Personal image filter referendum, 2011 radio-range-comment histogram-range en 2011-08-15T00:00:00Z 2011-08-30T23:59:59Z 230 Werdna 2 230 https://wikimedia.amellus.net/index.php/Special:SecurePoll referendum-2011 1 1 1 1 https://secure.wikimedia.org/$site/$lang/w వికీమీడియ ఆభిప్రాయ సేకరణ 2011 Wikimedia Referendum 2011 ట్రస్టీల బోర్డు తీర్మానం ద్వారా వికీమీడియా ఫౌండేషన్ ను వ్యక్తిగత బొమ్మ ప్రదర్శన నియంత్రణ సౌలభ్యం తయారీ మరియు ఉపయోగించమని కోరింది. వికీమీడియా ప్రాజెక్టులలో ఇష్టంలేని బొమ్మలను మొదటసారి చూచినప్పుడు లేక ఐచ్ఛికాల ద్వారా కనబడకుండా దాచటమే దీని ఉద్దేశం. దీనివలన వాడుకరికి వారి ఇష్టాలకనుగుణంగా వాడుకోగలుగుతారు. దానిని చాలా సాధారణంగా మరియు సులభంగా వాడుకునేటట్లు చేయాలి. సంపాదకులకు కూడా సులభంగా వుండాలి. ఈ సౌలభ్యం అన్ని వికీమీడియా ప్రాజెక్టులకు వర్తిస్తుంది. ఇది బొమ్మలను తొలగించదు. ఇష్టానుగుణంగా కనబడకుండా మాత్రమే చేస్తుంది. దీనితయారీకి, మేము కొన్ని నియమాలు చేశాము కానివాటికి అవసరానికి తగ్గట్టు తయారీ ప్రక్రియ లో సర్దుబాట్లు జరుగుతాయి. ఈ సర్దుబాట్లు కొరకు, ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మీ ప్రాధాన్యతలను తెలియచేసి సహాయం చేయండి. The Board of Trustees has directed the Wikimedia Foundation to develop and implement a personal image hiding feature. Its purpose is to enable readers to easily hide images on the Wikimedia projects that they do not wish to view, either when first viewing the image or ahead of time through individual preference settings. The feature is intended to benefit readers by offering them more choice, and to that end it will be made as user-friendly and simple as possible. We will also make it as easy as possible for editors to support. The feature will be developed for, and implemented upon, all projects. It will aim to be culturally neutral and inclusive. It will not permanently remove any images: it will only hide them from view on request. For its development, we have created a number of guiding principles, but trade-offs will need to be made throughout the development process. In order to aid the developers in making those trade-offs, we are asking you to help us assess the importance of each. [http://www.spi-inc.org/ SPI] వారి సర్వర్లపై వోటు నిర్వహించబడుతుంది. క్రింది బటన్ నొక్కితో వోటర్ సర్వర్ కు మారుతారు. This vote will be conducted on servers operated by [http://www.spi-inc.org/ SPI]. Click the button below to be transferred to the vote server. local 231 1 -1 10 -1 ? ? 0 0 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 0 నుండి 10 కొలమానంపై గట్టి ప్రతికూలమైతే 0 , తటస్థమైతే 5 మరియు గట్టి అనుకూలమైతే 10, ఈ క్రింది వాటిపై మీ అభిప్రాయం తెలపండి: చాలినంత సమాచారం లేనందున సమాధానం ఇవ్వటంలేదు అనే స్పందనకు "?" ఎంచుకొనే అవకాశం వుంటుంది. On a scale of 0 to 10, if 0 is strongly opposed, 5 is neutral and 10 is strongly in favor, please give your view of the following: You may also select "?" if you feel that you do not have enough information to answer.