యెంకి పాటలు/ఏకాంతాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏకాంతాలు

'యీ సందె కీయంద మెవ్వరిడి రోయీ ?
'ఆకాశమున విల్లు, అంకాన యెంకి!'

... .... ...

'రేయి ముచ్చటల చెలరేగి రె4వరోయీ ?'
'నెలవంక దరిచుక్క, చిలిపి నా పక్క !'

... ... ...

'పగలులెడబాటెరుగ రెవ్వరోయీ ?'
'శంకరుడు సతియచట, యింకెవ్వరిచట!'


72 యెoకి పాటలు