ప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం కీరవాణి - చతురశ్ర త్రిపుట తాళం

పల్లవి: ప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం
           గుణపూర్ణమజార్చిత విగ్రహం॥

అనుపల్లవి: తృణబిందు మునీడిత విగ్రహం
                రణధీర మరాతిమదాపహం॥
చరణము:
భాసురాంగదాది విభూషితం
భాసమాన మంజుల కేశజాతం॥
దాసపార్థసూతం దయయాన్వితం
వాసుదేవమిభేంద్ర సువందితం॥