Jump to content

మారీచీపరిణయము

వికీసోర్స్ నుండి

ŚRĪ

KṚṢṆADĒVARĀYA'S DAUGHTER

MŌHANĀṄGI'S

MĀRĪCĪ PARIṆAYAMU

(Extant Text only)

Published

with Introduction and Notes in English and Telugu

By

Dr. C. V. RAMACHANDRA RAO, M. A., Ph. D.

āparitōṣād viduṣām na sādhumanyē trayōga vijñānam

1989

శ్రీ

కృష్ణదేవరాయల తనయ

మోహనాంగీ విరచిత

మారీచీపరిణయము

(ఉపలబ్ధగ్రంథము మాత్రము)

ప్రచురణ

ఆంగ్ల, ఆంధ్రభాషలలో ప్రస్తావన, వివరణలతో

డాక్టర్ కావుటూరు వేంకట రామచంద్రరావు, M.A., Ph D,

"ఆపరితోషాన్ విదుషాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం”

మానస పబ్లికేషన్స్

నెల్లూరు - 524003

1989

"Mānasa" Publications
435/4B, Tekkamitta, NELLORE-524 003.

REVISED EDITION 1989

All Rights Reserved by the Publisher

Mārīchī Pariṇayamu
Introduction and Notes
Dr. C. V. RAMACHANDRA RAO

Price: Rs. 25/-

Printers :
T. S. Kumar Printers,
Nellore-524 001.

CONTENTS

అనుక్రమణిక PAGES పుటలు Abbreviations - సంకేతాక్షరములు Introduction I-XLVI -Dr. C. V. Ramachandra Rao Notes XLV-LVI Appendix-Historical Information in the Miriciparinaya LVII-LXVI ప్రస్తావన 1.49 — డా|| కావుటూరు వేంకటరామచంద్రరావు వివరణలు 50.65 అనుబంధము- మారీచీపరిణయమునందలి చారిత్రకాంశములు 66-76 Bibliography - ఉపయుక్త గ్రంథములు 77-81 మారీచీ పరిణయము .మోహనాంగి 85.113 కథాసంగ్రహము (ఆశ్వాసక్రమమున) — సెట్టి లక్ష్మీనరసింహం 114-117 అముద్రిత మారీచీ పరిణయమందలి స్త్రీ వర్ణనము 119-125

DEDICATED
BY HIS GRACIOUS PERMISSION
TO
MY PRECEPTOR
Dr. Giri Shridhar Dikshit, M.A.,Ph.D.,
Professor (Emeritus) of History,
&
U.G.C. Professor of History,
Karnatak University, Dharwar.


అంకితము
మా ఆచార్యులు, సౌజన్యశ్రీ
గిరి శ్రీధర దీక్షితులకు

ABBREVIATIONS

సంకేతాక్షరములు

ENGLISH

AKC — Āndhra Kavula Caritra
AKT — Āndhra Kavi Tarañgiṇi
Amukta — Āmuktamālyada
Antiquities — Lists of Antiquities by Robert Sewell
AR — Annual Reports on Epigraphy
Aravidu Dynasty — The Aravidu Dynasty of Vijayanagar by Heras.
ASPP — Āndhra Sāhitya Parişat Patrika
Briggs — Translation of Firishta's Tārikh-i-Firishta by J. Briggs.
Dekkan Poets — Biographical Sketches of the Dekkan Poets by Cavelly Venkata Ramaswami Pundit.
EC — Epigraphia Carnatica
EI — Epigraphia Indica
FE — A Forgotten Empire by Robert Sewell.
Further Sources — Further Sources of Vijayanagar History Ed. by K.A. Nilakanta Sastry and N. Venkataramanayya.
Gajapati Kings — The Gajapati Kings of Orissa by P. Mukherjee.

ABBREVIATIONS (contd.)

HCIP — The History and Culture of the Indian People, Ed. by R. C. Majumdar, Bharatiya Vidya Bhavan, Bombay.
HISI — Historical Inscriptions of Southern India by Robert Sewell.
KRV — Kṛṣṇarāyavijayamu
LR — Local Records
Manu — Manucaritra
MER — Madras Epigraphical Reports
MOML — Government Orient Manuscript Library, Madras.
NDI — Nellore District Inscriptions
Pāri — Pārijātāpaharaṇamu
Rāya — Rāyavācakamu
Ś — Śālivāhana Śaka
SAS — Samagra Āndhra Sāhityamu
SII — South Indian Inscriptions
Sources — Sources of Vijayanagar History, Ed. by S. Krishnaswami Ayyangar.
TTDI — Tirupati-Tirumalai Dēvasthānam Inscriptions.
Vasu — Vasucaritra

ABBREVIATIONS (contd.)

తెలుగు

ఆముక్త — ఆముక్తమాల్యద
అసూ — అధఃసూచి
ఆంకచ — ఆంధ్రకవులచరిత్ర
ఆంకత — ఆంధ్రకవితరంగిణి
కృరావి — కృష్ణరాయవిజయము
ఆంసాపప — ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక
జైమిని — జైమినిభారతము
పారి — పారిజాతాపహరణము
మను — మనుచరిత్ర
రాయ — రాయవాచకము
లమమ — లక్ష్మణరావు, మహమ్మదీయమహాయుగము
లవ్యా — లక్ష్మణరాయ వ్యాసావళి
వసు — వసుచరిత్ర
శ. లేక శా.శ — శాలివాహనశకము
సఆంసా — సమగ్ర ఆంధ్ర సాహిత్యము