పుట చర్చ:Naajeevitayatrat021599mbp.pdf/43

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ఈ స్కాన్ పేజీ పక్క పేజీకి రిపీట్ గా ఉందే తప్ప ఉండాల్సిన అసలు పేజీ లేదు. అదే ప్రింట్ (ఎమెస్కో పాకెట్ బుక్స్) అందుబాటులో లేకపోవడం, వేరే ముద్రణ అందుబాటులో ఉండడంతో స్కాన్ చేయకుండా నేరుగా పాఠ్యం టైప్ చేసేశాను. అందుకే పక్కన ఉన్న స్కాన్ కీ, పాఠ్యానికి సంబంధం ఉన్నట్టు కనిపించదు. అది స్కాన్ దోషం వల్ల అని వాడుకరులు గుర్తించాలి. ఈ అంశంపై చర్చించదలిస్తే ఇక్కడ జరుగుతున్న చర్చలో చేయవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 02:53, 14 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]