యెంకి పాటలు/మాయదారి తమ్ముడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మాయదారి తమ్ముడు

(కృష్ణుడు)


నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో!
యేడుకొండలవోడ ! యెంకటేశ్శరుడా !
ఇంతోళ్ల మప్పూడు యిూడ నిలుసుంటేని
నన్ను తరిమేసి మావోణ్ణి దాశావంట !
నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో!
యేడుకొండలవోడ! యెంకటేశ్శరుడా !
'యీ సరికి మరిదీని నేసూడలే' దాని,
యెంకి కూడా నిన్ను యేడుకోవొచ్చింది!
నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో!
యేడుకొండలవోడ ! యెంకటేశ్శరుడా !
మాయమ్మ "రేతీరి వరిమూరి సెప్పింది! నా సిన్ని తమ్ముణ్ణి סיס కియ్యరయ్యో! వీడుకొండలవోడ ! యెంక శుశ్శరుడా
మావోళ్లు సూశాక మల్లీ సీ కిస్తాను!
!కియ్యర య్యో טיס, సిన్ని తమ్ముణ్ణి סינס
యేడుకొండలవోడ! యెరక ఓశ్నరుడా!
A యెంకి పాటes