పుట చర్చ:Naajeevitayatrat021599mbp.pdf/41

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ఇక్కడ ముందుపేజీ తరువాత పేజీ ఉండాల్సింది ముందు పేజీనే ఉంది. దీన్ని సరిచేయాలి.--రవిచంద్ర (చర్చ) 01:03, 23 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారు ప్రస్తావించినట్టు ఇక్కడ ముందు పేజీ వుండాలి. అదే ప్రింట్ (ఎమెస్కో పాకెట్ బుక్స్) అందుబాటులో లేకపోవడం, వేరే ముద్రణ అందుబాటులో ఉండడంతో స్కాన్ చేయకుండా నేరుగా పాఠ్యం టైప్ చేసేశాను. అందుకే పక్కన ఉన్న స్కాన్ కీ, పాఠ్యానికి సంబంధం ఉన్నట్టు కనిపించదు. అది స్కాన్ దోషం వల్ల అని వాడుకరులు గుర్తించాలి. ఈ అంశంపై చర్చించదలిస్తే ఇక్కడ జరుగుతున్న చర్చలో చేయవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 02:51, 14 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]