మేను జూచి మోస బోకవే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

నరసాంగి రాగం - దేశాది తాళం


పల్లవి

మేను జూచి మోస బోకవే; మనసా !

లోనిజాడ లీలాగుగదా ?

అనుపల్లవి

హీనమైన మూత్ర రక్తముల

కిల నెంచు మాయామయ మైన చాన


చరణము

కనులనెడి యంప కోలచేత గుచ్చి

చనులనెడి గిరుల శిరమునుంచి

పనులు చేతురట; త్యాగరాజనుతుని బా -

గ నీవు భజన జేసుకొమ్మి; స్త్రీల