పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సూర్యసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

8సూర్యసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-413-సీ.)[మార్చు]

ననాథ సంజ్ఞయు ఛాయయు ననువారు;
ల రర్కునకు విశ్వర్మతనయ
లిరువురు వల్లభ లిటమున్న చెప్పితిఁ;
రఁగు దృతీయము డబ యనఁగ
సంజ్ఞకు యముఁడును శ్రాద్ధదేవుండును;
మునయుఁ బుట్టిరి ర్ష మెసఁగ;
ఛాయకుఁ దపతియు సావర్ణియును శనీ;
శ్వరుఁడునుఁ గలిగిరి; సంవరణుఁడు

(తెభా-8-413.1-తే.)[మార్చు]

పతి నాలిఁగఁ గైకొనెఁ దా వరించె;
శ్వి యుగళంబు బడబకు వతరించె;
చ్చు నష్టమ వసువు సార్ణి; వాఁడు
పము చేయుచునున్నాఁడు రణినాథ!

(తెభా-8-414-క.)[మార్చు]

పరి చూచిన వెండియు
నొ పరి చూడంగ లేకయుండు సిరులకై
యొ నొకని చేటు వేళకు
నొ కఁ డొక్కఁడు మనువుఁ గాచి యుండు నరేంద్రా!

(తెభా-8-415-వ.)[మార్చు]

సూర్యసావర్ణి మన్వంతరంబున నతని తనయులు నిర్మోహ విరజస్కాద్యులు రాజులును; సుతపోవిరజోమృత ప్రభు లనువారు దేవతలును గాఁగలరు; గాలవుండును, దీప్తిమంతుండును, బరశురాముండును, ద్రోణపుత్రుఁడగు నశ్వత్థామయుఁ, గృపుండును, మజ్జనకుం డగు బాదరాయణుండును, ఋష్యశృంగుండును సప్తర్షు లయ్యెదరు; వార లిప్పుడుఁ దమతమ యోగబలంబుల నిజాశ్రమ మండలంబులఁ జరియించుచున్నవారు; విరోచన నందనుం డగు బలి యింద్రుం డయ్యెడు" నని చెప్పి శుకుం డిట్లనియె.

(తెభా-8-416-సీ.)[మార్చు]

లిమున్ను నాకంబు లిమిమైఁ జేకొన్న;
వామనుండై హరి చ్చి వేఁడఁ
బాదత్రయం బిచ్చి గవన్నిబద్ధుఁడై;
సురమందిరము కంటె సుభగమైన
సుతల లోకంబున సుస్థితి నున్నాఁడు;
వెతలేక యట మీఁద వేదగుహికి
నా సరస్వతికిఁ దా ట సార్వభౌముండు;
నాఁ బ్రభువయి హరి నాకవిభునిఁ

(తెభా-8-416.1-ఆ.)[మార్చు]

దవిహీనుఁ జేసి లిఁదెచ్చి నిలుపును;
లియు నిర్జరేంద్రు దము నొందు;
నింద్రపదము హరకి నిచ్చిన కతమున
దానఫలము చెడదు రణినాథ!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:19, 22 సెప్టెంబరు 2016 (UTC)