖాల
- `రాణి మీనాక్షి
- దళవాయి రామప్ప
- విమలాదిత్య విజయం
- శ్రీ విజయము మొదలైనవి
వచన కవితా సంపుటాలు
[మార్చు]- ఆర్తి గీతాలు
- శ్రమలో స్వర్గం
- శాంతి సూక్తం (1995)
- పఠీస్తూ
- జయించిన జనత (1972) మొదలైనవి.
గేయ సంపుటి
[మార్చు]- వాన కురిసింది
పద్య కవితా సంపుటాలు
[మార్చు]- సాయి నాధ (శతకం)
విమర్శ, చరిత్ర గ్రంథాలు
[మార్చు]- తెలుగు – దక్షీణ్యత సాహిత్యాలు
- తెలుగు – తమిళ కవితలు - జాతీయ వాదం[1]
- సాహిత్య సమారాధన
- వ్యాస మంజూష
- ప్రజా కవి వేమన
- తెనుగు విందు
- తమిళ విందు
- సి.పి.బ్రౌన్ సాహితీ సేవ
- తమిళ సాహిత్య చరిత్ర (1976)
- ఆధునిక తమిళ సాహిత్య నిర్మాతలు[2] మొదలైనవి.
బాల సాహిత్య రచనలు
[మార్చు]- జాతీయ కవి గరిమెళ్ళ
- బెకబెకలు
- మా తాతయ్య కొక ఎనుగుండేది
- దారి చూపిన తాత గాంధీ
- బాలల పద్యాలు
- పిల్లల పాటలు
- అన్నదమ్ములు
- అంతా ఒక్కటే
- పొడుపు కధలు
అన్య భాషా రచనలు
[మార్చు]- టేల్స్ ఫ్రొం తెలుగు
- రాంబ్లింగ్స్ ఇన్ తెలుగు లిటరేచర్
- లాండ్ మార్క్స్ ఇన్ తెలుగు లిటరేచర్
- వెర్సెస్ ఆఫ్ వేమన
- నవ భారత పునర్నిర్మాణము
- తెలుంగు ఇలక్కియ
- ఆముక్తమాల్యద (తమిళ సేత)
- భారతి దాసన్ కవితలు
- బాలల రామాయణం
మొదలైనవి.
ఇతర రచనలు
[మార్చు]- మదరాసు తెలుగు
- సుబ్రహ్మణ్య భారతి
- తర తరాల తమిళ కవిత
- మధుర నాయక రాజులు
- ఇంటాబయట రామకథ
- అనంతశయనం
- ఆర్కాటు సోదరులు[3]
- మ్యూనిచ్ యాత్ర
- రాజభక్తి ( నాటికలు )
- తమిళ వేదము
- ఆలోచనాలహరి
- ఇతిహాసలహరి
- నమ్మాళ్వారు (అనువాదం)
- తమిళ సాహిత్య కథలు
నిఘంటువులు
[మార్చు]- త్రిభాషా నిఘంటువు
పరిష్కరణ ప్రచురణలు
[మార్చు]- “ వెర్సెస్ ఆఫ్ వేమన ” సుమతీ శతకం
- ↑ చల్లా, రాధాకృష్ణశర్మ. తెలుగు,తమిళ కవితలు జాతీయవాదం. హైదరాబాదు: యువభారతి.
- ↑ రాధాకృష్ణశర్మ, చల్లా. ఆధునిక తమిళ సాహిత్య నిర్మాతలు.
- ↑ రాధాకృష్ణశర్మ, చల్లా. ఆర్కాటు సోదరులు.