రచయిత:గిడుగు రామమూర్తి

వికీసోర్స్ నుండి
గిడుగు రామమూర్తి
(1863–1940)
చూడండి: వికీపీడియా వ్యాసం. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది.
గిడుగు రామమూర్తి

రచనలు[మార్చు]

గిడుగువారి గురించిన రచనలు[మార్చు]