ప్రబోధచంద్రోదయము/తృతీయాశ్వాసము
ప్రబోధచంద్రోదయము
తృతీయాశ్వాసము
క. | శ్రీవాణీనాయకసమ | 1 |
వ. | అవధరింపు మిట్లు మహామోహునిపనుపున మిథ్యాదృష్టి క్రమక్రమంబున | 2 |
సీ. | ఏజెంత బోధించెనే నిన్ను నా తల్లి | |
గీ. | నంచు దుఃఖించుఁ గన్నీరు నించు దిశలు | 3 |
సీ. | మృగములు తమలోన పగలేక మెలఁగ ఋ | |
గీ. | మనెడు నీవింకఁ జండాలమందిరమున | 4 |
| కుడువవుగా నేఁ బొత్తునఁ | 5 |
క. | అని శాంతి ప్రలాపించుచుఁ | 6 |
శా. | వేవేగన్ సొద పేర్పవే యనిన నావిర్భూతభాష్పాంబుధా | |
| నీ వీలాగున దుస్సహప్రళయువహ్ని క్రూరవాక్యంబులన్ | 7 |
చ. | మొదలనె ముద్దరా లగుట మోహుభయంబునఁ జేసి శ్రద్ధ యే | 8 |
మ. | చెలియా యింతకు మున్ను మౌనివిసరక్షిప్తోచ్ఛషష్ఠాంశసం | 9 |
గీ. | అనిన శాంతివంక గనుఁగొని కరుణ యి | 10 |
సీ. | చాపచుట్టఁగఁ జుట్టి చంకఁ బెట్టుక పోఁడె | |
గీ. | గాన నింతేసివారముగా యనంగ | |
| సహజవక్రంబు గాన సజ్జనులమేలు | 11 |
జైనమతము
వ. | అవి యట్లుండనిమ్ము కరుణా! మదీయజననిం బాషండసదనంబుల వెదు | 12 |
క. | తొమ్మిదిగవనులు గల్గు పు | 13 |
క. | మలమయపుంగల పిండము | 14 |
క. | వినుఁడు! ఋషిసేవ దవులం | 15 |
క. | అని పలికి శ్రద్ధఁ దలచినఁ | 16 |
ఉ. | స్వామి! మహాప్రసాదమని శ్రద్ధయు శ్రావకసంగమంబునన్ | 17 |
| జౌ నానెచ్చెలి నామదిఁ | 18 |
గీ. | అది యటుండనిమ్ము మదిలోన మనికితం | 19 |
| పొడవును బోడియునై యిల | 20 |
వ. | మున్ను మహానుభావుండు సుగతుం డానతిచ్చిన వాగమృతంబులు పుస్త | |
| ప్రతిక్షణక్షయశీలంబులు లోపల సత్తును వెలుపల నసత్తును నగుధీపరంపరల | 21 |
మత్తకోకిల. | ఓరిభిక్షుక! చెప్పురా నిను నొక్క శాస్త్రరహస్య మే | 22 |
క. | అని కోపించిన బౌద్ధుని | 23 |
ఆ. | క్షణవినాశి వౌదుగద నీవు మరి నీకు | |
| రెండింటికిని జెడిన రేవఁడవై వృథా | 24 |
బౌద్ధమతము
సీ. | అనవుడు సౌగతుం డాజైనుఁ గనుఁగొని | |
గీ. | యొజ్జ యెవ్వఁడురా యన నోరి జైన! | 25 |
క. | క్షపణక! చెప్పెద వినురా | 26 |
గీ. | అవుర! యాతని యఱపులె యతనిమహిమఁ | 27 |
ఉ. | పంచమలానులిప్తజినభండ! మహీనరకస్వరూప! న | |
| గొంచక యోరి సౌగతుఁడ! కోయిలతొత్తులమారికాన మా | 28 |
సీ. | ఏమిరా! తాఁ జెడ్డకోమటి వెనకయ్య | |
గీ. | రోపరాగాదికథనమే చూపి చెప్పె | 29 |
క. | అంగమితాత్మున కింద్రియ | 30 |
గీ. | కాన లోకద్వయవిరుద్ధమైన జైన | 31 |
కాపాలికమతము
సీ. | పుట్టింప రక్షింపఁ బొలియింపఁ గర్తయౌ | |
| ప్రమదనటద్భూతభయదశ్మశానశృం | |
గీ. | గాఁ జరింతుము తమలో జగంబు లెల్ల | 32 |
క. | అని పలికెడు కాపాలికుఁ | 33 |
శా. | శస్తబ్రహ్మకపాలపాత్రసుర యాస్వాదింపుచున్ వహ్నిలో | 34 |
గీ. | అనెడిమాట విని భయంబున బౌద్ధుండు | 35 |
క. | కాపాలికుఁ డనుమాటకుఁ | 36 |
క. | పదునాలుగుభువనంబులు | 37 |
సీ. | హరిహరబ్రహ్మల నాకర్షణము చేసి | |
గీ. | యనుచుఁ గాపాలికుఁడు పల్క విని జినుండు | 38 |
ఉ. | జొత్తిలునేత్రకోణములఁ జూచుచు నోరి దురాత్మ! కత్తి నీ | 39 |
వ. | అనుచు రౌద్రరసాభిలం బగు కరవాలంబు నొఱ వెడలఁ దివిచి కవిసినఁ | |
| బొఱలోపలఁ బెట్టిన జైనుండును గొంత గుండెపట్టుకొని యోయి సోమ | 40 |
సీ. | విషయానుషక్తితో విరహితం బైనట్టి | |
గీ. | యగుచు విలసిల్లు నని శివుం డానతిచ్చె | 41 |
క. | అపు డాసిద్ధుని భిక్షు | 42 |
క. | కాపాలికుండు తనలో | 43 |
చ. | విరిసిననల్లగల్వలకు విందు లనన్ దనలోచనంబులున్ | |
| గురుకటిభారమంధరమనోహరయానము నిండుచంద్రుతో | 44 |
ఆ. | కరుణ శాంతిఁ జూచి కంటివె రాజస | 45 |
క. | జవరాలగు కాపాలిని | 46 |
క. | వెనుకను నెందర రండల | 47 |
శా. | ఈకాపాలికధర్మనంబునకు లేదీ డెందు నూహింపఁగా | 48 |
ఆ. | క్షపణకుండు చూచి సౌగత యీజోగు | 49 |
క. | సిద్దుం డప్పుడు నైజ | 50 |
వ. | అదియు మహాప్రసాదంబని మురిపంపునడకల జైనుడగ్గఱంజని కలకల | 51 |
క. | ఇది పశుపాశచ్చేదక | 52 |
గీ. | అర్హదనుశాసనమున కనర్హమైన | 53 |
చ. | శ్రద్ధా! చూడు పశుత్వదోషమున నీజైనుండు బౌద్ధుండు న | |
| శుద్ధింబొందగఁ జేయు మన్న నదియున్ | 54 |
ఆ. | "స్త్రీముఖం సదాశుచి" యటంచు బౌద్ధుండు | 55 |
చ. | ఇటకిత మెన్నితోయముల నిందుముఖీముఖశేషమద్యమున్ | 56 |
సీ. | జైనుఁ డీగతి మెచ్చుసౌగతుఁ బేర్కొని | |
గీ. | గట్టిపెట్టితి నర్హంత కష్టమతము | 57 |
క. | కలిగిరి పోయిదె మనకు నల | 58 |
క. | ఆడెడువారలఁ గనుఁగొని | 59 |
| తపతపలాడుచుఁ బాడెడు | 60 |
క. | అనవుడు సిద్ధుం డాజై | 61 |
గీ. | ప్రమదమున సౌగతుండు కాపాలిఁ జూచి | 62 |
సీ. | అనవుడు సోమసిద్ధాంతుండు జైన బౌ | |
గీ. | కారి గావున గణనంబు గాదు మాకు | |
| మద్య మాకర్షణము చేయుమాడ్కి సతులఁ | 63 |
క. | గరుడోరగవిద్యాధర | 64 |
వ. | అప్పుడు క్షపణకుండు బిక్షుకునిం గాపాలికుని న్వీక్షించి యీక్షణంబు | 65 |
క. | లేదు జలంబుల వనముల | 66 |
ఆ. | మరియుఁ గంటి నొక్కమర్మంబు ధర్ముండు | 67 |
మ. | అనినన్ గాఢవిషాదభిన్నహృదయుండై సోమసిద్ధాంతుఁ డి | 68 |
క. | ఐనను బతికార్యము తమ | 69 |
గీ. | శాంతి యప్పుడు తమతల్లి శ్రద్ధయన్న | 70 |
క. | ధర్మశ్రద్ధలఁ గని యా | 71 |
గీ. | కవిసి ధర్ముని శ్రద్ధను గదియఁబట్టి | 72 |
క. | అంతట శ్రద్ధారమణికి | 73 |
క. | పడుచున్ లేచుచుఁ బులిచే | 74 |
క. | డగ్గఱిలి మైత్రిభామిని | 75 |
శా | ఏ నింకేమని చెప్పుదున్ జెలి మహాహిక్రూరనిశ్వాసయున్ | 76 |
క. | పిడుగువలె వచ్చి నన్నొక | 77 |
గీ. | అద్దిరమ్మ యనుచు నామైత్రి మూర్చిల్ల | 78 |
క. | భ్రూభంగ భయదఫాలయు | 79 |
వ. | ఇటు విష్ణుభక్తిమహాప్రభావంబునఁ గాళరాత్రిదంష్ట్రాకరాళవదనగహ్వ | |
| జూచి శ్రద్ధా! నీవు రాఢాదేశంబున భాగీరథీసమీపంబునఁ జంద్రతీర్ధంబున | 80 |
క. | నను సఖునెడ నతిదుఃఖప | 81 |
క. | నలువురమును నీగతి మతి | 82 |
వ. | కావున మేము నలువురము వివేకాభ్యుదయంబునందైన వ్యాపారంబుననే | 83 |
ఉ. | కాశ్యపగోత్రసౌధవరకాంచనకుంభ! రిపుక్షమాధవా | 84 |
క. | పుణ్యశ్లోకకళామణి | 85 |
పృథ్వీవృత్తము. | ప్రధానకులభూషణా! ప్రధితజగన్నిమేషణా! | 86 |
గద్యః- ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారస్వతాభి
నంది నందిసింగయామాత్యపుత్ర మల్లయమనీషి తల్లజమల
యమారుతాభిధాన ఘంటనాగయప్రధానతనయ సిం
గయకవిపుంగవ ప్రణీతంబైన ప్రభోధచంద్రోదయం
బను మహాకావ్యంబునందుఁ దృతీయాశ్వాసము.