పుట చర్చ:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/71

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

సహాయము కావాలి[మార్చు]

నా కంప్యూటర్ లో ఒ.సి.ఆర్. అని పనిచేయడములేదు. కనుక మానవీయంగా వ్రాస్తున్నాను. OCR మీద నొక్కితే "గూగుల్ ఒసిఆర్ పాట్యము పొందడము జరుగుతున్నదని హెచ్చరిక వచ్చి ఆ వెంటనె...... ఒ.సి.ఆర్ పాట్యము పొందడము సాద్య పడలేదు అని హెచ్చరిక వస్తున్నది. గతంలో రెండు ఒ.సి.ఆర్ లు అనగా, గూగుల్ ఒసిఆర్, ఇండిక్ ఒసిఆర్ లు రెండు ఉండేవి. ఇప్పుడు ఒక్కటే గూగుల్ ఒసిఆర్ వున్నా అదికూడ ఇప్పుడు పని చేయడము లేదు. దీనిని పునస్థాపించడానికి ఏమి చేయాలో చెప్పండి. ధన్యవాదాలతో.... Bhaskaranaidu (చర్చ) 03:13, 4 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]