బ్రహ్మానందచంద్రిక
MALL DEAR RAAJA BAJ ఓ. శ్రీసద్గురు చరణార విందాభ్యాంనమోనమః. బ్రహ్మానంద చంద్రిక కటికి నేని రామయకవి ప్రణీతము. పురాణం రామచంద్రశాస్త్రి చేఁ బరిశోధితము. మహారాజరాజశ్రీ కాజా వాసిరెడ్డి శ్రీచంద్రమౌళీశ్వర ప్రసాద్ బహదర్ మన్నె సుల్తాన్ చింతలపాటివంటు జమీందార్ సర్ దేశముఖ్ మన్నెవార్ సర్కార్ ముర్తుజాన్నగర్ వగైరా దొరవారిచే బ్రకటితము. మాహిష్మతీము ద్రాక్షర శాలన్ ముద్రితము. ముక్త్యాల. 1915. Copy right Reigstered. 3 పీఠిక . ఈగ్రంథము మా ప్రభువు లగుమహారాజ రాజశ్రీ రాజా వాసిరెడ్డి శ్రీచంద్రమౌళీశ్వర ప్రసాద్ బహవర్ మన్నె 'సుల్తాన్ చింతలపాటివంటుజమీందార్ సర్ దేశముఖ్ మన్నె వార్ సర్కార్ ముర్తుబాన్న గక్ వగయిరాదొర వారిస్వకీయ శ్రీనృ కేసరి పుస్తక భాండాగార మున నుండెను వజ్రదంష్ట్రపుఁబురు వొకపరి దనప్రయాణము దీనిపై మైనరించెను దీనిని ము ద్రింపించుటకు మాప్రభువులతో మనవి చేసికొంటిని. సెల వో సంగిరి. యచ్చునకుఁ డగునట్లు వ్రాసి యిచ్చి ప్రమాద పతికష్టాలి త్యములఁ జే నయినంతవఱకు సవరించితిని. ఈగ్రంథమును రచించినది కటినేని రామయ . ఈ కై సకుఁడు పద్మనాయక కుల జుఁడు చెఱుకునూళ్ల గోత్రుడు సూరయకును బుచ్చమాకును బుతుడు. ఈసంగతు లితనికువలయానంద ప్రకాశమువలనఁ 7 లియనిచ్చుచున్నవి. ఇది ముద్రితము, ఈకప చరిత్రమును రావు బహదర్ కందుకూరి వీరేశలింగంపంతులుగారు వ్యాసిరి కాని కువలయానందప్రకాశమునుమాత్రమే రచియించినట్లు! వాసిరి. మసయీగ్రంథమును బేర్కొనలేదు. ఇది వారికి లభింపక పోవ చ్చును. ఈ గ్రంథమునఁ గని తన వంశచరణము నేమియు వా య లేదు గద్యయందుమాత్రము "సూరయ సుధీవరపుత్ర" అని మాత్రము వ్రాసికొనెను. ఇంటలిమూఁడవపద్దెముం బట్టి యీకబ్బ పు సేతరి 1 కంజాక్షి విగ్రహ స్తవము 2 శంకరమహీమ శ్రీ శాంభ పీలీల 4 గణపతిస్తుతి 5 చక్రస్తనము 6 శారదా వినుతి 7 కృష్ణ విలాసము 8 బ్రహ్మ జీవబోధ * 9 కువలయానంద ప్రకాశము 10 దశావతారములు రచియించినట్లు దెలియ నగుచున్నది. ఇందుఁ దొమ్మిదనది గాఁ బేర్కొనఁబడినకువలయానందప్రకాశము ము ణ 11 ద్రిత నుయియే యున్నదని యిదివఱకే వాసితిని. మిగిలిన గ్రం థము లెప్పు జీరికంటఁ బడ నున్న లో తెలియదు. ఈ గ్రంథము లన్నీ యుఁ జిన్న చిన్నవి యని యూహింప నగుచున్నది. చిన్న వియో పెద్దవియో పదిగ్రంథముల నీకయీసరుఁడు రచియిం చెనని చెలిపి పదునెకండవది యగుమనయీ బ్రహ్మానంద చం ద్రిక ఁ దన ప్రథమగురుఁ ఉగుకనకాద్రిపండితునియాజ్ఞానుసార ముగ రచియింపఁబడెనని కవియేనుడివినియున్నాఁడు. అక్క.. లంకరఁగార్యునితోడ్పాటుచేఁ గువలయానందప్రకాశమును ర చియింపఁ గడఁగీతి నని తద్రంథమున వ్రాసికొనెను. ఆకనకాద్రి పండితుఁ డెచ్చటివాఁడో యీరఁ గార్యుఁ దెచ్చటివాఁడో మన వెలమదొర యెచ్చటివాఁడో విస్పష్టముగఁ దెలియుట లేదు. మాట యేబది సంవత్సర ములకుఁ ూర్వపువా రని యొక వాడుక గలదు. ఈ గ్రంథమస! వేలచూపఁ దిగిన పలు అవి కవీ శని పనియే యన వీలుండదు. రెండుమూఁడు ప్రతు లు సంభవించినచో నెట్లుండునో గ్రంథస్థవిషయము గొనియా డఁదగిన దగ్గుటచే వాని జోలికి నేను బోలేదు. దిగంత విశ్రాంత యశోవిశాలు రగుమా ప్రభువు తీగ్రంథమును ము దింపించి యాంధ్రలోకమునకు - మహోపకార మొనర్చి రనుటకు సంది యము లేదు. శ్రీవారికిఁ బర మేశ్వరి దయురారోగ్యపుత్ర పౌత్రాభివృద్ధి ది యెసంగి రక్షించుఁగాత, ఇట్లు, పురాణం రామచంద్రశాస్త్రి. ముక్త్యాల (సంస్థానము.) ఓమ్. శ్రీసద్గురు చరణార విందా భ్యాంనమోనమః । బ్రహ్మానంద చంద్రిక. శా. శ్రీలీలార సవారిధిన్ స్తనమనసేమోరుకుంభ ప్లవ శ్రీలాభంబునఁ గ్రీడ సల్పి వెళివి చీమాలి కాశాలిలో మాళీ తై నలవల్లి కాంచదుదర న్యగ్రోధపతోల్లస త్సాళిన్ వేడుక ఁబవ్వళించిన పర బ్రహ్మంబునన్ బ్రోవుతన్ . న. అని యిష్ట దేవ తాధ్యానంబు సేయుచున్న సమయంబున 2. ప్రథమగురుఁ డైనకనకాద్రి పండితుండు తే. నిట్టు లంటి. వచ్చి ననుఁ గాంచి సత్కృతుల్ వడసి యెద్ది యేని సత్కృతి రచియింపఁ బూను మనిన నింపు మీఱంగ వినయోక్తి నిట్టు సీ. కంజాక్షుదివ్యమంగళ విగ్రహస్త వం బంచితోక్తుల రచియించినాఁడ క్షేమంకరం బైన శ్రీరమాసౌందర్య మంజరిఁ జేసితి • రంజితముగ శంకరమహిమయు • శాంభవీలీలయు గణపతిస్తుతియుఁ జక్రైస్తవంబు శారదావినుతి కృష్ణవిలాసమును బ్రహ్మ జీవబోధయుఁ దగఁ జెప్పినాఁడఁ $ బ్రహ్మానందచంద్రిక. తే. గువల మానంద మాంధ్రోక్తిఁ గూర్చినాఁడ నుడివితి దశావతారములో నూత్న ఫణితి నమః శ్రీహరిచరణాంబుజముల చెంత ఁ జేరి నాచిత్త మిత ఠేచ్ఛఁ జెంద దెపుడు. 4 వ. అనిన విని మదీయాభిప్రాయంబుఁ దెలిసి యవ్విద్వాంసుం డి ట్లనియె నైనను నీవు పరిపూర్ణ పరబ్రహ్మానంద ప్రతిపాదకం బైన యొక్క ప్రబంధంబు విరచించిన నామను పరితప్తిం బొందెడీ నని యానతిచ్చిన నేనును గుతూహలాయత్త చిత్తుండ శంకరకుమార సంవాదరూపం బైన బ్రహ్మానంద చంద్రిక య సుగ్రంథంబు సంగ్రహంబుగాఁ జేయం బానితిఁ దత్కమం బెట్టి దనిన+ 5 జ్ఞానానందమయున్ నిరంకుశ నిజాజ్ఞారూప వేధున్ సదా ధ్యానాసక్త మనస్కు.. నదివరక న్యాలింగితార్ధాంగు నీ శానున్ సర్వ సురర్షి సంఘసహితున్ షాణ్మాతురుం ఢంకస నానంబొప్పఁగభక్తి! మొక్కి- పరమానందంబుతో నిట్లనెన్ . వ. దేవా విశ్వనిర్మాణప్రకారంబు నా కెఱింగింపవే యని విన్న వించిన నయ్యిందు శేఖరుం డమందానందకందళిత హృదయార విందుం డైనందున కి ట్లనియె. అవ్యయం బాదిమధ్యాంతశూన్యం బైన తత్త్వంబు సృష్టితత్పరతఁ జేర్చి no కనుఁగొని త్రిగుణాత్మ క త్వంబుచే మించి మాయ యనా 'నెప్పు మహిత మైన ప్రకృతినిఁ గాంచి తత్ప్రకృతితత్త్వంబురం జనర మహత్తత్త్వ మును సృజించి
7 బ్రహ్మానంద చంద్రిక. దాన సహుకార తత్త్వంబుఁ గావించి తత్త్వతయైకసాధనము నగుచుఁ తే, దా నుపాదాన కారణత్వము నహించి తనదులీలార్థ మై తన్ను ఁ దా సృజించి విశ్వ మను పేర వెలసె న వ్విశ్వమందుఁ దాను దనలోన విశ్వంబుఁ దవిలియుండు. ఆ. అట్టి బహ్మతత్త్వమంద బలంబును బుట్టు: బెరుఁగు మఱియు • గిట్టుచుండు నబ్ధి ఫేనబుద్బుదాదిక ంబును బోలి కానఁబడును వెనంది. కాలములను. ప, అట్టి సర్ల ప్రకారం బెట్టి దనిన. తే. అయ్యహంకారతత్త్వంబు నెయ్య మెసఁగ సాత్వికము రాజసము తామసం బనంగఁ ద్రివిధ మై మించి చిత్కళాం దీప్తి మగుచు సర్గ సాధన మయ్యె ని. సర్గమహిమ. తే. సాత్వికాహంకృతిస్ఫుర చ్ఛక్తి వలనఁ గడఁగి మనమును దేవతా గణము పుట్టె రాజసాహంకృతి ప్రకారంబువలన దశవిధేంద్రియనినహ ముత్పన్న మయ్యె. క. మహిత మగుతాము సాఖ్యా భీహితాహంకారమున విభేద మొనర్పస్ విహితముగ నుద్భవించెను రహి శబ్దస్పర్శ రూపం సగంధంబుల్ . 8 9 10 11 12 13 బ్రహ్మానందచంద్రిక. తే. మఱియు నయ్యాత్మ శబ్దత న్మాత్రవలన గగన మనియెడి భూతంబు నెగి సృజించె గగనమును గాలమాయానుగతము నగుచు. છે స్పర్శతన్మాత్రిమునఁ ! ప్రభంజను సృజించె తే. పననుఁడును రూపతన్మాత్ర బలమువలన నలకఁ దేజంబుఁ గల్పించె నాత్మశక్తి మఱియుఁ దేజంబును రసత న్మాతనలన నప్పులను నోలిఁ బుట్టించె • మెప్పు మీఱ. క. సలిలంబు కాలమాయా కలితం బై పురుషదృగ్వి+ కాసస్ఫురణస్ లలిత ముగంధగుణమునఁ గలిగించెను బృథివి నపుడు • కడు నలుగానన్. సీ. గగనంబునకు శబ్ద మొగి గుణం బనిలువ కలకు శబ్దస్పర్శములు గుణములు రుచిర శబ్దస్పర్శ రూపంబు లగ్నికి నవియు సంబును నంబువులకు రూఢి శబ్దస్పర్శ రూపరసంబులు గంధంబు నవనికి గలగుణములు కాలమాయాశక్తి కలితు లై మహబాద్య భిని వేళ చిత్తులై వెలయుచుంద్రు తే. దేవతలు బ్రహ్మ చిత్క శాదీప్తు లగుచు నగుటఁ బరికించి చూడ నీ యఖిల విశ్వ మతులనుహదాదిభూతనిర్మితము నగుచు బ్రహ్మ లీలావినోదార్థ పరత వెలిఁగె.
14 15 16
17 బ్రహ్మానందచంది క. + తే. అట్టిసర్గంబు ప్ర్రాకృతం జనఁగ వైకృ తం బనఁగను ద్వివిధ మయి తనరుచుండుఁ బ్రాకృతంబును షడ్విధా ప్రాప్తిఁ జెలఁగు నదియు నెట్లన్న వివరింతు నతిముదమున. సీ. అందు మహత్తత్త్వ మాద్య మహంకార సర్గంబును ద్వితీయ సర్గ మయ్యె గంధాదితన్మాత్రి గణశక్తి వలనఁ బృ భవ్యాది సృష్టి తృతీయ మయ్యె జ్ఞానేంద్రియోత్పత్తి C + బూని కర్మేంద్రియ సర్గంబును జతుర్ధ, సు మయ్యె పాతి ద్వికాహంకార సంజనితం బైన పయి మనోమయసృష్టి పంచమంబు తే. మఱియు నావృతివిక్షేప మహి తసృష్టి సరవి షష్ఠంబు ప్రాకృత సర్గ మిట్లు షడ్విధం బయ్యె నైకృతి సర్గ సరణి 18 19 త్రివిధ మై యుండు నెట్లన్నఁ దేటపఱతు. వ. అందు మహత్తత్త్వంబు ప్రభమవర్గంబు పరబ్రహ్మన సకా శం బెనగుణ నెషమ్యంబు నుంది ద్రవ్యజ్ఞానకి చూశీయం బెనయహం కారి సర్గంబు ద్వితీయసర్గఁబు తామనాహం కార జనితంబు లైనశబ్దస్పర్శ రూపరసగంధంబు లనుపించతన్మాత్రల వలన ద్రవ్యశక్తి యుక్తం బైనపృథివ్యాధిభూత సర్గంబు తృతీ యంబు రాజసాహంకారంబువలన జ్ఞానశక్తియుక్తంబు లైన { శ్రీ త్వక్చర్జిహ్వాణంబులును శక్తియుక్తంబు లైన వాక్పాణిపాదపాయూ వస్థలును ననుదిశీవీ ధేఁ దియసర్గంబు 1 6 బహ్మానందచంద్రిక . చతుర్థసంబు సాత్త్వికాహంకార జనితం బైసమనోమయ సుమనోగణసర్గంబు పంచమసరంబు జీవలోకంబునకు బుద్ధి కృతంబు లై నయావరణవి శ్రీ పంబులఁ జేయు తామససర్గంబు షష్ఠ సర్గం బింక వైకృతసర్గంబు త్రివిధం బయ్యె నెట్లనిన 20 సీ. పుష్పశూన్యంబు లై పొసఁగు వనస్పతుల్ | సఫల పాకంబు లో షధులు మఱియు నారోహణా పేక్ష నలరినలతలును ద్వగ్భార యుతము లౌ వంశములును ముదిరి కాఠిన్యంబు . మొనసి యారోహంబుఁ గోరినయట్టియ వ్వీరుధములు పుష్పయుక్తంబు లై • పొదలి ఫలంబుల విఱ్ఱవీఁగుచు నున్న నృక్షములును తే. నెనర నవ్యక్త చైతన్య యుతము లూర్ధ్వ కేతములు గాఢతరతమో భూతములుసు వై నపర్వతములు గూడ • సడఁగి - మెఱయ స్థావరంబులు సప్తమ సర్గ మయ్యె . సమసర్గ క. మఱి యష్టమ సర్గం బగు వరతీర్యన్సర్గ మరియు వసుధాస్థలి పై నిరువది యెనిమిది భేదము అరుదుగఁ బాపించి యుండు నవి విజజంతున్. తే. రురుమహిష మేషహరిణసూ కరము హెబాష్ట్ర వృషభ గనయావీశాఖ్య మా ద్విశమనవక మశ్వతర ఖరశరభ ఖడ్గాశ్వచము ముఖ్య మగు నేకశఫపట్కమును మఱియును. 21 25 23 సీ. బ్రహ్మానంద చంద్రిక . సింహగోలాంగూల సింధుర గోమాయు శార్దూలభల్లూక శల్య శశక క పిబిడాలశ్వవృ+క ముఖపంచనఖాభి ధానధాత్రీచర + ద్వాదశకము కంకగృధ్ర శ్యేన కాకబర్షి మరాళ చక్రవాకోలూక *సారసాది ఖ చరపంచనఖప్రకరమును మకరాది పంచనఖాన్వితాంభశ్చరములు 7 24 తే. మైధునాహార నిదా) తి మాత్రనిష్ఠ గలిగి దీర్ఘానుసంధాన గరిమ లేక కడఁగు నివి తిర్యశాఖ్యసర్గ మిది యెనిమి: దవది మానవసర్గంబు • నవమ మయ్యె. వ. ఇవ్విధంబునఁ బ్రాకృతసర్గ భేదంబు లాఱును వైకృత సర్దభేదంబులు మూఁడును గూడి నవవిధంబు లగుసర్గంబులు నీ కెఱింగించితి నింక దశమం బగు దేవసర్గం బష్టవిధం బై యుండు నది యెట్టి దనిన. నీ సీ. వివరింపఁగా సర్వవిబుధవర్గం బొండు మఱియును, బితృనర్గ . మెఱుఁగ రెండు . మునుకొని సురసృష్టి • మూఁడన దై యుండు నప్సు రోగంధర్వు . లరయ నాల్గు • యక్షరక్షస్సర్గ మైదన దై యొప్పు భూతపిశాచముల్ పొసఁగ నాఱు శ్రీమించుచారణ సిద్ధవిద్యాధర సర్గంబు సప్తమ సంజ్ఞ ( మసంజఁ దనరు 25 00 8 బ్రహ్మానందచంద్రిక, తే. నవనిఁ గింనరకింపురుషాదినర్ల మష్టమం బగుఁ దెలియ ని ట్లష్టవిధము లై నయి దేవసర్గంబుతోన గూడి పరఁగు దశవిధ మగుచు నీ బ్రహ్మ సృష్టి. 26 వ. అనిన విని యివ్విశ్వంబు విరాట్పురుషునకు విగ్రహం బెట్లయ్యె సని కుమారుం డడిగిన జగజ్జనకుం జైనయప్ప రమేశ్వరుం డి ట్లనియె. సీ. గగనంబు శీరంబు కంజాప్త చంద్రులు నేత్రముల్ ' దిక్కులు శ్రోత్రములును వదనంబు వహ్నియు వాక్కులు వేదముల్ భుజము లింద్రాదులు భూరికుక్ష్మీ యంబుధుల్ గిరులు శల్యంబులు భూతలం బంఘులు ప్ర్రాణంబు • లనిలసమితి రోమసంఘంబు భూరుహము విధుఁడు మనం బలనిమేషంబు లహర్నిశములు తే. జలము "కేతంబు మందహాసంబు మాయ జలదము శిరోజములును దం రాష్ట్రలు యముండు గ్యాగ నివ్విశ్వ మెల్ల విగ్రహము నగుచుఁ బరఁగుచుండును నవ్విరాట్పురుషునకును. 27 28 వ. అని చెప్పిన విని యీప్రపంచంబు సత్యం బనియు నసత్యం బనియును సత్యాసత్యం బనియును జెప్పుడు రది యె ట్లని తనయుం డడిగిన నధ్యారో పాపవాద పూర్వకంబుగాఁ దండ్రి యిట్లనియె. 39 బ్రహ్మానందచంద్రిక. తే. రహిని శుక్తికయందున రజత మట్లు రజ్జువందునఁ దోఁచుసర్పంబుపగిది మరుసురీచిక సలిలంబు మాడ్కి నరయ బ్రహ్మమందున విశ్వ ముద్భవము మెంది. తే. సర్పరజతాంబుబుద్ధి యసత్య మయ్యు రజ్జుశుక్తి మరీచికల్' , రమణ సత్య మైనమాడ్కిసి జగదధి స్థాన మాత్మ సత్య మారోపిత జగం బసత్య మయ్యె. తే. బ్రహ్మమందున నీజగత్య్రాంతి దగిలెం బటుతరానాద్యవిద్యాప్రభావమునను విద్యచే భ్రాంతి యడఁగిన విభుఁడు నెలయు రజతబుద్ధి యడంగిన . రంగ మట్ల. క. కావున మాయామయ మగు నీవిశ్వంబంత నేతి నేతి యటంచున్ దీవిధిఁ బ్రతిషేధించిన 80 31 82 భావిత మై శేష మొక్క బ్రహ్మమె వెలయున్. 33 వ. అనిన విని పుత్ర శేఖరుం డిట్టివిశ్వంబునందు శాశ్వతం బైనపరబ్రహ్మం బేరూపంబునఁ బరిపూర్ణం బై యుండు నని యడిగినఁ జంద్ర శేఖరుం డిట్లనియెఁ బృథివిలో స్వేదజాండ జోద్భిజ్జరాయుజంబు ల నెడి చతుర్విధ జంతునివహమందు బ్రహం బు సచ్చిదానందరూప మంది యుండును జెప్పుడు నవ్విధంబు. క. ద్రవ్యజ్ఞాన క్రియలను దివ్యం బగు భేద సరణిఁ ద్రివిధం బగు నా L 10 బ్రహ్మానందచంద్రిక. భవ్యానందం బంతట 85 భాన్యం బగు బ్రహ్మబోధ పరునకు మదిలో. వ. అది యెట్లంటేని మశకమ్మక్షి కాశలభవృశ్చిక క్రిమిదం శాదు లైన స్వేదజంబులును శుక పిక ఒక శారి కాకలహంసకంకక లవింక కారండవ కాకోలూక కాకోదరాదు లయినయండజంబు లును దరుగుల్మల తాపర్వతాడు అయిన యుద్భదంబులును దిర్య గ్మనుష్యాదికంబు లయిన జరాయుజంబులును నిరవధిక నిర తీశయ నిరుపమపరమపర బ్రహ్మానందాశ్రయంబు లైనద్రవ్యజ్ఞాన క్రి యానందంబుల చేతఁ బరిపూర్ణంబు లై యుండు నడి యెట్లనిన వేఱువేఱ వివరించెద. తే, అరయ నిజభక్షణాద్యర్హ • మగుపదార్థ మెద్ది యైనను బ్రాపించెనేని ముదము నెందుఁ గావున స్వేదజబృందమునకు ద్రవ్యజానంద మూహింపఁ దగును జగతి. క. మిధునస్థితిఁ గైకొని కడు నిధువనక రాదికముల నెఱి మోదిఁపన్ బుధు లెల్ల స్వేదజములకుఁ బృథివి: గియానందగరిమ ప్రియ మండ్రు దగన్. క. అనుకూల ప్రతికూలము లను దెలిసియు లాభ వర్ణ లక్షణములఁ జే కొని ముద మంచుట సువి జ్ఞనితానందంబు స్వేద + జంబుల కలరున్. 36 37 38 39 బ్రహ్మానందచంద్రిక. క. ఈకరణి నండజాదుల కాకలితం బగుచు నుండు నానందంబుస్ బ్రాకటగతి నుద్భిత్తుల కేకరణిన్ గలుగు నన్న నేర్పఱతు వెసన్. 11 40 వ. తరుగులల తాజాలంబులు నిదాఘసమయంబునఁ బ్రచండ తర చండకర కిరణమండలంబులన్ గ్రాఁగి ప్రావృణ్యపయో ధరధారాసారసంపాదిత సలిల సంపాతరూపద్రవ్యలాభంబున విక సితంబు లై పల్లవకుసుమఫలభరితంబు లగుచు నానందించుఁ గావున విద్వాంసులు వీనికి ద్రవ్యానందంబు గల దాని యూ హించి రేడియునుం గాక పరాపశ్యంతీమధ్యమా వైఖరీరూపంబు లైన చతుర్విధ వాగ్వ్యాపారంబులయందుఁ బ్రథమం బగుపరా రూపవాగ్వ్యాపారంబు గలుగుటం జేసియుఁ దరుగ్ముల తేదీనా మంతస్సంజ్ఞా స్యసంశయ” మనెడిశా స్త్రంబువలనను భగుక్షి తసారోహణాది హేతుబలంబునను స్థావరంబుల కాధ్యాత్మిక వా యుసంబంధంబు గల దని నైయాయికాదిశాస్త్రజ్ఞాను లనుమే యించుటంజేసి జ్ఞానానందంబు గలిగి యుండు భేదన చ్ఛేదనో త్పాటన పతిరోపణాది ప్రతికూలానుకూల క్రియాకలాపంబునలన భేద మోదాద్యనురూపకంబు లైనపరిమాన తెవిక సనాదిరూప ధర్మంబులు గలుగుటం జేసి క్రియానందంబునం గల్గియు గావున మఱియును. Q తే. తుహీన శై లాదిపర్వత స్తోమమునకు వసుధ నధిదేవతానుభావంబుక లిమిఁ యుండుఁ 41 12 బ్రహ్మానంద చంద్రిక . ద్రివిధ మైనట్టియానంద దీప మహిమ దెల్ల మై యుండు లోకము దెల్ల నెపుడు. ద్రవ్యజానందంబు . తామసంబును శైవ మాధిభౌతికమును నై పొసంగు P₂ నరయ జ్ఞానానంద మనని సాత్వికము వై ష్ణవము నాధ్యాత్మిక సంజ్ఞం మెప్పు నాక్రియానందంబు + నటు రాజసము బ్రాహ్మ మాధిదైవిక మగు నట్టియవియె త్రివిధ వేదంబులు • త్రివిధ కాలంబులు త్రివిధశక్తులు నయ్యుఁ గేజరిల్లు తే. సర్గ పాలన సంహార సరణి గలిగి ఘనమకార ముకార మకార మగుచుఁ దిప్రకారంబులను జెంది • త్రిజగములను సచ్చిదానందజాంశ లై • యచ్చుపడియె, 42 43 44 వ. ఇట్లు నిత్యంబును సత్యంబును నైనయాపర బ్రహ్మంబు త్రివి ధానందరూపంబునఁ ద్రివిష్టునంబులయందును బర్యాప్తం బై యుండు నని చెప్పిన విని మహాసేనుండు బ్రహ్మం బేలక్షణంబు గలయది యని యడిగిన మహేశ్వరుం డి ట్లనియె. తే, లలిని బ్రహ్మకును దటస్థ లక్షణంబు విశ్వజన్మాది హేతువు వెలయుచుండు సచ్చిదానంద రూపత్వ సంజ్ఞ గలిగి లలిత మై యొప్పును స్వరూపలక్షణంబు, 45 బ్రహ్మానందచంద్రిక. 13 వ. అని చెప్పిన గుహుడు గొండఱు బ్రహ్మ జీవులకు భేడం బనియును గొండ అభేగం బలియును జెప్పెద రిది నిస్సంశయం బుగా దయాళుండ నై నా కుపదేశింపు మనిన మహేశ్వరం డి ట్లనియె, క. అయమాత్మా బ్రహ్మ " యటం చయనిష్ఠన్ బ్రత్యగీశ్వ రాభేదగతిన్ దయి బోధించుటవలనన్ బియ మగు జీవేశ్వరుల కు భేదము పు తె 45 47 4 ప వ. మఱియును దత్త్వ మసి యను పద తయవిశిష్టం బై సమ హద్వాక్యంబునందుఁ దత్పద వాచ్యార్థం బగు సర్వజ్ఞ త్వాది ధర్మ విశిష్టుం డై నయీశ్వరుని కును ద్వంపడ వాచ్యార్థం బగుకించిద్ జ్ఞత్వాదిధర్మవిశిష్టు, డైన జీవునకు నసి యనుక్రియాపదంబు వలన సభేదాన్వయంబు బాధితం బగుటం జేసి తాత్పర్యానుమతి త్తి ర్వా స్వయానుపపత్తి ర్వా లక్ష ణాబీజం శిక్యసంబంధాహి లక్ష రా” యని యెడిసకలశాస్త్రనిగదిత న్యాయంబువలన లక్షణ కల్ప నియం బగు సందు “గంగాయాం ఘోషః క్షేతిలో యాంతి" త్యాది వాక్యంబులయందునుంబోలె జహర్లక్షణాజహల్లక్షణల కపకాశంబు లేదు గావున సోయం దేవదత్త ఇత్యాది వాక్యం బులందునుఁ బోలి యిమ్మహావాక్యంబునందు భోగత్యాగల క్షణాపరనామకం బైనజహదజహల్లక్షణాబలంబున నవ్వా చ్యార్థంబులన్ బరిత్యజించిన లక్ష్యార్థంబులకు నభేదాన్వయం 14 బ్రహ్మానందచంద్రిక, 86 బు సంభవించుఁ గావున నిమ్మహావాక్యార్థం బఖఁడా కారకూ టస్థచిన్మాత్రం బే పరి శేషించుటం జేసియు నేక మేవాద్వితీయం బ్రహ్మే త్యాది శ్రుతివచనాంతర తాత్పర్య పర్యాలోచనంబువల నను బ్రత్యగాత్మ పరమాత్మల కభేదం 'బే పరమార్థం బని చెప్పి నెండియు నిట్లనియె. క. బింబప్రతిబింబన్యా యంబునఁ దడభేద సిద్ధి యగు నెల్లిన వై యంబరమణికిన్ దత్ప్రతి బింబమునకు నరయ నాత్మ భేదము గలదే. తే. ప్రకృతిసంబంధనశమునఁ బ్ర్యుగాత్మ యనఁగ విలసిల్లె నా పరమాత్మ నిజము చిత్యవచ్ఛిన్న తానవచ్ఛిన్న తాప్తి నాత్మఁ జలిసిన భేడం బ.పాస్త మగును. క, శ్రుతియుక్తనుభనవాగ్ద్వ్యా పృతులన్ భేదంబు మఱియు + భేదాభేదం బతి ఫణితిన్ బ్రతిహత మగు క్షితిపైఁ బరపక్ష మిది విచింత్యము తనయా. 48 49 50 51 న. అది యెటనిన విద్వాసుప తి శ్రుతిపిచనఁబువలనఁ గొం దఱు జీవేశ్వరులకు భేదం బుపపాదింతు రవ్వచనంబులు 'బ్ర హ్మవిద్భహ్మైవభవతి బ్రహ్మా హమస్మి సోహ” మిత్యాద్య నుపాధిక భేదోపపాదక నిరనకాశ ప్రబల బహుల వేదాంతవచననిచ యంబుచే బాధ్యమానంబు లైనకతంబున నౌపాధిక భేద ప్రతిపా దన తాత్పర్యసమన్వితంబులగుటవలనను జీవుండు స్వరూపంబువ లన విచారింప నిత్యుండును సచ్చిన్మాత్రుండును నగుటం జేసి 12. హ్మానంద చంద్రిక. 15 యు ఘటపటంబులకుంబోల్ భేదంబు 'పొనంగ నేరదు నుఱి కొందఱు భ్రమరకీటాదులకుంబోలె భేదాభేదంబుఁ జెప్పెదరు తత్ప్రతిపాదక వేడవచనంబులు లేకుండుట జీవేశ్వరులకు స్వరూ ప్రభేనంబు శ్రుతిచోదికంబు గాకుండుటవలనను భ్రమరకీ టంబులకు మొదట స్వరూపభేదంబు దృష్టం బగుటం జేసియు దృష్టాంతదారాంతికంబులకు వైషమ్యంబు గల్గుటవలనను మ ఱియు నాభ్రమర కీటస్విధానంబు తాదృశం బగుట నాదృష్టాం తం బంకట సంభవించకుండుటం జేసి యిచ్చట ముసపాదింప న రంబు గాడు గావున భేదాభేదంబు సంభవింప దదిగాన సభేదం బే పరమార్థం ఒని యెలుంగుము. చ. అన విని తార కాని మన నారిక్ ని లను దేవ దేవతా సిన భనదీయస్క-ృప ని వారణసర్వవి శేషముల్ బుస విదితంబు లయ్యెఁ జరి పూర్ణరస స్థితి సనుఘన మోతలక్షి అను. నా వ. అనిని శివుం 2 టనియె. క. సృష్టిఁ గలజంతుజాలం 52 మనం నిలక గింపుమ్ము పున. 51 బీపానిషాని వర్గం నేచా విధులక్ దుష్టి నివరించుటను శిష్టానందంబు గల్లు • సిద్ధము తెలియన్. ఇష్టసం పాస్త్యనిష్టని వృత్తి పూర్వ కంబుగా సునృధీ ప్రయత్నిం . నచ్చ సృష్టియందున నానంద సిద్ధిం గోరి ప్రాణిమారకంబు కార్యనూ పత్రంబు సేయు. 55 55 16 బ్రహ్మానందచంద్రిక, వ. ఇష్ట పాప నిష్టపరిహారంబులకై యీలోకంబుల నేప్రాణియ యినను బ్రయత్న పూర్వకంబుగాఁ గర్మంబు సేయునెడ దైవ యోగంబున ననిష్టంబు సంభవించిన నెవ్విధంబున నానందంబు నెుందు నని యంటి వేని. ట 57 ఉ. ఇష్టముఁ గోరియేనియు ననిష్టముఁ బాపఁ దలంచి యైన నీ విష్టపమందుఁ గర్మములు వే యొనరించెడి వేళ మెక్కెడన్ దిష్ట ననిష్టముం గదుర ధీరహితుం డొగి భేద మొందు నా శిష్టుఁడు భేద మొదఁ డిది . సిద్ధము వారల కంతరం బగున్. తే. పూని యజ్ఞుఁడు సమదృష్టి సృష్టి లేనికతన భేదమోదంబులను జెందుఁ గృతి యొనర్చి ప్రాజ్ఞుఁ డురుపూర్ణ భావసం పత్తి వలన భేదమును వీడి నిత్యప్రమోద మందు. + 59 వ, మఱియు ననిష్టపరిహార పూర్వకేష్టావాప్తిం గోరి జంతు మాత్రంబు కార్యమాత్రంబుఁ జేయు నని యానతిచ్చితిరి లోకంబునఁ గొంది తాత్మ నాశార్థం బై విష భక్షణాదికర్మం బు లొనర్చెద రది యె ట్లని క్రౌంచభేదనుం డడిగినఁ బంచ వదనుం డి ట్లనియె. తే. అవని రోగాద్యనిష్టనం ప్రాప్తి యెనం దన్ని కృత్తినిఁ గోరి తత్కర్మఁ జేయుఁ గాన వాసంధసంపత్తి కాంక్షిఁ జేసి పరఁగ నేక్మ మైనను బ్రాణి వేయు. 60 61 వ. కావున స్థావరజంగమాత్మకం బైనబూప్రపంచంబున నా వండంబు పూర్వోక దన్యజ్ఞాన క్రియారూపంబు లైన త్రిప్రకా కంబులఁ బూర్ణం బై యుండు నీయానంబులు నిత్యసశ్య పిచ్చి బహ్మానంద చంద్రిక. 17 దానందంబు లనియును దలంచి "సర్వం ఖల్విదం బ్ర హె" తాన - శ్రుతి తాత్పర్యజ్ఞానబలంబున నెద్ది యైన నింద్రియంబులకు విష యంబగు నది సర్వంబును దర్శనశ్రవణమనననిదిధ్యాసలవలన లబ్ధం జైన పూర్ణ భావంబున బ్రహ్మంబును భావించి "ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ నిత్యం విజ్ఞాన మానందం బ్రహ్మ, ఆనంద మయోభ్యాసా” దిత్యాది శ్రుతిసూతతాత్పర్య పరిజ్ఞాన బలం బున నెద్ది యైన ననుభూయమానం బగు దాని నెల్లను బ్రహా నందంబుగాఁ దెలిసి సంపూర్ణ సమాధిసంపన్నుం డై బ్రహ్మానంద మయుం డైనయకం డే జీవన్ముక్తుం డని యనంబడు నిదియే జీవన్ముక్తి యని చెప్పంబడు నని చెప్పిన విని సుబ్రహ్మణ్య దేవుండు బ్రహ్మణ్య దేవున కి ట్లనియె. క. జీవన్ముక్తున కీఁక నిం ణ కేవిధిఁ దను వుండు నుండు నేనియుఁ గర్మం బేవిధిఁ జేయును జేసిన నేవిధి బంధంబు దొలఁగు నెఱిఁగింపఁ గదే. 62 63 వ. అని శరజమ్మం డడిగిన శంకరుం డి ట్లనియె వత్సా జీవను కన కాగామిసంచితకర్మంబులు నశియించును ప్రారబ్ధం బవశ్య మనుభవనీయం బైనకతంబునఁ దత్పర్యంతంబు దేహం బుం డియుఁ దడభిమానంబు లేకుండుటవలన దగ్ధపట ప్రాయం బై యప్రయోజకం బయి లేనిదియుంబోలెఁ గనంబడుఁ గర్మంబులఁ జేసియుఁ బుష్కర పలాశ స్థితపయో ఎందువుల చందంబున నిర్ణి' ప్తుఁ డై యుండుటవలన బద్ధుండు గాఁడు గావున స్వస్వరూపావ స్థితియె జీవన్ముక్తి యనంబడు నా నిశ్చయు బగుట నిది పరమ 18 బ్రహ్మానంద చంద్రిక. గుహ్యంబు నీ వెఱుంగఁచితి నని చెప్పిన విని షడాననుండు వర మానందకందళిత హృదయుండై సదాశివు నీ ట్లని వినుతించె.61 తే. దేవ దేవ మహా దేవ దివ్యరూప భవ్యచారిత్ర యీశ్వర • యన్యయాత్మ నీదుకరుణార్ద్ర దృష్టి చే నిశ్య మగుచు నుండు తత్త్వంబుఁ గంటి ధన్యుండు నైతి. 63 వ. అని యివ్విధంబున వినుతించి ప్రదక్షిణ పూర్వకంగా బునఃపునఃప్రణామంబు లాచరించి యున్నంత నచ్చటఁ బురణ ద రాదిబృందారక పరి వేతుం డై నినుచున్న విరించియుఁ దొల్లి ప్రపంచ సర్గంబుకంటెఁ బూర్వము మద్దడం జైనశ్రీమన్నారా యణుం ఉతత్త్వబు నాకు నుపదేశించె నని చెప్పిన సనకసనం దనపుముఖ లైన బ్రహ్మర్థులు విని బ్రహ్మనంద భకతు పైపై నిజ నివాసంబులతోనే జని క. నాయనుఛినప్రకారం 23 బీయనువునఁ జెప్పినాడ * ని ప వ బాయక పరిగ్రహింపుఁడు చేయు కి నియుక్క ను సుధీష లారా. 67 త్రిగుణాతీత త్రినేత్రవందితి త్రిమూర్తిమత్యశిస్తున్యస త్వగుణాలంకృతివిగ్రహా త్రిజగదుత్స నివ్వ సకా ర్యగరిష్ఠత త్రిశక్తిసంయుత త్రిమాత్రవ్యక్తసత్యస్వరూ పగతిస్వచ్ఛ త్రివిక్రమా త్రి కదిక్పాల త్రికాలస్తుతా. 8 క. నిష్క్రియ ఇష్కళ సిరతా విష్కృతనిఖల ప్రపంచ • విశ్వప విద్వ బ్రహ్మానందచంద్రిక'. దుష్కృతహర కొంస్తుభ సుప రిష్కృతమక్షఃప్రదేశ శ్రీహృదయేశా. మాలిని, సకలజగదధీశా సాంఖ్యయోగప్రకాశా సకలవిక లరూపా ! సత్యబోధస్వరూపా ప్రకటితనిజసత్త్వా • ప్రత్యగా లేక తత్త్వా విక చకములనే త్రా + విస్ఫురన్నీ లగాత్రా. తెకతతా છે 19 69 70 గద్య, ఇది శ్రీమద్రమారమణక రుణాకటాక్ష వీకణసంపద్యమాన బ్రహ్మవిద్యాద్య శేషానుభ వాన విద్యగద్య పద్య కవితాచను త్కా-రవిచిత్ర కటినేన్యన్వయపవిత్ర సూరయ సుధీవరపుత్ర రామాయాహ్వయప్ర ణీతం బైనబ్రహ్మానందచంద్రిక యనుగ్రంథము సర్వ మేకాశ్వాసము సంపూర్ణము.