భారతం-ఆరణ్యం
స్వరూపం
శ్రీరస్తు
శ్రీమదాంధ్రభారతము
ఆరణ్యపర్వము
చెన్నపురి:
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్
వారిచేఁ బ్రకటితము.
All Rights Reserved.
విషయ సూచిక.
| విషయము. | పుట. |
|---|---|
| శౌనకుఁడు ధర్తరాజునకు ధర్మంబులు సెప్పుట | 3 |
| ధర్మరాజు సూర్యు నారాధించి వరంబుఁ గొనుట | 6 |
| విదురుఁడు ధృతరాష్ట్రుని విడిచి పాండవులయొద్దకుఁ బోవుట | 7 |
| ధృతరాష్ట్రునకు వ్యాసుఁ డింద్ర సురభిసంవాదంబు సెప్పుట | 10 |
| మైత్రేయుఁడు దుర్యోధనుని శపియించుట | 12 |
| కిమ్మీరుం డనురాక్షసుఁడు భీముచే జచ్చుట | 14 |
| యాదవ పాంచాలాదులు పాండవులకడ కేతెంచుట | 14 |
| ద్రౌపది శ్రీ కృష్ణునితోఁ దనపరిభవంబు సెప్పి దుఃఖించుట | 16 |
| కృష్ణుఁడు ధర్మరాజునకు సౌంభ శాఖ్యానంబు సెప్పుట | 18 |
| సాల్వుఁడు ప్రద్యుమ్నునిచే బాధితుం డై మరలి పోవుట | 21 |
| పాండవులు ద్వైతవనంబునకు వచ్చి యుండుట | 23 |
| ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము | 25 |
| భీమనేన ధర్మ రాజుల సంవాదము | 29 |
| కృష్ణద్వైపాయనుఁడు ధర్మరాజునొద్దకు వచ్చుట | 32 |
| ఈశ్వరుండు గీరాత వేషంబున నర్జును నొద్దకు వచ్చుట | 36 |
| అర్జునుఁడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట | 38 |
| ఇంద్రుఁడు దేవగణంబులతో నర్జునునకుఁ బ్రత్యక్షం బగుట | 40 |
| అర్జునుఁ డమరావతికిఁ బోవుట | 41 |
| ఊర్వశి యర్జును నపుంసకునిగా శపించుట | 44 |
ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| ధర్మరాజునకు బృహదశ్వుండు నలో పాఖ్యానంబు సెప్పుట | 49 |
| నలుడు దమయంతియొద్దకు దేవదూత యై పోవుట | 53 |
| నలుండు స్వయంవరలబ్ధ యైనదమయంతిఁ బెండ్లి యగుట | 55 |
| నలుండు దమయంతీసహితుండై యడవికిఁ బోవుట | 56 |
| దమయంతిశాపంబునం గిరాతుండు చచ్చుట | 59 |
| దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట | 61 |
| నలుఁడు గర్కోటకునిచేత దష్టుం డగుట | 63 |
| చేదిపురంబున సుదేవుఁ డను బ్రాహ్మణుఁడు దమయంతి నెఱుంగుట | 65 |
| దమయంతి నలు నెడఁబాసి విదర్భాపురంబు సేరుట | 67 |
| నలుండు గలిజేత విముక్తుం డై విదర్భకుఁ బోవుట | 70 |
| కేళిని యనుదూతి దమయంతితో నలునిగుణంబులు సెప్పుట | 72 |
| నలుండు నిజరూపంబుతో దమయంతిం గూడుట | 74 |
| ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట | 76 |
| రోమశమహాముని ధర్మ రాజునొద్దకు వచ్చుట | 86 |
| రోమశుండు ధర్త రాజునకు ధర్మ విశేషంబులు సెప్పుట | 88 |
| ఆగస్త్యుండు లోపాముద్రను వివాహం బగుట | 90 |
| విషయము. | పుట. |
|---|---|
| ఆగస్త్యుచరిత్రము | 94 |
| దేవతలు వైకుంఠమునకుఁ బోయి విష్ణుని స్తుతియించుట | 95 |
| అగస్త్యుఁడు వింధ్యంబు పెరుఁగకుండ వారించుట | 96 |
| అగ స్త్యుఁడు సముద్రో దకంబు పానంబునేయుట | 97 |
| భగీరథుండు సముద్రము జలముచే నించుట | 98 |
| సగరసుతులు కపిలమహాముని కోపాగ్నిచే భస్మ మగుట | 100 |
| రోమశుఁడు ధర్మజునకు ఋశ్యశృంగు చరిత్రము సెప్పుట | 103 |
| ఋశ్యశృంగుఁడు వేశ్యను మునికుమారునిఁగా భావించుట | 104 |
| విభాండళుఁడు ఋశ్యశృంగుని వెదకుచు వచ్చుట | 106 |
| అకృత వ్రణుఁడు ధర్మరాజునకుఁ బరశురాముని మహిమ సెప్పుట | 107 |
| పరశురాముఁడు కార్తవీర్యునిఁ జంపుట | 110 |
| రోమశుఁడు ధర్త జునకు సౌకన్యాఖ్యానంబు చెప్పట | 113 |
| చ్యవనుఁ డాశ్వినుల సోమపీథులఁ జేయుట | 114 |
| మాంధాతృచరిత్రము | 115 |
| సోమకుం డనురాజర్షి చరిత్రము | 116 |
| శిబి యను రాజర్షి చరిత్రంబు రోమ్యుడు ధర్మజునకుఁ జెప్పట | 118 |
| రోమశుఁడు ధర్మజునకు నష్టావక్రు చరితంబు చెప్పుట | 120 |
| రోమశుఁడు ధర్మరాజునకు యవ శ్రీ తుచరిత్రంబు చెప్పుట | 121 |
| దేవత ఆర్వొవసునకు మెచ్చి కోరిన వరంబు లెల్ల నిచ్చుట | 124 |
| పాండవులు గంధమాదన పర్వతంబునకుం బోవుట | 126 |
| భీముఁడు సౌగంధికహరణార్థంబు పోవుట | 129 |
| భీమునకు హనుమంతుండు చతుర్యుగాచారవర్తనంబులను బెలుపుట | 131 |
| హనుమంతుఁడు భీమునకుఁ దనపూర్వ రూపంబుఁ జూపుట | 132 |
| భీముఁడు యక్ష రాక్షసులతో యుద్ధంబు సేయుట | 135 |
| భీముఁడు జటాసురునితో యుద్ధంబు సేయంట | 137 |
| విషయము. | పుట. |
|---|---|
| ఇంద్రుండు పాండవులయొద్దకు వచ్చుట | 143 |
| ఆర్జునుఁడు నివాతకపచు అను రాక్షసులు జయించిన కథ | 145 |
| ఆంగరోపాఖ్యానము | 149 |
| ధర్త రాజు భీమసేనుని వెదకఁబోవుట | 150 |
| ధర్మరాజు నహుష ప్రశ్నంబులకుఁ బ్రత్యుత్తరంబు లిచ్చుట | 152 |
| శ్రీకృష్ణుఁడు సత్యభామతోడఁ బాండవుల యొద్దకు వచ్చుట | 155 |
| మార్కండేయుం డను మహాముని పాండవులయొద్దకు వచ్చుట | 156 |
| మార్కండేయుఁడు ధర్మజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట | 159 |
| ఆత్రి గౌతముల పరస్పర సంవాదము | 160 |
| మార్కండేయుండు ధర్మరాజునకు వైవస్వతువృత్తాంతంబును దెల్పుట | 162 |
| మార్కండేయుండు ధర్మరాజునకుఁ బ్రళయప్రకారంబు సెప్పుట | 165 |
| విషయము. | పుట. |
|---|---|
| నారాయణుఁడు మార్కండేయునకుఁ దన ప్రభావంబు సెప్పుట | 168 |
| మార్కండేయుండు ధర్మరాజునకుఁ గలియుగధర్మంబులు సెప్పుట | 170 |
| కలియుగంబున విష్ణుండు గల్కిరూపంబున ధర్మంబు ప్రతిష్ఠించుట | 172 |
| మార్కండేయుండు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట | 173 |
| మార్కండేయుండు ధర్మరాజునకు ఇంద్రద్యుమ్ను చరిత్రము సెప్పుట | 178 |
| మార్కండేయుండు ధర్మరాజునకు కుమారాశ్వుచరిత్రము సెప్పుట | 179 |
| మార్కండేయుండు ధర్మరాజునకు మధు కైటభుల చరిత్రము సెప్పుట | 182 |
| విషయము. | పుట. |
|---|---|
| ధర్మజునకు మార్కండేయుఁడు పుత్రున కుండఁ దగు గుణంబులం దెల్పుట | 186 |
| మార్కండేయుఁడు ధర్మజునకుఁ బతివ్రతామాహాత్మ్యంబు సెప్పుట | 187 |
| కౌశికుం డను బ్రాహ్మణుఁడు ధర్మవ్యాధునియొద్దకుఁ బోవుట | 189 |
| ధర్మవ్యాధుఁడు గౌశికున కహింసాస్వరూపంబు చెప్పుట | 192 |
| ధర్మవ్యాధుఁడు గౌశికునకు జీవలక్షణంబులు నెప్పుట | 193 |
| ధర్మవ్యాధుఁడు గౌశికునకుఁ దనపూర్వజన్మ వృత్తాంతంబు సెప్పుట | 199 |
| మార్కండేయుఁడు ధర్మజునకు సంగీరసుం దగ్ని యైన తెఱంగు సెప్పుట | 201 |
| ఇంద్రుఁడు గేళి యను రాక్షసునిఁ బాఱఁ దోలుట | 205 |
| కుమారస్వామి యవతారము | 208 |
| ఇంద్రుఁడు కుమారస్వామి పై నెత్తివచ్చుట | 209 |
| ఈశ్వరుండు కుమారస్వామియొద్దకు వచ్చుట | 212 |
| కుమారస్వామి సప్తమాతృకలబాలగ్రహంబులఁ జేయబట | 213 |
| ఈశ్వరుండు గుమారసహితుం డై భద్రవటంబు నేరుట | 215 |
| కుమారస్వామి మహిషాసురుం జంపుట | 216 |
| సత్యా ద్రౌపదీ సంవాదము | 219 |
| ద్రౌపది సత్యభామకుఁ బతివ్రతాధర్మంబులు సెప్పుట | 221 |
| ధృతరాష్ట్రుఁడు పాండవులు వనవాసక్లేశంబునకు దుఃఖించుట | 223 |
| కర్ణ శకునిదుర్యోధనులు మంత్రనంబు సేయట | 225 |
| కర్ణ సౌబలులు ధృతరాష్ట్రచేత ఘోషయాత్ర కనుజ్ఞ గొనుట | 226 |
| దుర్యొధనుఁడు ఘోషయాత్ర పోవుట | 228 |
| చిత్ర సేనుం డను గంధర్వరాజు దుర్యోధనునితో యుద్ధము సేయుట | 230 |
| భీమార్జుననకులసహ దేవులు గంధర్వులతో యద్ధంబు సేయుట | 233 |
| చిత్ర సేనుఁడు ధర్మ రాజునొద్దకు వచ్చి దుర్యోధనుని విడిచి పెట్టిపోవుట | 235 |
| విషయము. | పుట. |
|---|---|
| దుర్యోధనుని విషాదము | 237 |
| దుర్యోధనుండు ప్రాయోపవేశము సేయఁ బూనుట | 238 |
| ప్రాయోపవిష్టుం డైన దుర్యోధనునిఁ గృత్య పాతాళంబునకుఁ గొనిపోవుట | 242 |
| దుర్యోధనుఁడు ప్రాయోపవేశము మాని కరిపురంబునకుఁ బోఫుట | 244 |
| దుర్యొధనుఁడు వైష్ణవం బనుయజ్ఞము సేయుట | 246 |
| ద్వైతవనంబునందలి మృగసమూహము ధర్మజుస్వప్నమునందు వచ్చి తమదుఃఖంబు సెప్పుట. | 248 |
| వ్యాసుఁడు ధర్మజునకు వ్రీహి ద్రోణాఖ్యానంబు సెప్పుట | 250 |
| విషయము. | పుట. |
|---|---|
| ముద్దలునకు దేవదూత పుణ్యలోకంబు తెఱంగు సెప్పుట | 252 |
| సైంధవుఁడు ద్రౌపదిం జూచి మోహించుట | 253 |
| ద్రౌపది సైంధవునితో నిష్ఠురోక్తులు పలుకుట | 257 |
| సైంధవుఁడు ద్రౌపదిని బలాత్కారముగా నెత్తికొని పోవుట | 258 |
| పాండవు లేవురు సైంధవుపై యుద్ధమునకుఁ బోవుట | 260 |
| అర్జునుఁడు సౌవీరకుమారులు బన్నిద్ధఱిఁ జంపుట | 263 |
| భీముఁడు సైంధవుం బట్టికొని పరిభవించుట | 265 |
| ధర్మజునకు మార్కండేయుఁడు రామాయణకథ సెప్పుట | 267 |
| బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట | 269 |
| దశరథుఁడు రామవిశ్లేషముచే సురలోకగతుం డగుట | 271 |
| మారీచుఁడు మాయామృగం బై చనుదెంచుట | 274 |
| రావణుఁడు సీత నెత్తికొని లంకకుఁ బోవుట | 276 |
| శ్రీ రాముఁడు కబంధుఁ డనురాక్షసుం జంపుట | 278 |
| వాలీసు గ్రీవుల యుద్ధము | 280 |
| త్రిజట తనస్వప్న వృత్తాంతము సీతతోఁ జెప్పుట | 282 |
| విషయము. | పుట. |
|---|---|
| రాముఁడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకుఁ బంపుట | 285 |
| హనుమంతుఁడు రామునిలో సీతం జూచినవృత్తాంతంబు సెప్పుట | 287 |
| వానరవీరులు నానా దేశంబులనుండి సుగ్రీవునొద్దకు వచ్చుట | 289 |
| రాముఁడు దర్భశయనుండై సముద్రుం బ్రార్థించుట | 290 |
| అంగ దురాయబారము | 292 |
| ప్రహస్తధూంరాక్షుల యుద్ధము | 294 |
| కుంభకర్ణుఁడు యుద్ధము సేయుట | 296 |
| ఇంద్ర జిత్తు లక్షణునితోడ యుద్ధము సేయుట | 298 |
| ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతఁ జచ్చుట | 301 |
| శ్రీ రాముఁడు రావణాసురుని సంహరించుట | 302 |
| మార్కండేయఁఁడు ధర్మజునకు సావిత్రు, ్యపాఖ్యానంబు సెప్పుట | 305 |
| సావిత్రి సత్యవంతుని వివాహం బగుట | 307 |
| సత్యవంతుఁడు సావిత్రీ సహితుండై వరంబునకుఁ బోవుట | 309 |
| సావిత్రి యమునివలన నభీష్టవరంబులు వడయుట | 311 |
| సత్యవంతుఁడు సావిత్రి తోడ మరలి తనయూ శ్రమంబునకు వచ్చుట | 314 |
| సూర్యుఁడు బ్రాహ్మణవేషంబునఁ గర్ణునకు హితంబు సెప్పుట | 316 |
| సూర్యుఁడు గర్ణునితో నింద్రు చే శక్తిఁ గైకొను మని చెప్పుట | 319 |
| కుంతి దుర్వాసునకుఁ బరిచర్య సేయుట | 320 |
| కుంతి సూర్యునివరంబున గర్భంబుఁ దాల్చి కర్ణుం గాంచుట | 323 |
| ధర్మ రాజు బ్రాహ్మణునియరణి దెచ్చుటకుఁ బోవుట | 327 |
| నకులాదులు యక్షుని నిరాకరించి నీరు ద్రావి మూర్ఛితు లగుట | 328 |
| ధర్మ రాజు యక్ష ప్రశ్నముల కుత్తరంబు లిచ్చుట | 332 |