పుట చర్చ:Thittla gnanam.pdf/30

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

బొమ్మలు[మార్చు]

అర్జునగారు, Rajasekhar1961 గారు ఈ పేజీలో బొమ్మలు వికీ కామన్శ్ లో ఎక్కించిన లింక్స్ ద్వారా చేర్చబడ్డాయి. వాటిని అలానే వుంచడమా లేకా లోకల్ గా అప్లోడ్ చేయాలా? క్రాపింగ్ ద్వారా బొమ్మ కంప్రెస్ అవుతున్నది. దీనికి ఏమీ చేయాలో తెలుపగలరు. ----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:40, 17 ఆగష్టు 2016 (UTC)

అర్జునగారు ఈ పేజీల్లో వున్న బొమ్మలు సరి చూడండి. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 08:17, 27 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, వికీ కామన్స్ లింకు ద్వారా బొమ్మ చేర్చారు కనుక సరిగానే వుంది.--అర్జున (చర్చ) 06:32, 4 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]