మాకెల్ల

వికీసోర్స్ నుండి
మాకెల్ల (రాగం: ) (తాళం : )

ప|| మాకెల్ల "రాజనుమతో ధర్మ" యిది నీ- | యీకడ గలుగుటకేమరుదు ||

చ|| అలగరుడగమన మహిశయనంబును | కలిసి నీయందె కలిగెనటా |
పొలసినపాపము బుణ్యము నరులకు | యెలమి గలుగుటకు నేమరుదు ||

చ|| యిదె నీడకన్ను యెండకన్ను మరి | కదిసి నీయందె కలిగెనట |
సదరపునరులకు జననమరణములు | యెదురనె కలుగుటకేమరుదు ||

చ|| శ్రీకాంత వొకదెస భుకాంత వొకదెస | కైకొని నీకిటు గలిగెనట |
యీకడ శ్రీవేంకటేశ యిహపరము | యేకమై మాకగుటేమరుదు ||


mAkella (Raagam: ) (Taalam: )

pa|| mAkella "rAjanumatO dharma" yidi nI- | yIkaDa galuguTakEmarudu ||

ca|| alagaruDagamana mahiSayanaMbunu | kalisi nIyaMde kaligenaTA |
polasinapApamu buNyamu narulaku | yelami galuguTaku nEmarudu ||

ca|| yide nIDakannu yeMDakannu mari | kadisi nIyaMde kaligenaTa |
sadarapunarulaku jananamaraNamulu | yedurane kaluguTakEmarudu ||

ca|| SrIkAMta vokadesa BukAMta vokadesa | kaikoni nIkiTu galigenaTa |
yIkaDa SrIvEMkaTESa yihaparamu | yEkamai mAkaguTEmarudu ||


బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=మాకెల్ల&oldid=11000" నుండి వెలికితీశారు