ప్రసన్నరాఘవనాట్యప్రబంధము/ప్రథమాంకము
ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము ప్రథమాంకము ఉ శ్రీలలనాకపోలకుచసీమల కుంకుమరేఖ (లజ్జ) భూ భాలములం బ్రపుణ్యలిపిపంక్తుల నొక్కట వ్రాయుచుం బ్రవా శాలఘురేఖ నొప్పు హరిహస్త చతుష్టయ మిచ్చుగాక నం దేల నృసింహభూరమణు తిమ్మనృపాలున కిప్సితార్థముల్. శా ఆరోగ్యం బొసగుళా మురారి ముఖచంద్రాంచన్మరున్మాధురీ ధీరోదాత్తము మేఘనాదవిజయోదీర్ణంబు నిర్భిన్న దే వారాతిద్వీపకుంభకర్ణము దశాస్యాశాక్రమోత్కంబునై భూరిశ్రీదగు పాంచజన్యరవ మెప్పు తిమ్మభూభ ర్తకుళా శా. (హా)సశ్రీపరిశోభినాభికి మలస్థాజ స్తవాకర్ణనో ల్లాసోద్యన్నయనాననేందురుచిలీలం దేలి సక్రోధము ద్రాస క్తి మధుకైటభుజా సకరుణోదా (ర) ంబుగా లక్ష్మీనా శ్వాసస్నేహమతిక్షా విరించి గను తేజం బేలు తిమ్మాధిపుడా. C 0 వ. నాంద్యంతంబున సూత్రధారుండు నలుదిక్కులఱం గనుంగొని హర్షి త్కర్షంబున సీ నిజవక్త్ర శారదాంబుజన తరమాక్షి ఖంజనుండు మునీంద్రరంజనుండు గండస్థలీరంగతాండవితాండజ కుండలుం దానతాఖండలుండు వక్షోనటత్ఫుల్ల పై జయంతీదామ భూషణుండు నిశాటభీషణుండు 2 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము భూతలాస్యక్రియా హేతుమాయాసూత్ర ధారకుండు భవాబ్దితారకుండు గీ. గురువిలాసనాభీసరోవరభవప్ర భూతభువనాంబుజాతుండునై తనర్చు నంజనాద్రీకు తీర్థయాత్రానురక్తి గూడె నీ పారిషదు(ల పెన్దూ)ట మిచట. X వ. ఇందు నందేల తిరుమలధరావరుండును తిరుమలకొండ నేలు జేజేల రాజుఁబూజించువాఁడై వేడుకం గళింద హిందూ కుళిందాది జనపదేశ్వ రులగు జనపతులును, నిర్వక్రనీతిక్రియాసంధానయుగంధరులగు ప్రధాని ధురంధరులును, నిశితనిజజిహ్వికాంతర్వసద్వాణులగు నంతర్వాణులును, వివిధకవితాకళాదక్షులగు కవిహర్యక్షులును, నటవాంశిక గాయక మార్దళి కాది కళాధరులునుం గొలువం బ్రసవచాపవిశ్వరూపశంకాకారి పరివార నారీ కపోలభింబితనిజరూపవిభవుండయి వివిధ మణిమయూఖ రేఖా చ్చటాచ్ఛాదిత దిగ్వాటం బగు కొలువుకూటంబునఁ గొలువున్నవాఁ డమ్మూద్ధాభిషిక్తు నిర్ధాసనంబున. ఉ. ధీరుఁడు బొడ్డుచెర్ల చిన తిమ్మయమంత్రి కుమారుఁ డంచితా కారుఁడు సత్కళావిదుఁడు కౌశికగోత్రుఁడు పద్మనేత్రి నే వారతబుద్ధి నందవరవంశ్యుఁడు ప్రాకవిలోకనాధుఁ డా చార సమగ్రవర్తనుఁడు సొరవచోనిధి యున్నవాఁడొగిన్. వ. ఏమి వర్ణింపఁ దోడంగినవాఁడో యని యాకర్ణించు నెడ నతం డా రాజ చూడారత్నంబునకు జగత్ప్రసిద్ధంబుగా ప్రసన్నరాఘవంబను మహా నాటకం బంధ్ర నాట్యప్రబంధంబుగా ననుసంధించి యంకితంబు గావించి తదీయవంశావతారంబు వర్ణింపం దొడంగి యా సుధాసారుం దొంటి జనమేజయుం డెల్లయు నతం డాదిగా రాజరాజనరేంద్రుండు మర్యా దయు నతండు మొదలుగా నారవీటి పిన్న క్షమాపాలుండు మెరయంగా నవక్రవిక్రమక్రీడావిపాటిత విపక్షవక్ష ్యకవాటులగు మేటి రాజులం గీర్తించి ప్రథమాంకము 3 యనంతరమహీకాంతశ్రేణి నాను పూర్విఁ గర్ణకుహరమహంబుగా నిట్లని వర్ణింపఁ దొడంగె మ గణుతింపం దగు నారవీటిపురబుక్కమ్మొతలాధీశ్వరా గ్రణి కోదండకళాకిరీటి యనుచుగా గంకాణయూధాధిరో హణ రేఖానిష ధేంద్రుడంచుఁ బటుబాహాసారసంపత్సమీ రణసంసూతి యటంచు దానకలనారై రాజటంచున్ మహిన్. వ. ఆ రాజకంఠీరవుండు క ఠీవిగ నబ్బలదేవిన్ బావనచారిత్రయైన బల్లాదేవిన్ దా వరియించె రమావసు ధావనితల భావజన్మ తండ్రియుఁ బోలెన్ గీ అందు బల్లాంబికకు రామయ క్షితీశ్వ రాదు లుదయించి వెలసిరి యబ్బలాంట గనియె నయశాలి సింగరయ్యను మనూప మాను నౌబళవసుమతీజాని పరుఁడు. వ. ఆ యిద్దరయందు. ఉ. భూనుతుఁ డారవీటిపుర బుక్క ధరావరు సింగధారుణీ జాని కృపాణరోచిఁ గని శాత్రవు లాహవధాత్రిఁ గన్నులం గానమి లోకబాంధవుఁడు గావున వారికిఁ ద్రోవ పెట్టు తే జోనిధి యట్టివారలకుఁ జూపు నొకానొక త్రోవ దై వములు క. అతని (కి) నతిశుచితారుం ధతి యౌబళ దేవివలన నరసింగమహీ పతి (నా)రయ్యయుఁ దిమ్మ క్షితిపాలుఁడు గలిగి రంత శిక్షాదక్షుర్. ๆ 00 4 క. అందు నరసింగరాజపు క రందరుఁ డసివజ్రధారఁ బ్రతిపక్ష కుభృ దృృందముల దునిమి యేలెన్ సందేలపురంబు విభవనాకపురంబు౯. ఆ నరసింగనరేంద్రుఁడు మానవతీరత్నమైన మాడలదేవిన్ దా నుద్వాహం బయ్యెఁ బ యోనిధిరాజాత్మజం బయోజాక్షు క్రియన్. సీ. చండధాటీరణడిండిమధ్వనిదీర్ణ గాంగేయకుధరుండు సింగరయ్య భూరి నేనారజఃస్మారిత ప్రళయేద ధారణతత్వుండు నారనృపతి పృథుల శత్రుగ్రామభీమబాహబల శ్రీ బకారి కుమారయోబశౌరి యోధసంబాధబాహుళ్యరౌద్రసమీక సరదురుప్రతియాతి వరదరాజు గీ. భానుతేజుండు రఘుపతిపార్థివుండు కలిగి రేగురు నందను లాఢయళులు నాకతరుపంచకము నీగి నవ్వువారు మాదలాంబకు నరసింగమనుజపతికి, వ. ఆందు. ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము చ. అల[యు] పెరుంగరయ్య కలనైన భయంబు నెరుంగరయ్య యే వెలితి నెరుంగరయ్య పృథివిగా నడయాడు పెరుంగరయ్య తా రలపు లెరుంగరయ్య నిఖిలాశల వద్ద మెరుంగరయ్య య బ్బలియుఁడు సింగరయ్య పదపద్మములం బడు వైరిభూపతుల్ 0e ఉదా OG ప్రథమాంకము ఉ. శ్రీనిధి యారవీటి నరసింగయ నారడు కోపగించిన జు మేనులు సంచలింప బలుమేయుచు శత్రుల పూరిమేపునే పూనిక నెట్టివారలును బుట్టఁగఁ జేసిన దైవమం చిలకా గానఁగ లోకు లాడుకొను గాధకుఁ దప్పొనరించు రాజులఁ. చ తన (ధృత) మండలాగ్రమగు దక్షిణహస్తమె శస్త్రవిద్విష జ్జనపతులతో గతశ్రమతఁ జక్కు గఁ జేయ కుమారయోబరా జెనయగ సవ్యసాచిత వహించుట యర్థికి రెండు చేతులకా బనివడి యిచ్చుచోఁ గొదలు వాయఁగఁ గాక సమిజ్ఙయార్ధమే. చ లలితనిజప్రతాసరవులతో వరదక్షితినాధుఁ డెల్లెడ 200 గలయఁగ నించి గంచు (టు) రిగ దగ లావణి వైచి పోవ నీ కలమె బలంబులంచు నభియాతు(లు) దూల నిలాతలాధిరా ట్రిలకుఁ డితండపోయనఁగ తేజమునం గడు నొప్పు నెప్పుడుజు. ౨౩ ఉ. దీనిధియైన యా రఘుపతిక్షితిపాలుని దానవారిచే నైనదిగానగున్ జగతి నంబునిధానము కాకయున్న సం తానమరుద్దవీజనకు దాతృతఁ జాల ప్రసిద్ధి కెక్కునే తానును పూర్వవాసనలు దప్ప రొకష్టు గభీర వర్తనుల్. గీ. వారిలో సింగరయ్య శ్రీ గౌరమాంబం జెంది నరసింగు రఘుపతిక్షితిపు నౌబ శాధిపులఁ గాంచే రామత్రయానుకారి భూరితరవిక్రమాఢ్యుల పుణ్యమతుల. వ. అందు ఉ. సింగరయశీతీశు నరసింగనృపాలుఁ డభంగసంగర ప్రాంగణవీథి యోధనికరావృతుఁడై తురగంబుఁ దోలిన కా క్రుంగి నలంగి చెంగి తమ గుట్టుఁదలంగి కలంగి ప్రాజ్యరా జ్యాంగము లిచ్చి చొత్తు రభియాతులు కాంతలతో నరణ్యముల్. 5 6 క. రఘుపతిభూపతి రెండవ రఘుపతి గాడేని యద్దిరా హరియూధా లఘుపదభిదురతృటితా రి ఘనాపఘనాద్రియై ధరిత్రిఁ బరగునే. ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము ఉ. యుద్ధములందు సింగరయ యోబడు హేతి నరాతి ధారుణీ భృద్ధపళాతపత్రములఁ బిస్సన మీఁదికిఁ దేలఁ గొట్టినన్ శుద్ధనుధాంశుబింబములఁ జూచితి మీ నృపకీర్తివార్ధి ను దుృద్ధములయ్యెఁ గావలయుఁబో యివియంచుఁ దలంతు రభ్రగుల్. క. ఆ వసుధాధీశులలోఁ బావనమతి నారసింహపార్థివమణికి దేవియగు రామమాంబకు నావళి చినయోబ కేంద్రుఁ డాత్మజుఁ డయ్యెన్. ఉ. పాయక పిన్న యోబళనృపాలుఁడు శత్రుశిరః కరోటికల్ వ్రేయఁగఁ దత్కరాసిఁ బ్రభవించు ననూనఖణీవిరావముల్ తోయరుహోద్భవాండమున దొంటి యధఃకరణంబొనర్చు న త్యాయతకాలరుద్రవృషభారభటిన్ సమరాంగణంబులన్, వ. ఏతత్పితామహానుజుండు. క. ఘనుఁడా నార క్షితిపతి గనియెజ నరసింగరాజు కనకాధిపు భూ జన (వినుతు) మాదలాహ్వయు ననఘగుణాధార తిరుమలాంబిక వలనన్, క. అందుఁ బొగడొందె మార్గణ మందా(ర)ము నిజ(క]రోర మార్గణబృందా మందారదారితారియు, నందద్గుణనిధియు నగుచు నరసింహుఁ డిలన్. 50 30 30 3 3 ప్రథమాంకము చ కనకధరాధినాయకుఁడు కన్నుల కెంపు వహించెనేని రా జనక చమూవిభుండనక యంత్రవరుండన కాజిఁ దూలుఁ గా దనక యెరుంగఁ జెప్పరన కందరునున్ బరతెండటంచు వే జునుగక మూఁకలై శరణుఁ జొత్తురు మత్తవిరోధియూధపుల్. క. సరి యగుదురు మాదల భూ వరునకు బలశాంతిదైర్య వైభవమతులన్ ధరణీధర ధరణీధర ధరణీధర గమన దమన ధాతృప్రముఖుల్. వ. అందు గీ కోరి నరసింగపతి పెద్దకొండమాంబ యందు నమ్మూర్తిరాజు తిమ్మాననీళు పిన్నకొండముదేవియం దెన్నఁగలుగు కృష్ణభూవరుఁ గనియె వర్ధిష్ణుశీలు వ. అందు. గీ ఆజి పృధురాజు సంపద రాజరాజు భోగసురరాజు వాక్కశాభోగిరాజు ధైర్యనగరాజు సూనృతధర్మరాజు మూర్తినిర్జితరవిరాజు మూర్తిరాజు. ఉ భాసురభోగభాగ్యనయబాణకళాబలదై ర్యరేఖల శ్రీసహితాలయుండగు నృసింహుని తిమ్మవిభుండు వోలు న వ్వాసవు (వాస) వావరు వాసవదేశికు వాసవాత్మజు వాసవదంతి వాసవనివాసము వాసవవైద్య వర్యులు. చ. అతులితదానశీలియు మహాబలశాలియు నైన కృష్ణభూ పతికడ(కేగు) యాచకులఁ బాయని భారతి వేఁడికొండ్రు దే 3 7 32 DE 3F 80 8 ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము వత అతనిం దగం టొగడి వారలు వేఁడెడుచోట మేరు వి మ్మితరము లొల్లమంచు వచియింపఁగ నీక వచించు నెప్పుడుకాు.౪౨ క. ఆ నారభూవరానుజుఁ డైన కుమారోబరాజు ననుజాతుండై శ్రీ నెనగు వరదరాజు సు ధీనిధి నుద్వాహమయ్యె తిరుమల దేవికా. క. ఆ రమణీరమణులకుకా శ్రీరంగవిభుండు నారసింహుఁడు కనక క్ష్మారమణుఁడు జనియించి రు వారులు రామత్రయప్రతావవిహారులో శా. శూరత్వంబులు మాని, పెట్టు బిరుదుల్' సుంకించి, పంకించి, నీ పేరీ పుత్రుఁడు, దాని యీ తనయ, తా బిడ్డం జుమీయంచు నా శ్రీరంగ క్షితిపాలుఁ జేరి యలఘుశ్రీమంతులై మింతు రు గ్రారాతుల్ పరుసంబు సోకు నినుముల్ హేమాకృతుల్ గన్ క్రియజా. క. కలన రిపుజరరతటములు నెలయున్ నెలగోరు వాఁడి చేక త్తి మొసన్ జెలగు నరసింగ జనవిభుఁ డిలలో నరసింహుఁ డరయ నితఁడే యనగన్. క. అనయము కనకక్ష్మి భృ దన కీర్తులు రజత శిఖరిఁ గైకొనవు తగున్ వినుత కనకప్రభావం బున కెనయే వెండి దండి ముల్లోకములన్ క. వారలలో నగ్రజుఁడగు శ్రీరంగ క్షోణివతికి శ్రీ తిరుమలదే 1 83 ప్రథమాంకము వీరత్నమునకు నౌబళ భూరమణుఁడు గలిగె పూర్వపుణ్యఫలమ్మై. క ఆ యౌబళమనుజేంద్రుఁడు సాయంతనమల్లికాప్రసన్న యశశ్రీ నాయకుఁడై బాలాసుమ సాయకుఁడై ధరణీభరణశక్తి వహించున్. శా ఆ నందేలకుమారయోబవిభు నిల్లాలైన యల్లాలిత జ్ఞానం దిర్మలదేవి నెల్ల జనులున్ శైలాధిరాట్కన్యకం గా నీరాకరసార్వభౌమతనయంగా వాణిఁగా జాహ్నవిం గా నంథోనిధిమేఖలామదవతింగాఁ జూతు రత్యున్నతిన్ మ. కనియెన్ దజ్జలజాయతాక్షి నరసింగమ్మేళుఁ బెద్దోబళ య్యను (మా) దాధిపుఁ బిన్నయౌబళు నృపాలాగ్రేసరున్ నారభూ జన నాధో త్తము సంధిపంచకము చంచన్నాటకశ్రీ యనన్ ఘనుఁ డందుం దగు నారసింహ విభుఁ డమప్రతాపాఢ్యుఁడై. డి చప్పరించుచుఁ జొంగ జార తుంగల్ మేయు పోత్రివల్ల భు కోర పొత్తు రోసి తలపోయ నీరసత్వమె కాని సరసభా వము లేని గిరులు కూటములు రోసి సతతంబు మధుపాయి సంతానమున కలో గ్యంబైన కరుల దానంబు రోసి పిగులు కుప్పెసమే తప్పించి మై నేమియుఁ గలుగని భోగి భోగంబు రోసి గీ గహ్వరీకాంత జగనొబ్బగండ చండ మండలీకరమార్తాండమహిత బిరుద నామ నందేల నరసింగనరవరేణ్య విపులబాహాకన[క] పీఠి విశ్రమించు. 30 K 9 10 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము మ అనతారాతుల గొంటగట్టి తెరపా మగ్రంబునన్ నిల్చి పె ట్టిన శుభ్రాండము లోలి గెంటిపడు మాడ్కిన్ జాల నందేల యో బనృపాలాగ్రణి బడ్గవల్లిక చలింపన్ రాలు తక్కుంభిరా దనకుంభస్థలము క్తమౌక్తికము లక్షామాహనశ్రేణులన్. క అల మాదిరాజు భుజమం జులకుంకుమచర్చఁ దేలుచున్ మహి దంతా వళకుంభశై లశిఖరా గ్రలసత్సిందూర గైరికంబులఁ దెగడుజా. మ. ప్రవిభావిక్రమమంత్రశాస్త్ర (విభవార్ఘ) శ్రీధనుః కాంతి ధై ర్యవివేకంబులఁ బిన్న యోబళనృపాలాగ్రేసరున్ బోల్తునే సవితన్ సాత్యకి సింధు సీరి సురశాస్తన్ సూతు సేనాని సై(0) ధనగర్వాపహం సోము సౌరగిరి సంధ్యాతాండవాడంబరుు. చతుర్విధకందము తారాద్రిదై ర్యుఁ గరుణా గారు న్నిర్ణద్రవిభవుఁ గరుణోదీర్ణున్ నారావనీశుఁ ద్రిజగ ద్వీరుజు వర్ణింపఁబోలు వితరణకర్జున్. X =
E వ. ఇందుఁ బెద్దయౌబళషీతిపతికి నుద్దండౌబళవిభుండును, బినయోబజన పతియును, బినయహోబళేశ్వర విశ్వంభరాభ ర్తకు తిరుమలరాజ రాజ రాజు కృష్ణరాజు లుదయించి రందు. శా. తిద్దుజా చంద్రునివంక కీర్తిరుచిఁ బెం దేజోరమాస్ఫూర్తియే ప్రొద్దు: బాయకుఁ దెచ్చుఁ జక్క నడుపుక్షా రూఢంబుగా నింగి నే ప్రొద్దుజు నిర్జర ధేనువు గుణగణస్ఫూర్తిగా వితర్కింప న య్యుద్ధండౌబళరాజసింహునకు నే యుర్వీకులుజు సాటియే. 2 రా ప్రథమాంకము క కందేల గలుగు విధునకు నందేల చినౌబ కేంద్రు నవకీ ర్తిసుధా ఓం దేల ననుచుఁ దమలో పందేలకుఁ గడఁగుదురు నభశ్చర కాంతల్. ఉ. ఆ చినయౌబళాహ్వయధరాధిపు తిమ్మనృపాలు దేవతా నై చికిఁగా సహస్రకరనందనుఁగా హరిచందనంబుఁగా ఖేచర రాజుఁగా వృషభ కేతను నెచ్చెలిఁగా సుధాంకుఁగాఁ జూచి నుతించు నర్థితతి శుద్ధతరప్రతిపాదనంబునన్ క. ధనవిజితరాజరాజున్ జినయోబళరాజరాజుఁ జిరతరతేజో దినరాజరాజకులనిధి ఘన విద్యాభోజరాజు గణుతింపఁ దగున్ క. కొనియాడఁగఁ (దగు సత్కవి) జనతావినుతావధాను సమధికడానుగా వనితామదనసమానున్ బినయౌబళరాజు కృష్ణుఁ బృధురణజిష్ణన్. వ. ఇ య్యేగురుకుం బెద్దతండ్రియగు మహానుభావుండు. క. వనజాతహస్త సంప జ్జనకా పాంగాభిరామసకలపురంధ్రీ జననుతలక్ష్మీదేవిన్ బనివడి నరసింహ విభుఁడు పరిణయమయ్యెన్ మ. సిరు లుప్పొంగ నృసింహభూపతికి లక్ష్మీకాంతకున్ మార్గణా మరభూజాత మహోబళేశ్వరుఁడు శుంభద్విశ్వ విశ్వంభరా భరణశ్రీనిధీ తిమ్మరాజు రిపుభూపాలద్విపశ్రేణికా హరి నారప్పయుఁ గల్గి రుజ్వల యశోహారార్చితాశాధిపుల్. EX 11 0 వి 12 క. ఆరిరాయ దళ విభాళుని పరనారీ సోదరుని గృపానిధి సంత్యం (?) బర (ముం) డని దగదే యె ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము ల్లరు బొగడఁగ మహి నహోబల క్షితిపాలున్. సీ. ఆట డిగ్గియలు కర్ణాటతాటంకినీ కొంత శ్రవఃపుటాభ్యంతరములు కేళి సద్మములు బంగాళభృంగాటకా సరసమాన[స] సరస్సంభవములు కమ్మ నెజ్జలు సింధుగం ధేభగామినీ స్వప్నచంద్రాత పాంచ తలములు కొలువు కూటములు కోసల పేళలాధరా కమనీయతరనేత్రకై రవములు గీ. గాయిగోవాళ చెలువర గండచండ మండలీకర మార్తాండ భండనోగ్ర బిరుదభూషిత నందేల తిరుమలేంద్ర మహితసౌందర్య లక్ష్మీకి నహరహంబు. చ, పడగలపాటులం బొరలు పన్నగభర్త మొగంబు వేలు నే ర్పడ, గజరాజరాణి తలపట్టెడు, సాగిలు కూర్మ భర్త, య ప్పుడమి నృసింహభూరమణపుంగవు తిమ్మనృపాలు మేలపుం గుడి భుజ మెక్కి నిక్కి తమ కూటమి రోయుచు డాయకుండఁగ మ. తనదోర్దర్పితదానవారి త్రిజగత్ప్రఖ్యాతి పెంపొంది క ర్ణుని గొట్టింపవే కల్పగల్పకము సింధుస్వామి గంట విరో చన పుత్రుం దలమెట్ట శీతకరు కన్సన్నన్ మెలగింపఁగా మను నందేల నృసింహ భూరమణు తిమ్మక్షోణిపాలుం డిలు, చ. క్షితి ధృతిశాలియైన నరసింహమహీధపు తిమ్మధారుణీ పతి యమరుజు మహీ(భరణ) భద్రకరాయతనీలముద్రికా ప్రథమాంకము ప్రతతిఁ దనర్చు తత్కరమ పండిన నేరెడు నేరపేరు త త్సతత సహేమదానజలధారయ కల్పన లున్న విన్నియు. 1 13 80 చ అరులకుఁ ద్రోవ యీఁదగునే 'యాశశి రాహం గదల్ప కల్ల పు ష్కరమణీమండలంబ నిజకాయవసత్తదుదగ్రవై రిభూ వరసహితంబుగాఁ గదిసి వామ(పదం)బున (వ్రా)లెనో యన౯ బరగె ధరించు తిమ్మజనపాలుఁడు బొమ్మలపెండె మిమ్మహిళా. కం చ. తిరముగ నారసింహజగతీపతి తిమ్మనృపాలుఁ డుద్ధతి బురములఁ బాసినట్టి రిపుభూవరుల నిజవామపాదనూ పురమున నిల్ప వా రితరభూభుజులం దలఁ దన్న జొచ్చి రే యరుదిది యెట్టివారును మహాశ్రయతళా గనరే సమున్నతి. క. ధరపైఁ దాండవ మాడెడు హరుఁడు సమానంబె పద్మజాండము మీదశా దిరుపులు గొనియెడు తిరుమల నరపాలకచంద్రు కీ ర్తినటి కెన్నటికి. మణీగణనికరము మలయుచు నని దిరుమల నృవుఁ డలుకళా హలిగతిని ముసల మటునిటు మెలస మొలచిన భయమున మొగి చెడి బలముకా బలములును జెదరఁ బరతురు విమతుల్. సీ యవననైన్యవిభాళ భువనైకమల్ల క ల్యాణపురాధ్యక్షరక్షితుండు బిరుదుమన్నె విభాళ ధరణీవరాహ సౌ రాసీదుర్గవిభాళభాసితుండు 1. యచ్ఛశి. 2 14 ఘనతరాత్యంబర గండనానావర్ణ మండలీకరగండ మండితుండు సంగీత సాహిత్య సంగరాంగణ సార్వ భౌమ నిశ్శంకాంక బంధురుండు గీ. థండనార్జున చెలువరగండ మన్నె బెబ్బులి ఖ్యాతసంజ్ఞాతపృధులజయుఁడు రాజమాత్రుండె నరసింగరాజ సుతుఁడు దీప్తి దినరాజు నందేల తిమ్మరాజు వ తదనుసంభవుండు సీ గుహధనంజయరఘూద్వహభార్గవుల కొద్ది చర్చింప నెవ్వాని చాపవిద్య ఘనకర్ల బలిసుధాకరులకు మేల్బంతి తలపోయ నెవ్వాని దానమహిమ పవనపావనిభీమబలభద్రులకుఁ బ్రాపు పరికింప నెవ్వాని బాహుశక్తి నలపంచబాణాశ్వినలకూబరులు కేపు రూపింప నెవ్వాని రూపరేఖ గీ ఆతఁ డుద్దండ రాయవేశ్యా భుజంగ చన సురాయరగం(డ) మో(హ)న మురారి సంగరార్జున నందేల శాసనాంక నారసింహక్షమాజాని నారశౌరి ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము మ. ఆమితారిక్షితి నాధ యూధ పనికాయంబందునందేల నా రమహీకాంతుని శాత హేతి మెరయు గ్రాలుగా సమీద్భూమి భా గమునం బుష్కరవృష్టి చాల నల నాగశ్రేణి మేఘంటొ ఖ ద్గము శంపాలతికామతల్లియొ యనంగా నద్భుత ప్రక్రియ. 23 ప్రథమాంకము 15 చ. ఆలయక వేయునోళ్లఁ గొనియాడిన మాటికిఁ బీట పెట్టిన లలిఁ దలఁ గ్రుచ్చి మచ్చిక లొనర్చిన సర్పవరాహకూర్మ భ రల కెడమీక నారవసుధావరు దక్షిణబాహుసంగతిజ్ఞ చెలఁగు ధరిత్రి కామినులు చిత్తము రాక ప్రియంబు మెత్తురే. వ. అని సకలసుకవిజనమనోహరంబుగా నిర్ణిద్రభద్రవాచాచాతురం గోరి వర్ణించిన నక్క విగంధసింధురంబునకుఁ బ్రవిమలము కాఫలాతపత్రాం దోళికాంగద పదక పదకటక హారాగ్రహార కర్పూర గంధసారాది కంబులు తోరహత్తుగా మెచ్చియిచ్చిన నా రాజన్యపర్జన్యు నఖర్వ సర్వజ్ఞతయుం దదంతికంబున దద్దయున్ విద్దెల మేలెరింగి, పరోప కారం బహారంబు హారంబుగాఁ బొగడుచుఁ బొగడు వడయు సుధీ మండలేశ్వరుల నిండు గుణంబును జూచి సూత్రధారుండు వెండియు హర్షించి, గీ. వీరిఁ జేరంగఁబోయి నా విద్యఁ జూడుఁ డనుచు నెంతయుఁ బ్రార్థింతునని తలంచి యేల ప్రార్థింప నాకు నే విందె పోయి సాక్షి చెప్పెడు గతి నిధి జాడగాదు. క. వలను గలవార లాకృతి వలననె యూహింతు రిట్టివారల తలఁపుల్ దల వలితంబగు గేదఁగి యలరుం సౌరభము చేత నలు లెరుఁగు క్రియన్ న అని వీక్షించి, హర్షించి యిది నిశ్చయం బేతన్నిమిత్తంబ తత్సభాంత రంబున నుండి రంగతరంగుండు వచ్చుచున్నవాఁ డను సమయంబున నా నటుండు ప్రవేశించి, గీ. భావ విను మన్ముఖంబునఁ బారిషదులు నిన్ను నిట్టుల పలుకుచు నున్నవార 3 16 లరసి యేదేని యో భరతాధిరాజ ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము యనవు డనుచిత మనుచిత మనుచు నపుడు. గీ. శ్రుతులు మూయుచుఁ బలుకు నా సూత్రధారుఁ డైన గానిమ్ము వలయుఁ గార్యంబు వినఁగ ననగ శైలూషుఁ డనుచితం బనుచితంబ టంచుఁ బలికితి మే లెరింగించుమనుడు, క తన కంటెఁ బెద్దవాఁడగు 1 ఘనుఁ డుండగ రాజపదము ' గైకొనఁదగునే మన పిన్ననానికిన్ గని కని యనుచిత మింత కన్నఁ గలదే జగతిన్. గీ ఆ మదగ్రజుఁడగు గుణారామనాముఁ డర్హుఁ డీ రాజపదమున కనఘ యేను భరతమాత్రంబ నావు డేర్పరపు మతని గుణము లెట్టివి యే వినఁ గోరినాడ గీ అనవు డుత్తర మిచ్చె నీ కతని పేరె నావు డామాటకు [నతండు] నవ్వి యోయి పేరిచే నెట్లు గుణముల పెంపు దెలియ వచ్చు నావిని శైలూషవరుని జూచి. వ, సూత్రధారుం డిట్లనియె. క. సరసశ్రీఖండసుధా కర రత్నాకర సువర్ణగణము గతి స త్పురుషశ్రేణియుఁ బేరకా దిరముగ నుత్తమగుణాళిఁ దెలుపుచు నుండుజు, 1 గైకొని తగునే. రాళ రాజ రాజ GF ప్రథమాంకము వ. అని మరియును క కేవలము పేరుచేతనె భావింపఁగ నెట్లు వచ్చు ప్రాజ్ఞులు గుణముల్ భావా యని శంకింపకు మీ విను మెరిఁగింతు నీకు నింతయుఁ దెలియలా. క. మునుపు రతిజనకుఁ డనియెడు జనపాలకమౌళి మెచ్చ సభలోపల నే ర్పున హరచాపారోపణ మను నాటక మభినయించి యాతనిచేతకా గీ. ఆవనిఁ దన పెంపు పరిపూర్ణ మగుచునుండ బహుముఖానందవర్ధనప్రౌడి చూపు రంగవిద్యాధరఖ్యాతి రాజహంస గమనఁ జేకొన్న క్రియఁ బరిగ్రహ మొనర్చె. వ అనిన నటుండు సూత్రధారుం జూచి యిట్లనియె సీ. ఇపుడా గుణారాముఁ డెచ్చో (ట) నున్నవాఁ డనవు డీ నామధేయంబు మొదల తనదిగాక యటంచు దాక్షిణాత్యుండై న యొక ధూర్తనటుఁడు తా నోర్వలేక రంగవిద్యాధరప్రఖ్యాతి నపహరిం చిన వార్త విని యాత్మఁ గినుక వొడమ నరిగినాఁడా దక్షిణాశాంతరమున కే వింటి నేఁడొక వార్త వీను లలర గీ. నొక సుకంరాభిధానగాయకునితోడఁ జెలిమి యొనరించి దక్షిణ క్షితిపసంస దంతరంబున నలవాలి నాక్రమించి రంగసంగర కేళిఁ దొడంగె ననుచు. 3 17 5*3 కాX 18 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము వ. అనిన నటుం డిది యహో మహోపక్రమంబుగదా యనిన సూత్రధారుం డిది యుచితంబ యగు నెట్లంటేని గీ. చంద్రికాహాసపూర్ణి మాచంద్రవదనఁ బిసలతాహ స్త నవదాత బిసరుహాక్షి గీర్తిభామిని హరియించు క్రించునకును వసుధ నూహింప నలుగనివాఁడు గలఁడె. వ. అని క. ఈ కళ నాచారింపం గా వలసిన కర్జమేది కడు తడవయ్యేకా నీ విచ్చటి కేతెంచియు నా విని యా సూత్రధారు నతఁ డిట్లనియెకు గీ. 'ప్రతిరసంబును నిఖిలాంకపంక్తి నెగడ నలినరాజి వినూత్న బంధంబు నెలఁగ ఘటితపక్రత శశిరేఖకరణి రమ్య మగుచు నుతికెక్కు నాటకం బద్భుతముగ. క. నీ విప్పు డభినయింపం గా వినియెద మనుచుఁ గౌతుకము డెందముల దీవలుసాగ ససంభ్రము లై వీక్షించెదరు వారె యల సభవారల్. క. ఆన విని యెయ్యది యొక్కో వినుతింపఁగ నర్హమనుచు విశదంబుగఁ జిం తనచేపి యహహ చేఁబొద్ది విన మణి నడువీధి వెదకు వీరఁడిపోలె, 1. ప్రభరసంబులు 000 003 ప్రథమాంకము క. సకలవిశేషణములచేఁ బ్రకటంబగు నీ ప్రసన్నరాఘవ మను నా టకము నికటమున నుండగ నకటా యెయ్యదియొ తగినదంటి గంటే. t 19 వ ఆనిన శైలూషుండు' ప్రతిరసంబును నిఖిలాంక పంక్తి నన్ను పద్యంబు పరియించి హర్షించి చ. కవికుముదాటవీచటుల కౌముదియైన సరస్వతీప్రసా దవిభవ మెన్నగాఁదరమె దానన యుద్భవమయ్యేఁ గాదె స త్కవులకు నీ కవిత్వసముదారసుధోద్దిరణంబు పాలవె ల్లివలన ముద్భవంబుఁగనురేఖ రసాయనధార కై వడిగా. క అనుటయు నా శైలూషున కను నయ్యెడ సూత్రధారుఁడది యట్టిద యీ యనువున నేతత్కవియును వినుతించినవాఁడు వాణి విను మెట్లన్న ఉ. వీ పదపద్మ రేణువు మనీషి జనంబులచే మనోమహీ స్థాపితమై మనోజ్ఞకవితాలతగాఁగఁ దదుక్తి పల్లవం బో పికవాణి వాణి ప్రియమొప్పఁగ నీవునుఁ దాల్తుగా శిర శ్చాపలనిర్గతామరకుజప్రసవంబగు నీ శ్రవంబున. నా కల చిత్తమంతయు సనాతనసత్కవిధాతయైన వా ల్మీకులయంద డిందినది మెచ్చుగ గచ్చున దోమినట్టు వ్యాకులలీల వాణియను హంసి తదేశముఖాంబుజస్థితికా గైకొనుఁగా విధాతృముఖకంజచతుష్టయ కేళికల్పనకా. DOD వ అని నుడికారంబునఁ గడుఁ బటుండగు నటుం డది యట్టిదయగుం ద్రిభువనాభోగంబున నాకుభవు వాగ్విభవం బభిరామంబగుఁగదా యని మరియును 1 ప్రభరనంబులు 20 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము మ, కవిమేఘావళి యే మహాత్ము వదనగ్లామండలీనిర్గళ న్న వకావ్యామృతవార్ధి నింతరుచిఁ గానంజాలి యాకల్పముజూ భువి వర్షించెడు నట్టి నాకుభవుఁడొప్పుజా రాఘవాధీశకీ వధూర్త నరంగమాంగళికవాదిత్రాదిమారావమై క. ఏ రాము కీర్తి చంద్రిక నా ఋషి కావ్యామృతాబ్ధి యలరందెడు నా కా రామచంద్రునందుఁ జ కోరికయై చిత్తవృత్తి కోరికఁ బెనుచుజా. వ. అనిన నది యవ్విధంబగునని సూత్రధారుండు. ఆ. వె. మేచకాంబుజాతమిత్రకాంతిఁ జెలంగు చంద్రునందు రామచంద్రునందు నంబుజాక్షి సీతకటాక్షించలమునందు నాను హృదయ మెట్టివానికేని, వ. అని మరియును. చ. ఉరవడి బ్రహ్మలోకముననుండి మహీస్థలి కేగుచెంచు నా సరసిజగర్భురాణికిఁ బ్రశాంతి వహించునే మార్గభేదని ద్భరపరిభూతి పంక్తి ముఖభంజనమంజుకథాసుధాధునీ తరళతరంగమాలికలఁ దా నవగాహము నేయకుండినన్. వ, ఆనుటయు. ఆ. వె. నటుఁడు సూత్రధారునకు సుత్తరం బిచ్చు నేమి కారణంబు భూమిఁ గలుగు కవివరేణ్యులెల్ల కౌసలేయునిఁ గొని యాడుచున్నవార లనిన నతఁడు చ. ఇతరగుణాభిలోభనముపేతములుంబలె సద్గుణంబు లీ క్షితిఁగల యంతవట్టు రఘుసింహమునంద వసించియుండఁగా 300 ప్రథమాంకము నితని నిజో క్తిగుంభముల నెల్లఁగఁ జేయు మహాకవీంద్ర సం తతులకు నేమి దోసము గొనంబుల దోసముగాక సర్వములు చ. చిరసుకృతంబు వి త్తనము శేముషి నూతనకందళంబు స ద్వరపరిచర్య కాండ మనవద్యములై తగు భవ్యకావ్యముల్ తరుణపలాళముల్ సులపితంబులు పువ్వులునే కవిత్వపుం దరుపు రఘూద్వహో త్తమకథాఫలహీనత గొడ్డువోజుమీ. వ. అనిన నటుండు పూర్వంబున నేతత్కృతి నిర్మాతయగు నాతం యనిన సూత్రధారుండు సప్రణయకోపంబుగా నిట్లనియె. మ వినవా యోయి కవీంద్రమస్తమకుటీవిన్యస్తహీరీభవ ద్వినుత ఖ్యాతిపరిష్కృతాఖిలు మహాదేవోద్భవున్ భామినీ జనతావ్రీధరమాధురీనవసుధాసామ్రాజ్యదీక్షాకళా 21 డెవరో ఖనిసూక్తిన్ జయదేవసత్కవివరున్ గౌండిన్యమున్యన్వయున్ వి గీ శాంతమతియైన యీ సుమిత్రాతనూజు మాన సేందిందిరంబు లక్ష్మణునకుఁ బలె శ్రీమదఖిలై కపావననామరామ చరణసరసీరుహంబుల మరిగి తిరుగు. క నావిని శైలూషుం డే నీ వేళన్ జంద్రచరిత మెరుఁగని జీవం జీవముగతి వెడఁగైతిజా గావున నను దూరఁ దగవెకా యెటు లనినకా క. తనకృతి జయదేవుఁడు నా కు నొసఁగి సూక్తులు హరించఁగొనఁ జూతురు దు ర్జనులగు మ్రుచ్చులు పదిలం బనవుడు వినయంబెసంగ నతనికి నంటిన్. 22 ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము చ. చెవిఁ గదియించి కంఠమునఁ జేర్చి శిరంబున నిల్పి ఎక్కు నకా దవులఁగఁ జేసి హస్తమునఁ దాల్చి(యు) మ్రుచ్చులచేత గుంభనం బవియక యుండనీదగు ననర్హ్యవినూతనసూక్తి శు క్తి సం భవమణిపం క్తి నేమరక పాలన మే నొనరింతు నెప్పుడు౯ు. వ అనిన సూత్రధారుం డీ కవిమకుటహీరకోరకంబున కీ యళీకకాతరత్వం బేల తన సూక్తి మౌక్తికహారంబు నసహరించు క్రించున కెయ్యది సుఖం బెట్లనిన గీ. మహితకుభవృత్తి సూక్తి సంపదలు గల్లు పరుని కృతినైన సతినైనఁ బ్రాలుమాలి యవహరించినఁ దలఁపొకడంబు రాశి సొచ్చియైనను గాంచునే సుఖ మొకింత వ. నావుడు చ. నటుఁ డనియేణా బ్రమాణనిపుణత్వము నీతనియందె కల్గును త్కటముగ నంచు విందుము సుధాకరభాస్కర పంక్తులెల్ల నా దటఁ గవగూడెనాఁగ కవితాపటుతార్కికతామిధోభినం ఘటన వహించు నీ సుకవిఁ గనొని యద్భుతమయ్యే నావుడు. ౧౩౦ వ. సూత్రధారుం డిది యేమి యద్భుతంబు వినుము. మ. భువి నెవ్వారలు నవ్యకావ్యకలనాభూషారతిన్ భారతిగా దవులన్నేర్తురు వారి చేతన యగున్ తర్కాతి వక్రోక్తులు నవలాగుబ్బలు లీల గోరుమొనల నాటింపఁగా నేర్చువా 9030 రు విచారింపరె కుంభికుంభయుగళికా గ్రోవ్వాడి వాలంబుల౯. ౧౩౨ చ, అన విని సూత్రధారునకు నానటుఁ డిట్లను నీ సమస్త స జ్జనులకు శ్రోత్రపర్వముగ సారతరోక్తులచేఁ గవిత్వముల్ గొనకొని చెప్ప నేర్పరులు గోరెదరే జయదేవు కావ్యముల్ విన ననఁ గోరకేమియని వేడుకతో నను నాతఁ డాతనిజు. 1 తలక 033 త ప్రథమాంకము 23 వ. ఈ జయదేవుం డేతన్నిమిత్తంబున రచియించిన హృద్యపద్యంబు గలదు వినుము. చ సరసనిజో క్తులు గరము సంతసమందియు మెత్తు రాత్మల బరఫణితి ప్రకార)ములు పండితవర్యులు కొందరెట్లన బరువవుఁ బువ్వు దేనె తన పాదఖిలంబును నిండియుండఁగాఁ గరకలశాంబుధార సహకారము గోరదె వాడుఁద్వేరదే క. ఆన విని నటుఁడీ కవి వా క్కునఁ దోచుకా సరసతయును గోమంతయుఁ జం ద్రుని లేఁత కొదమ నమృతము దనుపును దెలికించు క్రియ (మి) ధస్థితి ననుడుగా క. రమణి తన నును చనుంగవ గొమరారెడు బొమలగతి[ని] 'కుటిలత్వంబుల్ సమకూడియుఁ దగుగతిఁ జే య మనఃప్రియ మతని సూక్తియగు నీ రెంటు. వ ఆవిన నటుండు కఠినతావక్రతలు కుకవిత్వంబున నొక్కొక్కకడ నెడరు నేనియు లెస్సయగునే యనుటయు సూత్రధారుం డిట్లనియె. చ ఇలఁ గవివాగరాళతయు నింతుల చూపుల వంకవంకలుజు మలసి వివేకహీనుఁడగు మందుఁడు నింద యొనర్ప నేనుగుణ దెలిసినవాఁ డొకానొక సుధీమణి (గల్గిన) నెత్తుకోడె యా చలిమలయల్లు రేఁ డలఁతి జాబిలి నౌదలఁ దాల్చుకై వడిక. వ. అని మరియును మ, కలశాంభోధిపయఃప్రపూరముల నాకంరంబుగాఁ గ్రోలుచుకా జలదశ్రేణులు పల్గురాలవయి నక్షత్రాభవక్షోవలం 030 ay బుల వర్షింప క్షణంబులో నవి సుధాపూరంబులౌ మాడ్కీఁ బ్రా జ్ఞుల సూక్తుల్ కరినాకృతిజ్ఞ దొరలియుజ జున్నుల్" వివేకించిన. 1 నకుటిలకత్వంబుల్ 24 క. నావుడు నటుఁ డిటులను జయ దేవుని నెమ్మనము హర్షతిలకితముసుమీ ఏవంవిదో కు లమృత స్రావసరసశీతల ప్రచారిణు లగుటకా. గీ. సరసశీతలమగు సుధాకరుని మేన నమృతధారా ప్రవాహంబు లడరుకరణిఁ బ్రమదకౌతుక మేదురభావవీధిఁ గవుల కుదయించుఁ గమ్మని కావ్యకళలు. ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము వ. అనిన సూత్రధారుం డిది యుచితంబయగు నెట్లంటేని. సీ. ఏ లాలితాకార కాళిదాసవిలాస చెలువ యెయ్యది చోర చికుర నికుర ఏ సాంకవామోద భాసకోమలహాస కాంత యెద్ది మయూరకర్ణపూర ఏ మంజులాలాప భామహాశ్రీమహా భామ యయ్యేది శివభద్ర భద్ర ఏ మానినీమౌళి క్షేమేంద్రము ఖచంద్ర యలరుఁటోఁ డెద్ది శ్రీ హర్ష హర్ష గీ. ప్రమద యెయ్యది బాణ హృత్పంచబాణ గజగమన యెద్ది భవభూతి కాంతిభూతి యట్టి యీ కవితారవిందాక్షి యేరి సొగయఁ జేయదు చెప్పుమా జగతియందు. 08 QV3 మ భువి లోకోత్తరుఁడైన భర్తకుఁ బ్రియంబుల్ మీరఁగా నిచ్చు స త్కవితాకన్య సుపుత్రియుం బలె కవీంద్రశ్రేణికి మానసో త్సవము" జేయును చేయఁగాఁ గలవె యా చందంబును లోకసం స్తవనీయంబగు బ్రహ్మవిద్యయును రాజ్యశ్రీయు వేయేనియున్. ౧౬ ప్రథమాంకము క అను నెడ నేపధ్యాంతర మున నోయి కుశీలవప్రముఖ మేలు భళీ యను మాటలు వినవచ్చినఁ గని దాల్భ్యాయనుఁడు వచ్చెఁగద యన నటుఁడుకా. ఆ. వె. సూత్రధార యితఁడు శూద్రసంసృష్టికిఁ దగడు బ్రహ్మతుల్యుఁ డగుచు వెలయు యాజ్ఞ వల్క్య శిష్యుఁ డటుగాన మన మిందు నిలువ వలవదనుచుఁ దొలఁగి చనిరి క. తదనంతరంబ వచ్చెగా ఇది ప్రస్తావన విదితపురాణేతిహాసవిద్యాచతురుం డుదితార్క సన్నిభుఁడు జిత మదనుఁడు దాల్భ్యాయనుండు మది ముదమొదవన్. వ. ఇట్లు ప్రవేశించి. క కని లోకోత్తరునకు ని చ్చిన కవిత సుపుత్రివోలెఁ జేతోమోదం బొనరించు బ్రహ్మవిద్యయు ఘనరాజశ్రీయుఁ జేయఁగలవే యటులకు వ అను పద్యంబు పరియించి యిది యిట్టిద యగునని చ. పురుషవరేణ్యుఁడౌ జనకభూపతియుగా భువనాభిరాముఁడౌ వరునకుఁ గూతు నిత్తునని వారని కోరిక సందడింప మ ద్గురుకథితాత్మవిద్యఁ గల కూర్మియు రాజ్యరమావిభూతిపై మరులును నోసరించె నిఁక మానవమాత్రులఁ జెప్ప నేటికికా. 25 TKC QX3 వ. అని యా సమయమ్మున ఘుమ్మని యొక నినదంబు వినవచ్చిన 4 26 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము నాలకించి కించిత్రోన్న మితై కభ్రూదళాంచలంబుగా నాకసం టోరివారం ని క. ఇది యెట్టుర గగనంబున విదితంబయ్యె= బ్రవీణవీణాధ్వని నా రదముని రాఁబోలుఁ బ్రియం బోదన మదాచార్యుఁ బరమయోగీంద్రుఁ గనజ క. అని వెండియుఁ దేటపడగా గనుఁగొని మోసంబు వచ్చె గౌరవసామ్యం బున నీ నినదము మహతీ జనితక్వాణంబు గాదు చదలేం బొదలు క తుమ్మెదలు మ్రోయుచున్నవి. ఝుమ్మనీ యివె రెండు కుసుమసాయకు జయగీ తమ్ములు వాడెడు గతి నమ్మాధురి 'చెవులఁగ్రోలి సాశ్చర్యుండై, గీ. ఏమి చెప్పంగ మద్గురుస్వామి మహిమ తిర్యగాలాపములు నాకు తెలియఁజేసె నిప్పు డీ గండుతుమ్మెద లేమి మాట లాడుకొనియెడునో విందు ననుచు వేడ్క. 53000 వ. చెవియొగ్గియున్న యవసరంబున నయ్యిందిందిరద్వయమునందు. ౧౫౯ క. చెలికాఁడ కలాలాపక వలయుఁ దెలియ నెచటినుండి వచ్చితివనినకా నెలతాల్పు మకుటనది కలు వలనుండి మధుప్రియుండ వచ్చితి నిటకున్. 1 చవుల S ప్రథమాంకము 27 వ అని యవి యొండొంటికి నిచ్చు ను త్తరప్రత్యుత్తరంబులకు దాల్భ్యా యనుం డలరీ వానింగల వచనచతురతయు నుచితనామధేయతయు సహో బళీయని యభినందించి వెండియుఁ జెవిఁదార్చునెడ మధుప్రియుం డా ఖండపరశుదండ నెద్దియేనియుం క్రొత్తవృత్తాంతంబు గలదే యనినఁ గలాలాపకుం డుచిత ప్రవృత్తంబగు నొండు వృత్తాంతంబు గలదు వినుము. చ. బలిదనుజేంద్రనందనుఁడు బాణుఁడు శాసితపంచబాణు ని ర్దళితపురామరారిహరిఁ దామరదండలఁ బూజనేసి యో : జ్వలనమయాక్ష మామకభుజాకుజముల్ ఫలియింప నెత్తెరగా గలదె భవన్న గేంద్రమున కంటే బలమ్మగు సొమ్ము నావుడున్ గీ. మిడికి పురములు మూఁడును మిడుతలయ్యె గడిమి 'నెదేని జనియించు కాండవహ్ని నట్టి నాదివ్యమైన బాణాసనంబు జనకు చేరిక నున్న దీ జగతియందు. క. అని యాచంద్రకళామం డనుఁ డతనికి నానతిచ్చుటయు వచ్చితి నే పనివడి యివ్విలుఁ జూడఁగ ననఘా నీవెందునుండి యరుదెంచితనన్ గీ నందనారామముననుండి నాదు రాక యనపు డచ్చోటఁ క్రొత్తలేమైనఁ గలవె కలపు రావణదూత యొక్క రుఁడ వచ్చి తద్వనీరక్షకులఁ జూచి దర్పమెసఁగ. క రావణుఁడు శాంభవార్చనఁ గావింపకమున్న యోరి కల్పకసుమముల్ 1. గడిమి యద్దేని 28 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము కావరమునఁ గోసితి రీక్ర జీవింతురులే యటంచు సిలుగులఁ బెట్టన్. క వనపాలకు లెదవడి మముఁ గినియక యీ తప్పుఁగావు గీర్వాణవరుల్ జనకతనయాస్వయంవర మున కేగుచుఁ దమ విమానములు గై నేయకు. క. ఈ సుమములు గొని చనిరవ నా సుద్ది దశాననునకు నతఁడు గరముగాఁ జేసెదనని చన వచ్చితి నీ సౌభాగ్యంబుఁ జూడ నే నిచ్చటికిళా. క. అను మాటలు విను దాల్భాల్ యనముని సవిషాదుఁడగుచు నకటకటా యే మనవచ్చు నిది యనర్థం బునకుజు బీజంబు నిక్కముగ నెట్లన్న కా గీ, వర(లు నా) జానకీస్వయంవరమహోత్స వప్రసంగంబు బాణరావణుల చెవుల సోకె నేతన్నిమిత్తమై వీఁక వారు పోరిరేనియు మాన్ప నెవ్వారి తరము 530 వ. అని దాల్భ్యాయనుండు తన మనంబు మగుడం దిగిచికొని నాకు నియ్యశీకకాతరత్వరా బేల భ్రమరోదితంబులు భ్రమారోపితంబులై సంభవించునని నివారించి వీనియందు భ్రమరసంభావనయుఁ గలుగ దది యెట్లంటేని. క. మందారామందసుమ స్యందిమరందప్రవాహసుమమాధురిచేఁ ప్రథమాంకము బొందుపడఁ బాడుచున్నవి వందులవలె నిప్పు డివి యవారితలీలతా. మ అన నేపధ్యములోన నోయి మునినాథా మేలు నీ తెల్వి చ క్కన నిక్కంబుగ నేము వందులము వేడ్కన్ విందులై వచ్చి నిం డిన యీ రాజుల సీరకేతనుఁడు రూఢి స్వర్ణనల్సేయ మ మ్మనుపన్ వచ్చినవార మిచ్చటికి నా నాశ్చర్యమున్ జెందుచున్. ౧౭ ౩ గీ. అనియె దాల్భ్యాయనుండు నే నలులఁ గూర్చి వందులో కాక యనుమాట 'బిందువోక యిపుడు నిజమయ్యె నౌరౌర యిట్టి చంద మరసి చూడ ఘుణాక్షరన్యాయసరణి క ఈ మధుకరవృత్తాంతము వే మామకదేశికునకు వినిపించెద నే నామూలాగ్రముగా నని యా మునిముఖ్యుండు చనియె ననుమోదమును క్ష ఆ తరువాతఁ బ్రవేశం ఇది విష్కంభము బై తనరెడు మాగధద్వయంబున సుగుణా స్వీతుఁడు నూపుర కుఁడు వి ఖ్యాతి మంజీరకునిఁ బ్రియంబునఁ బలుకు జు. సీ. అంగజాహితళై లశృంగాగ్రములఁ బొల్చు ప్రసవితకర్ణికారము లనంగ భాసురస్ఫాటిక ప్రాసాదవలభిరే ఖల నించు పసిఁడి సింగము అనంగ 1. బిందుబోక ౧౭ ? 08 29 30 సుద్దండపుండరీకో పరిస్థలముల నవతార మొందిన యజు లనంగ స్నిగ్ధదుగ్ధాబ్ధివీచికలలోఁ గనుపట్టు లలితోది తేందుమండలము లనఁగ గీ. రాజభానూపమాన విరాజమాన దంతిదంతశలాకావితానవిరచి తొంచ దురుమంచికలఁ గుంకుమాంగరాగ ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము కలితులై యొప్పెదరు కంటె కంటె నృపుల. వ. 'అన మంజీరకుం డోయి నూపురక యిటు చూడుమని, క చెలఁగెడు తమతమ దిక్కుల నిలిచిన నృపవరులచేత నిబిడంబగు"న చ్చుల బవరి సీత పెండ్లికిఁ దెలియు ధనువెత్తి కదియు 'దిగ్వలయమనణ. క నటుఁ డాడింపఁగ నాడెడు పటుగతి నొక బొమ్మ మంచభాగమున మహా నటచాపారోపణగతి విటి యగు నీ నృపుల చిత్తవృత్తియుఁ జోలెకా వ అన నూపురకుండు మంజీరకునితో నిట్లనియె. గీ మహితసీతావధూకరగ్రహణవాస నావసంతరమాస్ఫూర్తి ననిచినట్టి పులకకళికలఁ దగు నాత్మభుజరసాల శాఖలీక్షించు నీతఁ డే జనవిభుండు వ. అనపుడు. 1 అని 2 మచ్చులబవలి 3 దిగ్వలయమునన్ nee 08F 0.00 రాం 8.00 ప్రధమాంకము క. అతులయళః పరిమళమో దితచారణచంచరీకధీరస్వనమూ ర్ణీతది కటికుంతల కా యత భూషణ మితఁడు మల్లికాపీడుఁ డిలన్. క దూరోత్సారితకంకణ వారస్ఫుటమౌర్వికావివర్ధితకిణముల్ సారెకుఁ గనుఁగొనియెడు మం జీరక యీరాజు నెరుఁగఁ జెప్పుము నాకున్. గీ ధాసురాత్మప్రతాప ప్రభాంతరంగ పింజరితదిజ్ముఖుండు కుబేరదిగ్వి లాసినీభాలభాగవిలాసలోలుఁ డితఁడు కాశ్మీరతిలకమహీవిభుండు. గీ అను డసూనప్రతాపార్క జననమహిమ నుదయధరకూటమునకుఁ బెన్నుద్ది యగుచుఁ దనరు దక్షిణనిజభుజాదండ మెత్తు నిమ్మహీపాల శేఖరుం డెవ్వరొక్కొ. వ అనిన విని మంజీరకుండు క అలఘుప్రతాపశోభాం చలచయపింజరితమలయతై లనితంబ స్థలకాంచీమండనమై మలయు నితం డెపుడు వీరమాణిక్యమనన్. వ అనిన నూపురకుండు గీ. రభసవికసిత పులకాంకురములఁ బొదలు గండతలమున నటియించు కుండలంబుఁ 31 300 300 ADO 32 జక్క దిద్దెడు నేసమున శంభుచాప ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము మంతఁ దెగవాపఁ జింతించు నతనిఁ దెలుపు. వ. అనవుడు క. ఈతఁడు గాడా వినుత క్ష్మాతలతతి విషమసమరసాగరమకరం బై తనరు మత్స్యరాజు (పు) రాతన (మత్స్యం బదీడు) ప్రతిభాశక్తి క. నవహిమజలయుతమలయజ ధవళితనిజభుజవిడంబితఫణీశ్వరుఁడై భ(వ) కోదండపు దిరినెపుఁ బువు సముఁడితఁ డే నృపాలపుంగవుఁ డనఘా. వ. అనిన మంజీరకుం డిట్లనియె. 073 F ఉ. ఈతఁడు సింధురాజు నిజహేతివిజృంభణకాలకూటవి ఖ్యాతియుఁ గీర్తి శీతరుచిగౌరవమున్ గుణరత్నవై భవ ద్యోతితయున్ గభీరిమయుఁ దుంగభుజాయతథంగభంగియున్ నూతన మౌక్తికావళి మనోహరమూర్తియుఁ దాల్చు నిచ్చలున్. ౧౯౬ వ. అని యివ్విధంబున సీతాస్వయంవరోత్సవ కౌతుకంబున నేతెంచిన భూతలేశ్వరులం బ్రత్యేకంబ నూపురకుం డడిగినన్ జెప్పి మంజీరకుం డింకంజాలు రాజవర్ణ నావిస్తారంబు, ప్రస్తుతకార్యం బుషక్రమింప వలయునని పరిక్రమించి సాటోపంబుగా నున్నతస్వరంబున రాజ సమాజంబునుం గూర్చి యిట్లనియె. మ. కరిదైత్యాంతకు వింటినారిచెవిసోకన్ 'జాఁపగాఁజాలు నీ ధరణీనాయకులందు నెవ్వఁ డతనిన్ దాఁజేరి శింజాన క ర్బురకాంచీలతికాపరీవృత [ఘన] శ్రోణీధరఖ్యాత సీ తరసాజాత చెలంగఁజేయునెపుడున్ దత్కర్ణనేత్రంబులన్. 1. చాప QF2 ప్రథమాంకము వ అని మరియు సకౌతుకంబుగా నిట్లనియె. చ. గమిచి పురారి విల్దివియు కాంక్ష జనించిన రోమసంచయో ద్గమమున బాహుతుందిలతఁ గ్రందుకొనగా మహీజాకరగ్రహ ప్రమదభరంబుచే మన సపారముగా నిపుడీ నృపాలకుల్ తిమురు తెరంగు నూపురక తేరుకొనన్ గనుఁగొంటి నెల్లెడగా వ మరియును గీ. చూడు(సమ)సమయముఁ గని(క్షోణి) విభులు లేపుచున్నారు గండపాశీవిలో ల కుండలశ్రేణులురక యొండొండ 'రాచి తాళువ పసిఁడి పొడులు వసంతమాడ, వ. అన విని నూపురకుం డిట్లనియె. ఉ. సారెకుసారెకున్ మిగుల సందడి రాష్ట్ర యుచు నున్న యమ్మహా వీరుల భూషణాళిఁ బ్రభవించిన మించిన కాంచనాణువు ల్వారక యుల్లసిల్లెడు దళం[బు]గ నేతదురుప్రతాపవి స్మేరశిఖాస్ఫులింగముల చెన్నున మిన్నున వన్నె వ్రాయుచున్ గీ. అనిన మంజీరకుఁడు మందహాసధవళ తరకపోలంబుగాఁ బల్కుఁ దనదు సఖుని పూఁపు చక్కనగాని యీ భూపతులకుఁ జోటు చక్కనగా దిందుజూటు వింట. భావము పల్లవింపఁ గడుభక్తియ చూపిరి శక్తిలేదు సం భావన జే(సి) ర(జ్జను)లు పాణిఘటింపరు ముష్టి ముద్ర యి స్సీ వదనంబె వంచి రిదె సిగ్గరి భర్గుని విల్లు వంప రీ భూవరసూనులెల్ల మగపుట్టునఁ బుట్టరె ప్రోలు ముట్టరే. 5 1. రాసి 33 300 003 300 KOG 34 వ. నావుడు క. నూపురకుఁడు మంజీరక భూపాలుర సంభ్రమంబుఁ బోల్ప మొదలనే తీపు తుదఁ జప్పనగు మరు చాపముగతి ననుడు నతఁడు సవిషాదుండై. ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము చ. అనుగున నీ నృపాలవరులందరు దీవులనుండి వచ్చి రీ ఘనకలధౌతకాంతిగల కన్యయుఁ గీర్తియుఁ జూడ లాభదా యిను లొరుచేతనేని యిపుడీ విలుదీ[వియ యెత్త] వంప నొం డునికి ఘటింపఁగాఁబడదహో మహి శూరవిదూరమయ్యెనో. వ. అనునెడఁ దెరమరుంగున క. పనివడి యెవ్వఁడురా యీ వినగాములు వలుకు వంది విలు మోపెడునం దునకు నిల శూరదూరయె యని బెట్టిద మగుచు వినగనగు మాటలకున్ క. అచ్చెరు పడి నూపురకుఁడు నెచ్చెలి గుండ్రాలకొండ నెట్రపుఁ ద్రోవన్ వచ్చు పెనుబండి మ్రోఁతకు వెచ్చగు నీ కంఠరావ మెవ్వనియదియో చ. ఆన విని నాకునుం దెలియ దారసి చూచితి మంతనంబులన్ గొని పనియేమి ( వానికడకుం జన నన్నియుఁ దేటతెల్లమౌ నని కదియంగఁబోయి నిఖిలాశలు నేఁ జరియించినాడనో యి నిను 'గనుంగొన న్నెచట నెన్నఁడు నెవ్వఁడవోయి నావుడున్. క. ఆ పురుషుఁడు సంభ్రమమున రూఫైయటు సంచలించి రోషంబున నో 1. గనుగొనం బెచట 302 అం GOG COG ప్రథమాంకము రీ పర (వందీ) కతిపయ గోపాల గ్రామచరణకుంరిత బుద్ధీ. క నను దశయని వెలిగ్రక్కు చు మనమునఁ దలపోసి మిగుల మరుఁగిడఁ దగు నీ తని పేరటు వచి(యి)ంపఁగ మొనసితి నగుగాక యిడియ మొదల నిలిపేదకా. చ. నను దశదిక్పయోజవదనాశ్రవణశ్రవణావతంసకీ _క్తినిశి(త)మండలాగ్రముఖ'కృత్తకరోర మదారిపం శ్లోకం రు నిఖిలవీర శేఖరుఁ గడుంగడు కూపముకప్ప వార్ధిరా జునుఁబలె నప్రసిద్ధునిగఁజూచితి వందులకేమి మా గదా. క పిడికిట నడఁగెడు నడుములు గుడిగొను చెలువముల నొప్పు కొప్పులు చెవి సోఁ కెడు గుణములుగల కన్యా మృడధన్వప్రతతులెవ్వి యెరిఁగింపుమను గీ. నెలవి నగ వామతింప మంజీరకుండు చాప మిదే చూడు మంతక యోపితేని కన్యఁ దరువాతఁ జూచెదుగాని యనవు డేచి పురుషుండు హుంకార మాచరించి. గీ. ఓరి ఖల నీకు మీనమేషోదయముల నెంచు నక్షత్రపాఠకసంచయంబు వలని గోష్ఠియు లేదుగావలయు వారు కన్యఁదెలుపక తెలుపరుగా ధనువును. 1. వృత్త 2 మదాలి ఎగ 35 36 ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము మ. అన మంజీరకుఁ డంతలో నిపుడు వీఁడాహా కడుఁ జూపెడుకా దన వాచాలత చూపనీ మగుడ నేతద్భావగర్భోక్తి చే తన వారించెదనంచు నీ నృపులలోఁ దర్కింప నక్షత్రవి ద్యను నీవే నెరవాది వొదువన నాతం డాగ్రహోదగ్రుఁడై క. ఓరీ యెట్టెట్టుర మరి వీరుండున్నాడె క్షత్రవిద్యకు నేనే పో రాజ నావు డల మం జీరకుఁ డిట్లనియె నైన జెప్పెద వినుమా. క నిను నింత చెప్పికొనియెదు ఘనుఁడవు ధర్మంబు విడిచి కన్నియ నిటు రా బెనఁగెదవు చాప మందక యనువగునే బయల నారి నాకర్షింప౯. క నావుడు నీవాడెడు నీ భావంబులు దెలినె నోరి బాపురె చాపం బే వంపుట కనుమానమే నావుడు నీవీశ్వరుఁడ (వె) నావుడు నతఁడు౯. క. పైపైఁ బోదలేడు కోపా 'టోపైకవళమున నటునిటు న్మెలఁగుచు నీ చాపారోపణమునఁ దన యోపిక కనుమానలేశ 'మూఁతంబైనన్ మ. జలదాభోగము బాసి క్రొమ్మెరుగు భాస్వత్స్వర్ణజిచ్ఛాయ ది క్కులఁ దీండ్రింప వెలుంగు నెంతయు నభఃకుల్యాపరీవాహము దొలఁగంద్రోచి మెరుంగుచే దెసలు చిందుల్ ద్రొక్క నీలోత్పలా వలి లీలజు గగనాంతరాళ ఖురళికా వర్తింప నర్తింపుచున్. 1 టోపావశమున 2 మూతన మైనన్ 9.90 పథమాంకము సీ అనిచూచి యాశ్చర్యమునఁ జెంది యెట్టుగా తన ప్రతిజ్ఞాభంగమునకు ధాత విపరీతముగ సృష్టి నిపుణతఁ జూపి నాఁ డిది చక్కఁ దెలియుదు నిపుడ యనుచు నొక విచారము బ్రహ్మయును మద్విరోధంబు కొరకు నెంతటివాఁడు కోరి మున్ను పాలమున్నీటిలోపలి శారి పొక్కిలి వెలిదమ్మి నాబావి నిలుపఁదలఁప గీ. నతఁడు విని పాదశంకియై చతురమధుర మధురసూక్తులచే వందిమాడ్కి నన్ను బహుముఖంబులఁ గొనియాడి పాడి వినయ మొప్ప నెంతయుఁ బ్రియములు చెప్పినాఁడు. క. అని మరియునుఁ దేటపడం గనుగొని సామ్యంబ కతనగా మోసము వ చ్చె నురక భ్రమసిన యెడ నె వ్వని తెలివికి రాదు కొరఁత వసుమతిలోను, ఉ. కాదిది చంచలాలతిక కన్నియ యొక్కతె మేడమీఁద నా హ్లాదమునం జరింపఁ దనుహాటకవల్లిక యుల్లసిల్లెడున్ గాదిది మన చ(ం)క్రమణకంపితనీలపయోజరేఖ యా పెదలి కొప్పుజూపు 'తెగబారెడు తీరగుఁగాని చూడఁగన్. క కనుకాంతి మెరుఁగు తెరఁగై కనుచూపుల పసలు నల్లగలువల చెలులై తనరీనయాకృతి సామ్యపు మొనకట్టున మతికృపాణి మొగ తిరిగెఁ గదా. 1 కెర. 37 38 38 ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము వ. అని. క. ఈ తరుణియ కావలయు న్సీతాకన్యాలలామ నిశ్చయ మితర స్త్రీతతికిఁ గలుగనేర్చునె యీతీ రీ తిన్న ఁదనము నీతేజంబుజా వ. అని మరియుఁ గౌతుకాయ త్తచిత్తంబున, చ. వనజమ నీభవంబు వృథ వారిజశాత్రప సీత కాలిగో రున కెనరాదు నీదు కలరూప మొకింతయు నెంతదవ్వు నీ కును ముఖమండలంబునకుఁ గోమలి చూపులముందర మృగాం గనయును బన్కి రాదనఁగ ఖంజనమా నినుఁ జెప్పనున్న దే క. అని యప్పురుషుఁడు మోదం బునఁ బొగడుచునుండు సమయమున సూపురకుం గనుఁగొని మంజీరకుఁ డి ట్లను నయ్యపరంజి మేడకై కనుఁగొంచున్ వ. చెలికాఁడా యొక్క పూఁబోఁడి చేతియం 930 330 39 933 దిగిచికొని యంతఃపుర కాంతాజనంబులు సంభ్రమంబునఁ జూచెద రది యెయ్యదియన నతం డిట్లనియె. క. గురుభవనాగత యా కుం దరదన మందారకళిక తత్కరపద్మాం తరగతము చిత్రపట మది తరుణులు చూచెదరు ప్రమదతరళహృదయలై. గీ. అనిన మంజీరకుఁడు తన యనుఁగుఁ జూచి చూచితే నీవు పటచిత్రశోభ యనిన 'మున్ను జూచితి నీకది విన్నవింతు ననుచు నూపురకుఁడు వల్కు నభినవముగ. అ 3 × 98 938 ప్రథమాంకము కారుమెరుంగువంటి నృపకన్యక వ్రాసి తదంతికంబున సారమసారనీలతనుశాలిఁ బ్రసూనశరాసనోపమా కారుఁ గరాబ్జకుండలితకామవిరోధిశరాసను న్మహో దారుని నొక్కరాకొమరుఁ దార్కొన నందు లిఖించినా రనన్' ఆ. వే అహహ యెంతముగ్ధ లబలలు కఠినప్ర తిజ్ఞ నె(ర)పు వసుమతీవిధనకుఁ జిరుతవయసువానిఁ జిన్ని రాకొమరునిఁ గూఁతు మగనిఁజేయఁ గోరినారు. క ఈరీతి పటము వ్రాసిన వారెవ్వరు తెలసినాఁడవా యనవుడు పెం పారు నల యాజ్ఞవల్క్యుని గౌరాపుం జిన్నిభార్యగాదె లిఖించెస్, వ. అనిన నతండు. గీ. హర్షమునఁజెంది యట్టిద యయ్యెనేని పౌసఁగఁ దనకోర్కె మైత్రేయపుత్రి మొదల సిద్ధయోగిని కాలదర్శిని వికల్ప కల్పనల త్రోవఁటోవదుగా తలంప. సీ. అనుడు నూపురకుఁ డిట్లనియె నీ జరరుండు తలఁగిపోయిన గదా వెలితి లేక యొనగూడు నన్నియు ననుడు వీఁ డేకాకి వెడలింతు నిప్పుడే విల్లుఁజూపి యనుచు నాతనిఁజేర నరిగి యోహో విను మెక్కడెక్కడ జూచె దిదెగదోయి యిందుశేఖరుచాప మిందు బెట్టగ దోయి దృష్టి నావుడు మొగం బెఱ్ఱనేసి 39 932 989 40 గీ. రేసి యప్పూరుషుం డోరి దృష్టి నిలుపు టెంత పలుకును బంతంబు నెనయ ముష్టి యును ఘటించెద నన నది యూడిపడిన శేఖరము కాక జూడ మంజీరకుండు. ఆ. వె. లక్ష్యమాణనిష్కలంకేళచాపంబు నెత్తు నీకు సొమ్ము లెన్ని లేవు. పడిన ముకుట మేల పలుమారు నీక్షింపఁ బోయె దింకఁ బ్రొద్దువోయె లెమ్ము. ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము ఆ. వే అనవు డాత్మలోన దను నెట్లు తెలిసెనో పొసఁగ దిందు లేక పువ్వు దొలువ వ్రాయు పడినరీతి రాబోలు నొకమాట యట్టె తప్పదనుచుఁ బెట్టుగాఁగ. గీ. సావ హేలంబుగా నెత్తి యల్లె లీల కొప్పునకుఁ గూర్చి శరజాతగురుని విల్లు వేగ నీ గర్వితారాతివీరవరుల చిత్తములతోడ నప్పుడ చెందినాఁడు. క. అని దగ్గరి హస్తంబా ధనువు పయిన్ వైచి చూచి తనలోఁదా నే మనవచ్చు దీని చక్కం గనుఁగొనఁగా వశమే యైనఁగా నిమ్మనుచుజు. గీ. అసము డింపక వక్రమైనట్టి తెరు వి దేల ఋజువైన నాకేలి వాలుఁ ద్రోవ సీతఁగొనిపోదు ననుడు మంజీరకుం డి దేవి పెందర్కములఁబోయె దిపుడు నీవు. అ ళ ళ అళి లా ప్రథమాంకము చ. కనుఁగొనవే నరేంద్రుల నఖండయశోధవళీకృతాశులు ఘనతరరోషభీషణవికాసిత నేత్రుల భూవిభంగనం జనితవికారవక్తృల నిశాతవిలోలకరాళ ఖడ్గభా జనభుజదండమండితుల సాహసచిత్తుల నప్రమత్తులు. వ. అని యవ్వందికుంజరుఁడగు మంజీరకుఁ డంజిక పలుకుటయు క మెరుఁగులు పరిగొను కరవా లొరవాఁయగఁ బెరికి 'తిగిచి యురక నలుదెసల్ చురచురఁజూచుచు సొతం డరిమురి నిట్లనియె గ(రి)నహాసముఖుండై చ నృపసుతులార చూచితిరె నిర్దళితారిమదావ శేంద్రకుం భపటలము క్తమౌ క్తికసమాగమతారకితాభ్రమున్ గృపా కృపణము మత్కృపాణ మిది క్రీడయొనర్చు రణాగ్రవీథి వీ రషిశితఖాదనంబునకు వ్రాలిన వేరొక (కాళరాత్రియై. వ. ఆని మరియు క. పెక్కండ్రు గూడి యొక్కని జక్కడవక విడువ మనెడి శంక వలదు నీ వొక్కరునె తాకి మార్కొను మక్కట ధర్మంబు వదలమని యాడెదరే. 41 O KO 930 GKG 9×3 వ. అని యచ్చెరు విచ్చపలమనుజకీటంబుల యఖర్వగర్వంబు చూచితే వీండ్ర దీండ్రించు నిజరూపంబుచేతనే వెరపించెదనని సాటోపంబుగా జవనిక మాటునకు నరిగి. సీ. ఉన్మూలితాలీ లసోమళై అదిగంత కరిదంతసంతానకరములార కీలితాశాధికసాలభంజీపుంజ 6 మంజీరపాదపద్మంబులార 1. దిగిచి మొగిచి యురక వేలు దెసం 42 దారితారాతికోటీర వాటీరత్న చంద్రహాసాదిశస్త్రంబులార పూజితాంభోజ రేఖాజూటకూటాంఫ్రి కంజ(పీరీ) మస్తకంబులార గీ. రెండు మీరంచు రాక్షసరాజు తనదు ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము పూర్వతనువందె నంజనపర్వతాను కారియగు ప్రాంశుభావంబు కారుమెరుఁగు పసలు వెదజల్లు కోరలు ప్రజ్వలింప. గీ. దండి నేతేర నూపురకుండు సఖుని బలుకు నొకఁడయ్యుఁ దాల్చె నీపంచజనుఁడు తలలు రెండై దు లిట్టివిగలవె యనవు డూరకుండుమటంచు మంజీరకుండు. చ. తలఁప నరుండుగా డితఁడు (దానవ) రాజు దశాననుండు నా మొలచినభీతిఁ గన్నుగవ మూయుచు నూపురకుండు నెచ్చెలిన్ దలకొని నన్ను గావు మొక దానవమాత్రుఁడు మ్రింగు మర్త్యులన్ జలమున వీఁడు తత్కులముసామియటే మరి చెప్పనున్నదే. వ. అనుటయు. క. ఆమంజీరకుఁ డిట్లను నేమిటికి భయంబు నొందెదీ వఖిలభట స్తోమార్చాయోగ్యము గా దా మన యీవందికులము దా నూపురకా క. మనవంటి వారి యందును మనవంటి యశోవధూటి మన్నించు మహా ఘనుఁడి లంకానాధుఁడు కినియఁగ మనమేమి తనకు గీర్వాణులమే. 032 ప్రధమాంకము వ. ఆనుటయు గీ. కరము సంతసమంది నూపురకుఁ డితఁ డింత సద్గుణగణధుర్యుఁడేని భయము లేక యొకమాట యడిగెదఁ గాక యనుచుఁ బూని యాతని దగ్గరఁబోయి యోయి. క విను మొకటి చాలదే తల పనిమాలిన వాఁడ నీకు పదియేటికి 'వ ల్లని మోపు చేటు భువిఁ బూ డ్చిన మే లొక్కటియ తక్క చిక్కినవెల్లన్ క. నా విని సక్రోధుండై రావణుఁ డోరీ దురాత్మ రానీదగునే యీ వేళ మస్తకచ్చే దావహయగు నశుభవార్త నాసనమునకు# క. తిట్టిన దీవించిన రా కొట్టినఁ జలపట్టినను దగుం దగదనిన కా ట్లు బహుమానయోగ్యుఁడు భట్టు గట్టిగ నని వంది నిన్ను గాచితిఁజుమ్మీ. 43 நடத వ. అనినం జిరునగవు మొగంబున న్నెగయ నంజక మంజీరకుండు మరి యెండు వేళనైన శిరచ్ఛేదప్రసంగంబు నీకు మంగళంబు నొసంగునే యనిన రావణుం డిట్లనియె ఉ చొప్పడఁ బారిజాతములు చొప్పుచు నచ్చరలేదు లేటవా నొప్పులు దీర్ప నొప్పు తన కొప్పశిరంబులచాలు వున్క పెం గప్పెరవేల్పు దివ్యచరణంబుల నుగ్రరణంబులతో ముదం 336 బుస్పతిలంగ ద్రుంపఁబడియు ఘటియింపదె శోభనంబులన్. అజరా 1 పాట. 2 వల్పని 44 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము వ. అనిన నూపురకుం డిపాటి మేటి వేటికి రూపు మాటి నిశాటపాటచ్చరుం డునుంటోలె నిచ్చటికి వచ్చితనిన నవ్వి యవ్వియచ్చరారాతి యిట్లనియె ఉ. ఓరి వివేకహీన వినరోరి హరాచల ముస్మనంబుగా వారకలీలమై నెగురవై చిన బాహుబలంబు డింద ని స్పారకరీరరూపమగు చాపము వాపు నిజాల మేన నే తేరఁగ సిగ్గురాదె నగదే నను లోకము చౌక నేయుచు క. అని నూపురకుం గోపం బున నాక్షేపించి జనకపుత్రికఁ దనకు గనుపింప రనుచు నదలిం చిన విని మంజీరకుండు చిత్తం బెరయన్. వ. సీత యీతనిపాలిద యని వగచి చ. జనకుఁడుగన్న పెన్నిధి రసాసతినోచిన నోము పంట యో : ఘనుడగు యాజ్ఞవల్క్యుని పొగడ్తల మేలిమి యోజగల్గు స జ్జనముల భ్రాంతి హా తళుకుఁజక్కెరబొమ్మ దురాత్ముఁడైన యీ దనుజుని పాలిటంబడితే తల్లి: పురాకృతకర్మవాసనన్. క ఎక్కడి జానకి రావణుఁ డెక్కడ విధికృతముఁ ద్రోయ నెవ్వరి తరమౌ నెక్కడఁ జూడఁగనోపుదు మక్కట యీబారి దైవ మాఁకడుచునొకో. గీ. అనుచు నూపురకుఁడు తన యనుఁగుఁ బలుకు నడలనేటికి సీతాభిహరణబుద్ధి నరము నీరక్కసుని బల్మి నాగ నిచట నెవ్వఁడేనియు లేడు మహీళులందు వ. అనిన మంజీరకుండు నిట్టూర్పు నిగుడించి యిట్లనియె. 98 3 联 ప్రథమాంకము ఉ కోపమువేళ నాఁకొనిన కోల్పులిఁ బోల్పఁగఁ బాత్రమైన యీ పాపపు రక్కసుం దొడరు బల్లిదుఁ డెవ్వఁడు గల్గనేర్చు వృ ద్వీపతిజాతిలోన గృతవీర్యసుతుండు సహస్రబాహుఁ డ ష్టాపద ళ్లైలతుల్యభుజసారధనుం డొకరుండు దక్కగళా. క అనవిని నూపురకుం డదె కనుఁగొను చెలికాఁడ బ్రతుకుఁగంటిమి కృతవీ ర్యుని పట్టి వేయుచేతుల పెనులావరి వచ్చె మనసు బిమ్మిటి నిచ్చెకా మ. అని మంజీరకుఁ డాపు నిట్లను వయస్యా మున్నని రేణుకా తనయక్రూరభుజాకురారవిలసద్ధారాజలాంభోనిధిన్ 45 మునిఁగెంగా దె సహస్రబాహుఁడు కులంబున్ దాను నీవచ్చువాఁ డనుకంపా(ర)హితుండు 'బాణుఁడను దేవారాతి నిక్కంబుగన్. ౨౭౯ క. ఇదియు నొక కానిపని యిపు డెదిరించెనె యిలుకు మీదనే సోఁకిడి మం చిదిలే యీతం డితనిన్ విదళించున్ జగతి విషము విషమును (డో)లెన్. ODG వ. అనుసమయంబున సమరవిద్యాధురీణుండగు బాణుండు రాణఁ బ్రవేశించి సంచరింపుచు నిట్లనియె. చ. అమితభరై కసారముల నారజతాద్రిఁ దిరస్కరించు నీ శమితలతాంతచాపవరచాపము నాకర (పం)కజంబుల గ్రామముగఁ బుష్పతుల్యముగఁ గైకొని వే ఫలియింపఁజేసెదళా సమదభుజానవీనతరుజాలము సంతతదానశీలముఠా. క, అని పలుకు బాణుఁ గనియుకా గనుఁగొనక దశాననుండు గర్వోద్రేకం 1 బాణుఁడును విరాగి 46 బున మ్రొగ్గతిలుచు నేమీ జనకజఁ దోఁతేని యట్టి చందంబనిన౯. క. వానిం గనుఁ గొని యిటకు ద కొననుఁడున్ వచ్చినాడె యని బాణమహా దానవుఁడు పలికె నీ యస మానంబగు వీరవరసమాజములోన౯- క. ఎవ్వాఁడును హరచాపపుఁ దివ్వం దివలేడెయనిన దివలేడేయం చవ్వల మంజీరకుఁ డన ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము నవ్వార్తయు వినియువినక నాలుక జనింపు. వ. రావణుం డిట్లనియె. క సీతఁ దడవయ్యె నిటకుం దోఁతే రిదియేమి తారు దోఁతేరేనా అధాళ శాతకృపాణిక విడుచునే తోఁతేరక యనుడు నవ్వు తొకుదొకులాడ 2 ఉ. బాణుఁ డిదేమి వీఁడు తన పంతము గొంతము నింత దూయువాఁ డేణధరాళుగాసనము నెత్తఁడు తా నటులెత్త వారలే జాణలు సీతఁదేక జగజాగులు సేయుట చేతగామినౌ ద్రాణ యెరుంగవచ్చునన రావణుఁ డక్షులు జేవురింపగణ. శా. ఔరా యోరీ యళీకపండిత హరాహార్యంబు దోశ్శౌర్యలీ లారూక్షక్రియఁ బెల్లగించి భువనాలంకారశంకావహ శ్రీరంజిల్లెడు నిత్యకీర్తిమహిమన్ జేకొన్న నాకెన్న ని స్సారంబౌ విలువంపఁగాగలుగు ప్రాశస్త్యంబు దా నెద్దియో. వ అనవుడు. అలా 350 ప్రథమాంకము క. బలితనయుఁ డనియె నోరా విలు ద్రవ్వగఁ బ్రాలుమాలి వెనుకటి సుద్దుల్ దలపోసేదు పడపుడిగిన వెలయాల్గతి నావు డలుక వెలి కురుకంగజు. సీ. బాణాసురుని జూచి పలుకు నేరా యోరీ యీదశాననుఁ జెందునే యళ కి అనవు డిట్లను నీదశాననత్వము పెక్కు లైన కల్లలు గూయగాని పూని బలిమి చూపఁగఁత్రాల దలవడి బహుళదో ర్ధండత్వమును బోలె భండనముల నావుడు తృణసమానభవద్భుజాదండ సారంబుచే నోరి కూరుఁడై తె గీ. యనుడుఁ గోపించి సమరవిద్యానికుంఠ యోరీ దశకంర నాదు బాహువులఁ దూల పోవనాడెద వెరుఁగవులే విజృంభ మాణబలవైభవంబుల మన్న నన్ను మ జనకుం గొల్వ రసాతలంబునకు నిచ్చల్లోయి నాబాహుకే ళి నిలామండల మొక్క సంగడముడోలెన్ బెక్కుతోయంబు లె త్తినగాదా తలలూచి భోగిపతి యాత్మీయస్ఫుటారత్నముల్ 47 గొని తీర్పించి యొసంగె నీకడియముల్ కోర్కుల్ మదిన్ దార్కొనస్. క. అనుటయు రావణుఁ డాతని గని సత్యపరాక్రమమునఁ గ్రాలెడు నాతో విను నీదబ్బర నేతలు పనివడి చెప్పెదవు నీతిపథదూరుఁడవై. 48 క. నావుడు బాణాసురుఁ డను నీవిక్రమకర్మ మయిన నిజమైనదియే రావణ నావిని దబ్బర లే వీరాధికుఁడనైన నేఁజేయు పనుల్ ప్రసన్నరాఘవ నాట్యప్రబంధము చ. వెలయఁగ మత్కరోరభుజవీరరమామణి సౌధపంక్తికిన్ కలశములెత్త నేవెలఁది గట్టు క్రమంబున హస్తపల్లవాం చలములనెత్తి యీపనికి సాక్షి స్వయంగ్రహణోపగూహదో హలమున నుబ్బఁజేయు కుధరాత్మజ మెచ్చు గిరీశుఁ డారయన్. వి౯౬ గీ. నావు డిట్లను బలిదైత్యనాధతనయుఁ వృథావాగ్వివాదంబు లేల మనదు తారతమ్యంబు లీ విల్లు దాన తెలుపు నూరకుండు మనంగ మంజీరకుండు. వ వసుమతీజాత నరవీరవరున కొసఁగఁ బాత్ర మూరక రావణబాణులేల 1 మాన రియ్యాస నావు డమ్మాగధునకు ' ననును బలిసూతి వినవోయి తన(ర) తెరఁగు. క దండి విలువంపఁ జూచుట చండస్ఫుటబాహుసారసౌరభలీలా తాండవముకొరకు దక్క న ఖండరతిన్ జనకసుతకుఁగాఁ గాదుసుమీ. 955 వ. అని బాణుండు నిజభుజభుజంగమబలపరిమళంబుల వెలయింప(ం చలం) పలఁతులఁ దెలియం బలికిన. గీ. పలుకు రావణుఁ డల వెండిమలఁ గదల్చి నిలిచినప్పుడయయ్యె నా బలపరీక్ష 1. ననిన. 300 ప్రథమాంకము యిపుడు గైకొంటి సీతకై విపులసార కంతుసంహారకార్ముకకర్మదీక్ష వ అనవుడు తెరమరుంగున క. అసురనరసురనిశాచర (వ) సుచారణసిద్ధసాధ్యవర్యులలో నే రసికుఁడు విలువంచిన మరు దసనా పస నాచికొను సుతం దగ 'నిత్తుగా. వ అనుటయు రావణుండు. శా ఓ దోర్దండములార మీరు హరువి ల్లువ్వెత్తుగా నెత్తి ది గ్వేదండంబులు మీయశోంబునిధిలోఁ గ్రీడింప నీమేదినీ జాదీవ్యత్కుచకుంభకుంకుమరజస్సందోహసంధానమ ర్యాదం జెందుడు మందుఁడితఁడను వీరశ్రేణి కన్ఫ్రాముచుగా. క అని యా చాపముఁ గనుఁగొని తనమది నిధి యేరితరము దరలింపఁగ నే గనుక యిఁక జనకపోయిన 'వెనుకటి గౌరవము దూలవిధమై తూలుతో. చ పదరుట గాదటం చసురభర్త విరోచనపౌత్రుఁజూచి నీ మది నొకరీతిమాను బహుమానమునేయఁగ మాకు(బా)డి నిన్ వదలక క్రొత్తగా నిటకు వచ్చినవాఁడవుగాన మున్ను నీ విది తగ బూనివంచుమని 'నించు మనంబున నాతఁడయ్యెడకా, క, ఆ విలు చేరఁగఁబోవఁగ్ర రావణుఁ డంతర్గతమున రామనస మహా దేవునివిలు నా చేతికి లావట మరి వీనియాటలా పదరకుమీ. 1 పన 2 రిత్తున్ 3 నిచ్చు. 49 300 303 309 30X 302 __006 50 క. ఈ విల్లు వంచి జానకి నే వీరుఁడు పెండ్లియైన నే లంకకునై రావించి యెటులనై నన్ ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము మేవించెదఁ జె(లి)మీ కాన మేరుసునాభీ(?) గీ, అని చతుష్పాదుఁ డాత్మ నుడువేళఁ బలుకు మంజీరకుండు నెచ్చెలికిఁ గండె కంటె బాణుండు వెనఁగ ముక్కంటి విల్లు తరల దొరుచేత సాధ్వీ చిత్తంబువోలె. ఇంకా 300 వ. అనిన బౌలస్త్యుండు సవి(షాదుండై) వెరువడి యీ దురుపశ్రుతి కనక లతాగాత్రియగు జనకపుత్రి మంతనంబున నెంతవెనంగి బనికిరాదని తెలుపుచున్నయది కట యెట్టు వినంబడియె నని నిట్టూర్పు నిగుడించి యున్నతస్వరంబున నిట్లనియె. సీ బలితనూభవ తృణప్రాయమయ్యేనేకదా నేడిదే నీభుజానీకబలము నావుడీ భుజగర్వ మీవు చూచుచునుండి యును మానవేమి కటూక్తులనిన నీ బాహువులచేత నేమి నేయఁగనోపు దనుడు హైహయరాజు మునుపుజేయు కరణిఁ జేనెద నన్న భరమేద నీభుజా వనము నాదుప్రతాపవహ్ని నేరు గీ. ననుడు నీదు ప్రతాపదావానలంబు రవయు సవయును లేకుండ వివిధరుచిర చాపచుంబితమద్భుజాజలదము క్త ఘనశరాసారముల నార్తు మొనసి యనుడు వ. రావణుండిట్లనియె. 300 30.0 EOE ప్రథమాంకము చ. పనివడి యోరి బాణ శితబాణశతంబుల నేయు మోరి జీ వనరుహబాణతూణపుఁగవ దొవతూపుల నేర్చు నీవునున్ గనుకని నాకరాంతరము గైకొనియున్నవి ఖడ్గవల్లికా జనవరజామతల్లికలు చాటితిఁ దక్కిన వీరకోటికిన్ క. ఆనునెడ నూపురకు (ండీ) ధనదానుజబాణులౌర తముదార చలం బున బొగడఁజొచ్చి (రి) స్సీ యని విపరీతంబుగాఁగ నందరు నవ్వ. క. క్షితిఁ బరనిందకు నాత్మ స్తుతికిని సత్పురుషు లేల సొగయుదు రవి పూ ర్వతపఃఫలవిఘ్నము లని స్మృతి ప్రతివారమును జాటిచెప్పుచునుండున్. 51 33X వ. వీ(ర)లాత్మళ్లెఘావరులై యెగ్గు సిగ్గు లెరుంగ రనం గనలిపడి రావణుం డోరి మూర్ఖ దశకంధరుండును దనుదానె పొగడుకొనువాఁడే యిట్లనియె ఖ శా. మద్భాహాబలవిక్రమంబు వొగడు మండోదరీకుంత(ల ప్రో)ద్బద్ధామరభూరుహప్రసవమాల్యోదీర్ణపుష్పాసవం బుద్భుద్ధప్రమదంబున గొని యతివ్యూహంబు వీణాలతా హృద్బంధుత్వము చూపు మ్రోత లలర గీ. అనిన బాణాసురుండు (వీఁడౌర) సౌర హేలావనీ వీధులగా. యని 308 DUE సాలసుమదామకమనీయ శశిముఖీని జోపభోగప్రభావంబు ముగ్గడింపఁ దవిలె నిది యంత మెరసి యేతత్ క్షణంబ. ఉ. కుండలిరాజహారధరకూటములం బ్ర(హరించు మద్భుజా కాండము లింద్రుకేలి బలుకై దువు దూల్చి తదీయభూమిరు 52 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము ణ్మండలి సూచముట్టుగఁ దెమల్చి మదీయపురీతటక్షమా ఖండమునందుఁ గేళివనిఁగా నొనరించు వరించు కీర్తులు క. '[అ]నుచును శోణపురీశుఁడు చనిన దశాననుఁడు వీఁడు చనియెనె చననీ చనదా జానకిఁ గొనిచన కనుజీవుని రుదితనాద మది వినకున్నడా. క. అనునెడ మంజీరకుఁ డో జనకతనూజాత (నిన్ను) సంరక్షించుక పనివడి దై వమ యన న ద్దనుజుఁడు తన చెవులకవలు దారగిలంగళా. వ ఆలకించి గీ. ఈ నటోవీథి వినవచ్చు దీనరావ మకట యెవ్వనీయదియొకొ యనుచుఁ జక్కఁ జూచి మారీచు వీఁడొక శూరుఁడేయు సుగ్రశరహతి నొరలుచు నున్నవాఁడు గీ. నిశ్చయము వీని బోయి మన్నింపుకున్న తగపుగాదని చనియె నద్దశముఖుండు వేగ నతఁ డేగ సంతోషవివశుఁడగుచు (ననుగు) సఖు బల్కు నూపుర కాహ్వయుండు క. సీత మనభాగ్యమున బులి వాత విడిబడిన 'లేడివలె బ్రతికెఁజుమీ యీతరి నావిని యతఁ డా రీతినె యగు మనము వోయి నృపవరుతోడ. 3.9.9 393 KGE 866 1 ( ) నిశోణితపురీశుండు. 2. లేడు ప్రథమాంకము క ఈ వృత్తాంతము తెలియం గా విన్నప మాచరింపఁగా వలయుఁగదా వేవేగ ననుచు నందరు నావేళ న్నిర్గమించి రను మోదమును. క. నందేల తిమ్మరాజ పు రందరచిహ్న ప్రసన్నరాఘవనాట్యా మంద ప్రబంధరాజము 'నందున ప్రథమాంకమయ్యె నార్యస్తుతమై, 1 నందుల-
53 30